NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్ గా రాజ్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి రెండో వారం కెప్టెన్ గా చివర ఆఖరికి రాజ్ ఎన్నికయ్యాడు. గత కొద్ది రోజుల నుండి కెప్టెన్సీ పోటీదారులుగా చంటి, సూర్య, సుల్తానా, రాజ్ రెండో వారం కెప్టెన్ కావడానికి రకరకాల టాస్క్ లు ఆడటం జరిగింది. అయితే ఇంటి సభ్యులే కెప్టెన్ నీ ఎన్నుకోవాలని ఓటింగ్ ప్రక్రియ బిగ్ బాస్ పెట్టారు. అయితే ఇద్దరిద్దరుగా చర్చించుకుని తమ ఓటు తెలియజేయాలని బిగ్ బాస్ రూల్. గురువారం ప్రారంభమైన ఈ ప్రక్రియలో రాజ్ కి గీతు- రేవంత్, శ్రీ సత్య వాసంతి, శ్రీహాన్ -షానీ మద్దతు తెలిపారు.

bigg boss 6 Raj as captain for the second week
Bigg Boss 6

ఇక శుక్రవారం ఎపిసోడ్ లో సుదీప-కీర్తి, అభినయశ్రీ- ఆదిత్య.. మద్దతు తెలపడంతో రెండో వారం కెప్టెన్ గా రాజ్ ఎంపికయ్యాడు. ఇక ఇదే సమయంలో మిగతా కెప్టెన్సీ పోటీ దారులు చంటి, సుల్తానా ఇద్దరికీ చెరొక ఓటు వచ్చింది. సూర్యకి రెండు ఓట్లు పడ్డాయి. రాజ్ కెప్టెన్ కావడంతో.. బిగ్ బాస్ అభినందించారు. అయితే తన కెప్టెన్ కావటానికి ప్రధాన కారణం తన తోటి పోటీదారులు..అని రాజ్ తెలియజేశారు. హౌస్ లో ప్రతి ఒక్కరు కెప్టెన్ బ్యాజ్ కి గౌరవం మిర్చి చెప్పే ప్రతి పని.. బాధ్యతగా చేయాలని సూచించాడు.

bigg boss 6 Raj as captain for the second week
Bigg Boss 6

ఎవరితో గొడవలు పెట్టుకోకుండా చాలా ఫ్రెండ్లీ వాతావరణం లో తెలియజేస్తాను అని ఇంటి సభ్యులకు రాజ్ మాటిచ్చాడు. ఇదిలా ఉంటే రెండో వారం ఎలిమినేషన్ లిస్టులో రాజ్ కూడా ఉండటం జరిగింది. దీంతో ఇప్పుడు మనోడు సేవ్ అయితే బాగుంటుందని అంటున్నారు. మొదటి వారంలో రాజ్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ రెండో వారం వచ్చేసరికి ఏకంగా కెప్టెన్ కావడంతో..రాజ్ ఆట తీరుపై ఆడియన్స్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar