NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: చాలా వారాల తర్వాత ఓటింగ్ లో రేవంత్ ని వెనక్కి నెట్టేసాడు..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం గేమ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఎవరు గేమ్ ఆడటం లేదని బిగ్ బాస్ చివాట్లు పెట్టడం ఫుడ్ ఇవ్వకుండా ఆపడంతో.. కాస్త నిరుత్సాహపడి మళ్ళీ పౌరుషం తెచ్చుకుని గేమ్ ఆడుతూ ఉన్నారు. గత ఆరువారాలలో ఎన్నడూ లేని రీతిలో ఈ వారంలో మాత్రం ఇంటి సభ్యులు ఎవరికి వారు.. నువ్వా నేనా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. ప్రాణ స్నేహితులుగా ఉండే వాళ్లు కూడా గొడవలకు దిగిపోతున్నారు.

in bigg boss six seventh week nomination srihan beat revanth in voting
Bigg Boss 6

గత ఆరు వారాలకు భిన్నంగా ఏడో వారంలో హౌస్ లో వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి ఏడు వారాలలో ఆరుసార్లు రేవంత్ నామినేట్ కావడం జరిగింది. ప్రతి నామినేషన్ లో ఉన్న అందరి సభ్యుల కంటే రేవంత్ కే ఎక్కువ ఓట్లు పడటం జరిగాయి. అయితే ఈసారి నామినేషన్ లో రేవంత్ ని వెనక్కి నెట్టి మరీ ముందుకెళ్ళిపోయాడు శ్రీహన్. హౌస్ లో వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నా గాని ఓటింగ్ పరంగా వీరిద్దరి మధ్య మంచి పోటీ ఏర్పడింది. ఏడో వారంలో శ్రీహన్ ఆట తీరు ఒక్కసారిగా పెరగడంతో ఓటింగ్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది.

in bigg boss six seventh week nomination srihan beat revanth in voting
Bigg Boss 6

శ్రీహాన్‌కి 20 పర్సెంట్ ఓటింగ్ పడితే.. రేవంత్‌కి 18 పర్సెంట్ ఓటింగ్ పడింది. పెద్దగా డిఫరెన్స్ లేకున్నప్పటికీ … చాలాకాలం తర్వాత ఓటింగ్ లో రేవంత్ ని వెనక్కి శ్రీహన్ నెట్టడం సంచలనంగా మారింది. కచ్చితంగా ఇద్దరు టాప్ ఫైవ్ లో ఉండటం మాత్రమే కాదు.. టైటిల్ ఫైట్ కూడా ఇద్దరి మధ్య గట్టిగా ఉంటుందని ఆడియన్స్ నుండి వినపడుతున్న టాక్. ఈ వారం హౌస్ లో ఏకంగా 13మంది నామినేషన్ ఉన్నారు. అందరిలో కంటే ఎక్కువ శ్రీహాన్ కే ఓట్లు పడుతున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar