NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: మూడో వారం ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారంటే..!!

Bigg Boss 6: మూడో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ హౌస్ లో వేడి పుట్టించింది. ఎవరికివారు హై వోల్టేజ్ తరహాలో రెచ్చిపోయారు. నామినేషన్స్ ను ఫస్ట్  శ్రీసత్య స్టార్ట్ చేసింది. ఆరోహి, ఇనయ సుల్తానాకు రంగు పూసి కారణాలు చెప్పి నామినేట్ చేసింది. ఇక గీతూ రంగును సుదీప, చంటికి పూసి నామినేట్ చేసింది. చంటి అనుకున్నట్లుగాన్నే ముందు గీతూని తర్వాత రేవంత్ ని నామినేట్ చేశాడు. ఇనయ సుల్తాన కూడా గీతూ, రేవంత్ ని నామినేట్ చేసింది. ఆదిరెడ్డి తనకారణాలు వివరిస్తూ ఇనయ సుల్తానకు, వసంతికి రంగుపూసి నామినేట్ చేశాడు. సుదీప కూడా ఊహించినట్లుగానే గీతూని ఫ్టస్, ఆ తర్వాత శ్రీహాన్ ను నామినేట్ చేసింది.

third week bigg boss 6 elimination process
Bigg Boss 6

ఇక ఆదిత్య రంగును ఆరోహి, రేవంత్ కి పూసి నామినేట్ చేశాడు. ఆ తర్వాత వంతు వసంతికి రాగా తనను నామినేట్ చేసిన ఆదిరెడ్డిని ఆ తర్వాత నేహాని రెండో వ్యక్తిగా నామినేట్ చేసింది. మెరీన రోహిత్ జంట రేవంత్, ఫైమాను నామినేట్ చేయగా, సూర్య కూడా రేవంత్ తో పాటు ఆదిత్యను నామినేట్ చేయడం జరిగింది. అనంతరం కీర్తి నామినేషన్స్ కి ఆరోహిని, చంటిని సెలక్ట్ చేసింది. నేహా ఎరుపు రంగును వసంతి, గీతూకి పూసి ఎలిమినేట్ చేసింది. అర్జున్ ఫస్ట్ ఆరోహినిని, సెకండ్ శ్రీహాన్ ని నామినేట్ చేశాడు.

third week bigg boss 6 elimination process
Bigg Boss 6

ఇక ఫైమా ఊహించినట్లుగానే తనను నామినేట్ చేసిన మెరీన జంటను, ఆ తర్వాత ఆదిత్యను నామినేట్ చేసింది. శ్రీహాన్ ముందుగా ఇనయ ఆ తర్వాత అర్జున్ ని నామినేట్ చేశాడు. ఇక రేవంత్ నామినేషన్స్ కి సూర్య, నేహాని నామినేట్ చేయడం జరిగింది. అరోహి మొదటగా సత్య, తర్వాత ఆదిత్యను నామినేట్ చేయగా, కెప్టెన్ రాజశేఖర్ నామినేషన్స్ లోకి ఆరోహి,ఆదిత్యను నామినేట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియతో మూడో వారం మొత్తం హౌస్ నుండి 9 మంది ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar