NewsOrbit
న్యూస్

జార్ఖండ్‌లో మూడో విడత పోలింగ్

రాంచీ: జార్ఖండ్‌లో మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంచీ, హతియా, కాంకె, బర్కతా, రామ్‌గర్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సమస్యాత్మక ప్రాంతాలైన మిగతా నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ జరగనుంది. మొత్తం 56,18,267 మంది ఓటర్లు మూడో విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 26,80,205మంది మహిళా ఓటర్లు కాగా.. 86మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు.

మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్ లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నవంబర్ 30న, రెండో విడత పోలింగ్ డిసెంబర్ 7న జరగింది. ఇవాళ మూడో విడత పోలింగ్ జరగనుండగా.. నాలుగో విడత డిసెంబర్ 16, ఐదో విడత డిసెంబర్ 20న జరగనుంది. డిసెంబరు 23న ఫలితాలు వెల్లడించనున్నారు.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Leave a Comment