NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: పర్సనల్ గా టార్గెట్ చేశారు.. వాళ్ళ పేర్లు బయట పెడతా ఆరోహి సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ఆరోహి హౌస్ నుండి ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఆదివారం జరిగిన దసరా స్పెషల్ ఎపిసోడ్ లో ఆరోహి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోహి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదు. గేమ్ పరంగా నేను మంచి పోటీ ఇచ్చాను.

Targeted personally.. Arohi's sensational comments reveal their names
Bigg Boss 6

అందువల్లే హౌస్ నుండి బయటకు వచ్చినా గాని ఆడపులిగానే అనిపించుకుంటున్నాను. కానీ బయటకు వచ్చాక తెలిసింది నన్ను కావాలని కొంతమంది టార్గెట్ చేశారు. కాంపిటేషన్ తగ్గడానికి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారని తెలిసింది. హౌస్ లో ఉన్నప్పుడు వాళ్లు నాతో గేమ్ ఆడుకున్నారు. బయటికి వచ్చేసాక అప్పుడే నేను వాళ్ళ పేర్లు బయట పెట్టను. నా గేమ్.. నేను ఇంకా స్టార్ట్ చేయాలి కదా అని ఆరోహి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకు సూర్యకి రిలేషన్ ఉందని ఎక్కడా కూడా ప్రోజెక్ట్ కాలేదు. బయటికి వచ్చినా గాని మీడియా కేవలం ఆరోజు ఆరోహి అని మాత్రమే ప్రశ్నలు అడిగారు.

Targeted personally.. Arohi's sensational comments reveal their names
Bigg Boss 6

కాని ఖచ్చితంగా వ్యక్తిగతంగా నాపై కక్ష గట్టి బయట కొట్టడం జరిగిందని అర్థం అవుతుంది. వాళ్ల పేర్లు కూడా నాకు తెలుసు. త్వరలో వాళ్ల పేర్లు బయట పెడతానని ఆరోహీ అవసరం ఎలిమినేట్ అయ్యాక కామెంట్లు చేయడం సంచలనంగా మారాయి. ఇంకా ఓట్ల కోసం తెలంగాణ స్లాంగ్ హౌస్ లో మాట్లాడినట్లు యాంకర్ వేసిన ప్రశ్నకు సంచలన సమాధానం ఇచ్చింది. తనది తెలంగాణ కనుక. మా ఊరి భాష మాట్లాడటం జరిగిందని ఓట్ల కోసం కాదని ఆరోహీ తెలిపింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar