NewsOrbit
న్యూస్ సినిమా

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన హీరోల సినిమాల లిస్ట్..!!

Tollywood: మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక పరిస్థితిలు ఉన్న కొద్ది రోజు రోజుకి దిగజారి పోతున్నాయి. కరోనా రాకముందు ప్రపంచం ఒకలా ఉంటే.. కరోనా వచ్చాక ప్రపంచం మరోలా మారిపోయింది. అంతకుముందు జల్సా తో ఇష్టానుసారంగా.. మనిషి ఆలోచనకి తగ్గ రీతిలో బయట పరిస్థితులు ఉండేవి. దీంతో వాటిని అంచనా వేసుకుని సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. సినిమాలు నిర్మించేవారు. ఆ టైములో హిట్టయితే భారీగా సొమ్ము చేసుకునే వారు. కానీ ఇప్పుడు కరోనా తీసుకొచ్చిన కష్టాలు.. సినిమా వ్యాపారాన్ని తలకిందులు చేస్తూ ఉంది. ఏ రోజు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది..? ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో అన్నదానిపై నిర్మాతలు అంచనా వేయలేకపోతున్నారు.

Here are the most educated Tollywood Heroes | TeluguBulletin.com

ప్రస్తుతం నిర్మాణం దిశగా జరుగుతున్న టాప్ హీరోల సినిమాలు రాబోయే రోజుల్లో థియేటర్లో రిలీజ్ అవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో.. సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లు రాబట్టాలంటే.. ప్రస్తుత పరిస్థితుల బట్టి గగనమే అని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఇప్పటిదాకా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయి 100 కోట్లు సాధించిన హీరోల సినిమాల లిస్ట్… మీకోసం.

Read More: Tollywood: ఓటీటీ బాట పడుతున్న మొట్టమొదటి టాలీవుడ్ సీనియర్ హీరో..!!

అప్పటిదాకా రాజకీయరంగంలో ఉండి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి… ఖైదీ నెంబర్ 150 సినిమా తో వంద కోట్ల షేర్ సాధించడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కూడా వంద కోట్లు సాధించడం విశేషం. ఇక అదే విధంగా భారతీయ చలన చిత్ర రంగం దమ్మేంటో ప్రపంచానికి చాటిచెప్పిన ప్రభాస్బాహుబలి” తో.. 100 కోట్ల మార్క్ దాటారు. రామ్ చరణ్రంగస్థలం” అదేవిధంగా… అల్లు అర్జున్ “అల వైకుంఠ పురంలో” .. సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో.. 100 కోట్ల మార్క్ దాటడం జరిగింది.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri