NewsOrbit
Featured

ఆందోళనలో ఆ ఎమ్మెల్యేలు..!

those party mlas were worrying

రాజధాని వికేంద్రీకరణ ఒకరకంగా రెండు పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ నాయకులకు, కృష్ణా, గుంటూరు ప్రాంత నాయకులకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇందకు పరిష్కారం ఏంటో.. పార్టీల అభిప్రాయమేంటో తెలియక అయోమయంగా ఉన్నారు.

those party mlas were worrying
those party mlas were worrying

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితేంటో.. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజధానిగా విశాఖను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత వ్యతిరేకించడంతో అక్కడి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. సీనియర్ నాయకులు గంటా, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వాసుపల్లి గణేశ్.. ఇలా వీరంతా టీడీపీకి చెందిన ప్రముఖులు. వీరు కూడా ఏమీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిల్లో ఉన్నారు. అధినేత మాటకు అడ్డు చెప్పకూడదు.. స్థానిక ప్రజలకు వ్యతిరేకంగానూ ఉండకూడదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులు ఉండిపోయారు.

కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు గడ్డు కాలమే.. : ఈ రెండు జిల్లాల్లో కూడా గత ఎన్నికల్లో ప్రజలకు వైసీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టారు. 29 మంది ఎమ్మెల్యేలు ఈ రెండు జిల్లాల్లో ఉన్నారు. వీరికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాజధాని అమరావతిపై ఇక్కడ భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితి. పార్టీ అధినేత, సీఎం నిర్ణయానికి వీరంతా విధేయులై ఉండాల్సిందే. విశాఖ రాజధానిని వీరంతా ఏకీభవిస్తున్నారు. కానీ.. రెండు జిల్లాల్లో పరిస్థితులు వైసీపీ నాయకులకు అంతుబట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరి రాజకీయ భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారో.. పార్టీ నిర్ణయిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Karthika Deepam: ప్రేమ పేరుతో మళ్ళీ జ్వాలకు అన్యాయం చేసిన హిమ.. బాధలో జ్వల..ప్రేమ మైకంలో హిమ., నిరూపమ్ లు..!!

Deepak Rajula

Karthika Deepam: ముక్కలయిన ప్రేమ్ మనసు… నిరూపమ్, హిమల పెళ్లి విషయంలో తగ్గేదేలే అంటున్న తల్లి కూతుళ్లు..!!

Deepak Rajula

Karthika Deepam: స్వప్న ఇగోను రెచ్చగొట్టిన జ్వల… తింగరే హిమ అని తెలుసుకోనున్న జ్వల..!

Deepak Rajula

Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఎనర్జీ టానిక్ లా పనిచేస్తున్న ఓ అజ్ఞాత అభిమాని లేఖ!నెట్టింట ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్!

Yandamuri

karthika Deepam: హిమను పెళ్లి చేసుకున్న నిరూపమ్…. షాక్ లో స్వప్న, జ్వలలు..!

Deepak Rajula