NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక భారీ ఆఫర్లు అందుకుంటున్న కంటెస్టెంట్ వాసంతి..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ తొమ్మిదవ వారంలో హౌస్ నుండి వాసంతి ఎలిమినేట్ కావడం తెలిసిందే. జీరో నెగెటివిటీ తో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో స్టార్టింగ్ లో గేమ్ తక్కువ ఆడిన గాని ఎవరితో కూడా పెద్దగా గొడవలు పెట్టుకునేది కాదు. కానీ రెండు మూడు వారాలు గడిచిన తర్వాత హోస్ట్ నాగార్జున ఆ తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిని గార్డెన్ ఏరియాలో నుంచోపెట్టి గేమ్ ఆడాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చాక… వాసంతి గేమ్ మొత్తం పూర్తిగా మారిపోయింది.

After being eliminated from the house, contestant Vasanti is receiving huge offers
Bigg Boss 6

ఎలిమినేషన్ ప్రక్రియ లో టాస్కులలో అయిన దూకుడు ప్రదర్శించింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అని పేరుందిన వారితో కూడా డి అంటే డి అన్న విధంగా గేమ్ ఆడింది. మాట పరంగా ఇంకా గేమ్ పరంగా మాత్రమే కాదు గ్లామర్ పరంగా కూడా హౌస్ లో వాసంతి మంచి పాపులారిటీ సంపాదించింది. హౌస్ లో వీక్ కంటెస్టెంట్ అని ప్రారంభంలో అందరూ అనుకున్న గాని… వారాలు గడిచే కొద్ది స్ట్రాంగ్ గేమ్ ఆడి జీరో నెగెటివిటీతో 9వ వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.

After being eliminated from the house, contestant Vasanti is receiving huge offers
Bigg Boss 6

బిగ్ బాస్ హౌస్ నుండి వాసంతి ఎలిమినేట్ అయ్యాక బయట నుండి మంచి వెల్ కమ్ అందుకుంది. ఇది ఇలా ఉంటే టెలివిజన్ రంగంలో సీరియల్స్ లో వాసంతికి భారీ ఆఫర్లు వస్తున్నాయంట. ఒక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ఓ సీరియల్ కి వాసంతి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో మరో పక్క సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు ప్రస్తుతం వాసంతికి మంచి టైం స్టార్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar