NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ తో గొడవకు దిగిన శ్రీహన్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం సీన్ మొత్తం మారిపోయింది. గత ఆరువారాల ఆట తీరు ఒకలాగైతే. ఏడ వారంలో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన షాకులకి ఎవరికి వారు సెట్ రైట్ అయ్యారు. ఇదిలా ఉంటే హౌస్ లో మొదటి నుండి శ్రీహాన్ తనదైన శైలిలో గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరో పక్క ఫిజికల్ టాస్క్ లలో రెచ్చిపోతున్నాడు.

in bigg boss house fight netween srihan and arjun
Bigg Boss 6

కానీ మధ్యలో ఇనాయాతో గొడవలు పెట్టుకోవడంతో పాటు నామినేషన్ టైంలో అతిగా రియాక్ట్ కావటం కొద్దిగా నెగిటివ్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో నాగార్జున చేత తిట్లు కూడా తిట్టించుకోవడం జరిగింది. అప్పటినుండి శ్రీహాన్ గేమ్ చాలా స్లో అయిపోయింది. అయితే ఏడో వారంలో బిగ్ బాస్ క్లాస్ పీకిన తర్వాత మళ్లీ శ్రీహాన్ రెచ్చిపోయాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గురువారం ఎపిసోడ్ లో “పూల టాస్క్‌” లో తన తోటి కంటెస్టెంట్ అర్జున్ ని గెంటేసి అవతల పడేసాడు. అర్జున్ కూడా గొడవకు దిగడం జరిగింది.

in bigg boss house fight netween srihan and arjun
Bigg Boss 6

ఈ గొడవలో శ్రీహాన్ ఎక్కడ తగ్గలేదు. తొడగొట్టి మరీ దమ్ముంటే గేమ్ లో చూపించు అంటూ అర్జున్ పైన పెద్ద పెద్ద డైలాగులు వేయడం జరిగింది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం సాగింది. తర్వాత ఇంటి సభ్యులంతా సెట్  రేట్ చేయటంతో ఎవరికి వారు సద్దుమణి గారు. ఆటలో మాత్రం రెచ్చిపోయారు. ఏది ఏమైనా చాలా స్లోగా ఉండే ఈ ఇద్దరు ఒక్కసారిగా.. గొడవ పడటం గురువారం ఎపిసోడ్ లో హైలెట్ గా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar