కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాఫేల్ చర్చ విషయంలో పార్లమెంట్ ప్రతిపక్షాల ఆరోపణలను విజయవంతంగా త్రిప్పికొట్టినందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్లో అభినందనలు తెలిపారు. సభలో ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించారన్నారు.

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు