Pomangranate: పండ్లలో చూడడానికి ఎంతో అందంగా కనిపించే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒకటి చూడడానికి ఎంత బాగుంటుందో తినటానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దానిమ్మ పండును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే దానిమ్మ పండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ దానిమ్మ పండులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
Grapes juice: పొరపాటున కూడా గ్రేప్ జ్యూస్ తో ట్యాబ్లెట్లు వేసుకోకూడదు.. జరిగేది ఇదే?
Pomangranate: పోషకాల గని దానిమ్మ :
ఒక విధంగా చెప్పాలంటే దానిమ్మ పండు ఒక పోషకాల గని అనే చెప్పాలి. దానిమ్మ పండులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా నిండుగా ఉంటాయి. నిజానికి దానిమ్మను పగటి పూట తింటం కంటే రాత్రి పూట తింటే చాలా ప్రయోజనాలను పొందొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా..
Chiranjeevi: చిరు చాలా తొందరపడ్డాడా?
సంతానలేమికి దానిమ్మతో చెక్ పెట్టేవచ్చా..?
సంతానలేమితో బాధపడే దంపతులు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు దానిమ్మ పండును తింటే ఎంతో మంచిది. దానిమ్మలో ఉండే పలు పోషకాలు స్త్రీ, పురుషుల్లో లైంగిక సమస్యలను తొలగిస్థాయి. ఫలితంగా సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.అలాగే ఈ కాలంలో చాలా మంది చిన్న వయసులోనే జాయింట్ పెయిన్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి దానిమ్మ పండు ఒక మంచి మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది.
Tamarid: నిజానికి చింతపండును ఎవరు తినాలో..? ఎవరు తినకూడదో తెలుసా..??
రాత్రిపుట దానిమ్మ తింటే కలిగే ఉపయోగాలు ఏంటంటే..?
ప్రతిరోజు రాత్రిపుట గ్లాస్ దానిమ్మ రసంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే ఎముకల దృఢంగా తయారయ్యి జాయింట్ పెయిన్స్ తగ్గుముఖం పడతాయి. అలాగే నిద్రలేమి సమస్య నుండి విముక్తి పొందాలంటే రాత్రి నిద్రించే ముందు ఒక కప్పు దానిమ్మ గింజల్లో కొద్దిగా పెరుగు కలుపుకుని తాగితే నిద్రలేమి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే రాత్రిపుట దానిమ్మ రసం తాగితే ఆకలి వేయకపోవడంతో పాటు బరువు కూడా పెరగరు.