NewsOrbit

Tag : tdp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఈ సారైనా గెలుస్తారా? సుదీర్ఘ ఓటముల త‌ర్వాత‌.. ఇప్ప‌టికై నా విజ‌యం ద‌క్కించుకుంటారా? ఇదీ.. ఇప్పుడు నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న టాక్. టీడీపీ సీనియ‌ర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. బీకాంలో ఫిజిక్స్ చ‌దివానంటూ.. మాట్లాడి..మంత్రి ప‌ద‌విని తృటిలో పోగొట్టుకున్న మైనారిటీ నాయ‌కుడు.. జ‌లీల్ ఖాన్‌. ఆయ‌న ఇప్పుడు ఏం చేస్తున్నార‌నే చ‌ర్చ క‌న్నా.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఈ నెల 13 వ‌ర‌కు ఎంతో బిజీగా ఉన్న నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా.. త‌ర్వాత కొంత ఫ్రీ అయ్యారు. ఎన్నికల ఫ‌లితం వ‌చ్చేందుకు గ్యాప్ చిక్క‌డంతో కొంద‌రు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి సేద‌దీరుతున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం .. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై మరో సారి స్పష్టత ఇచ్చిన ఈసీ ..హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

sharma somaraju
ఏపీలో ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెల్లడి కానుండటంతో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పక్షాలు కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల నియామకంతో పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేసీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు పది రోజుల పాటు అక్కడే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబుకు-జ‌గ‌న్‌, జ‌గ‌న్‌కు-ష‌ర్మిల మామూలు దెబ్బ కొట్ట‌లేదుగా…?

రాజ‌కీయాలైనా ఏ రంగ‌మైనా.. త‌ల త‌న్నేవాడుంటే.. తాడిత‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు. ఏపీలో జ‌రిగిన పోలింగ్ సంగ‌తి ఎలా ఉన్నా.. దీనికి ముందు జ‌రిగిన రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి క‌నిపిస్తుంది. టీడీపీ అధినేత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కుప్పంలో చంద్ర‌బాబు గెలుపుపై ఈ ట్విస్ట్ చూశారా… మామూలు టెన్ష‌న్ కాదు..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించిన వైసీపీ ఇక్క‌డ భ‌ర‌త్‌కు పూర్తి ప‌గ్గాలు అప్ప‌గించింది.. పార్టీలో ఎవ‌రిని నియ‌మించుకోవాలో.. త‌న‌కు సైన్యంగా ఎంత మంది కావాలో కూడా.. వైసీపీ ఫ్రీహ్యాండ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

sharma somaraju
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణించారు. ప్రస్తుతం విజయ డెయిరీ డైరెక్టర్ గా ఉన్న సీతాదేవి ఇవేళ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ లో మృతి చెందారు. సీతాదేవి స్వస్థలం కైకలూరు మండలం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హిందూపురంపై బెట్టింగులు.. బాల‌య్య‌పై కాదు బ్రో..?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం. ఇక్క‌డ నుంచి టీడీపీ నాయ కుడు. న‌ట సింహం బాల‌య్య‌.. వ‌రుస‌గా మూడోసారి పోటీలో ఉన్నారు. ఈ సారి కూడా విజ‌యం ద‌క్కించు కుని హ్యాట్రిక్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గ‌న్న‌వ‌రం ‘ వంశీ ‘ మాస్ట‌ర్ ప్లాన్‌.. ఇంత పెద్ద స్కెచ్ వేసుకుని రెడీ అయ్యారా ?

వ‌ల్ల‌భ‌నేని వంశీ. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే. క‌మ్‌.. వైసీపీ అభ్య‌ర్థి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యంద‌క్కించుకుని.. త‌ర్వాత వైసీపీ పంచ‌న చేరిపోయారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ టికెట్‌పై పోటీలో ఉన్నారు. అయితే.. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో తండ్రి – త‌నయుల ఫైట్‌.. ఎవరు గెలుస్తారు? ఎవ‌రు ఓడతారు?

BSV Newsorbit Politics Desk
ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో రెండు కీల‌క పార్టీల నుంచి తండ్రి కొడుకులు కూడా టికెట్లు తెచ్చుకుని పోటీ చేశారు. వీరిలో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి కూడా ఉన్నారు. మ‌రి వీరు గెలుస్తారా? లేక .....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

sharma somaraju
Bangalore Rave Party Case: కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్థానంలో పార్టీ ప‌గ్గాలు ఎవ‌రు చేప‌డ‌తారనే మీమాంస‌కు తెర‌ప‌డింది. ఈయ‌న వార‌సుడిగా .. నారా లోకేష్ ముందుకు వ‌చ్చారు. దీనిని దృష్టిలో ఉంచుకునే 3 వేల కిలో మీట‌ర్లు పాద‌యా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

ఏపీలో చంద్ర‌బాబు వ‌స్తే.. ఈరాష్ట్రానికి తెలంగాణ నుంచి సంపూర్ణ స‌హ‌కారం ఉంటుంద‌ని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు.. కేంద్రం నుంచి రావాల్సిన వాటికి అడ్డు చెప్ప‌క‌పోవ‌డం వంటివి జ‌రుగుతాయ‌ని.. ఓ వ‌ర్గం మీడియా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితం.. ఎలా ఉన్నా.. సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉన్న ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎవరు గెలు స్తారు? ఎవ‌రు ఓడుతార‌నే చ‌ర్చ స‌హ‌జంగానే ఉంటుంది. దీంతో ఆరాలు తీయ‌డం.. విశ్లేష‌ణ‌లు చేయ‌డం స‌హజం....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో పురోగతి .. మరో ముగ్గురు అరెస్టు

sharma somaraju
Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ పై హత్యాయత్నం కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురుని పోలీసులు అరెస్టు చేయగా,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju
TDP: పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి బాధితుల పరామర్శకు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు చేపట్టిన చలో మాచర్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి అనుమతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju
Chandrababu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్య కాండ లోకం అంతా చూసింది. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులతో పోలింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

ఔను.. ఇప్పుడు ఎవ‌రికి వారు.. త‌మ త‌మ ఓటు బ్యాంకుపై లెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌హిళ‌లు, పురు షులు.. దివ్యాంగులు, వృద్ధులు, యువ‌త ఇలా.. ఏయే వ‌ర్గాలు ఎవ‌రికి ఎక్కువ‌గా ఓటేశార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

వైసీపీ ఎమ్మెల్యే, ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వర్గం శాస‌న స‌భ్యుడు పిన్నెల్లి రామకృష్నారెడ్డి అరాచ కాలు.. ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ఈనెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో నే పిన్నెల్లి దారుణాల‌కు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju
AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని వైసీపీ నేతల బృందం కోరింది. ఈ మేరకు మంగళవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju
Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పై కేసు నమోదు అయింది. కడప గౌస్ నగర్ లో జరిగిన అల్లర్ల ఘటనలో టూ టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ప్ర‌తి ఒక్క నాయ‌కుడికి కూడా అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు నేత‌ల‌కు అయితే.. ఈ ఎన్నిక‌ల‌కు-వారి భ‌విష్య‌త్తుకు కూడా కీల‌కంగా ఉన్నాయి. ఇలాంటి వారు చాలా మందే ఉన్నా.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

ఏదైనా ఒక విష‌యంపై పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం జ‌రిగితే.. దాని ఫ‌లితం కూడా అంతే పెద్ద‌గా ఉంటుంది. ఇ ది కాద‌న‌లేని వాస్త‌వం. అది నిజ‌మో కాదో తెలియ‌క పోయినా.. ముందు అయితే.. ప్ర‌జ‌లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో దెందులూరును టాప్ పొజిష‌న్‌లో నిల‌బెట్టింది. గ‌తంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన మైకులు మూగ‌బోయాయి. పెద్ద ఎత్తున త‌మ ప్ర‌సంగాల‌తో ఉరుములు, మెరుపు లు కురిపించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది. ఇక్క‌డ పోలింగ్ ప‌ర్సంటేజీ బాగానే న‌మోదైంది. 86.20 పోలింగ్ న‌మోదైంది. కానీ, ఇత‌ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ రేంజ్‌లో పోలింగ్ ఎప్పుడూ న‌మోదు కాలేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా కుదిపేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియ‌స్ కూడా అయింది. క‌లె క్ట‌ర్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా క‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎక్క‌డా జ‌ర‌గ‌ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌, మ‌రికొందరైతే.. హామీలు గుప్పించారు. ఇదంతా నిజ‌మేన‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించార‌ని అనుకోవాలి. ముఖ్యంగా.. ష‌ర్మిల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే.. ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. అదే జ‌గ‌న్‌. ఏపీ సీఎం జ‌గ‌న్ చుట్టూనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఉన్న తన అనుచరుడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారన్న దానిపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju
Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు పడింది. ఆయన పై వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డింది.. 1956లో.. అప్ప‌టి నుంచి జ‌రిగిన అనేక ఎన్నిక‌ల్లో చోటు చేసుకోని అనేకానేక ఘ‌ట‌నలు.. తాజాగా జ‌రిగిన 2024 ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్నాయి. తొలి ఉమ్మ‌డి రాష్ట్రంలో 1957లో ఎన్నిక‌లు జ‌రిగాయి. త‌ర్వాత‌.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

ఏపీలో జ‌రిగిన 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తాయి. సాధార‌ణంగా.. ఎన్నిక‌లంటే.. ఒక‌వైపు తాము ఏం చేసేదీ చెప్పుకొనేందుకు.. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తాయి. ఇదేస‌మ‌యంలో అధికార పార్టీ ఆగ‌డాల‌ను ప్ర‌చారం చేస్తాయి....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వాతావార‌ణం అయితే.. కూట‌మి పార్టీల్లో ఉన్న‌దో.. ఇప్పుడు ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత కూడా.. అదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. అంద‌రూ గుంభ‌నంగా ఉన్నారు. వాస్త‌వానికి పోలింగ్ స‌ర‌ళిని గ‌మ‌నించిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్ పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్ పై వేటకొడవళ్లతో దాడికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసింది. సోమ‌వారం ఉద‌యం నుంచి ప్రారంభ‌మైన ఓట్ల ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది.(కొన్ని పోలింగ్ బూతుల్లో). దీంతో ఎన్నిక‌ల సంఘం అధికారిక లెక్క‌ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

ప్ర‌స్తుతం ఏపీలో ముగిసిన అతి పెద్ద ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌రంలో కూట‌మి పార్టీల ప్ర‌ధాన ల‌క్ష్యం వైసీ పీని గ‌ద్దె దించ‌డం. వైసీపీని ఓడించ‌డం.. సీఎం జ‌గ‌న్‌ను ఇంటికి పంపించ‌డం. ఈ నేప‌థ్యంలోనే ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju
సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని.. దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju
Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి నాని పై మంగళవారం దాడి జరిగింది. పులవర్తి నాని ఇవేళ తిరుపతి పద్మావతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju
Election 2024: హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం  6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు.. అటు తెలంగాణలో 17 పార్లమెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి అభ్య‌ర్థిగా.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్ బ్రాం డ్ నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది చేస్తామ‌ని నాయ‌కులు చెప్పే మాట‌ల‌కు.. చేసే వాగ్దానాల మేనిఫెస్టోల‌కు ప్ర‌జ‌ల్లో చ‌ర్చ ఎప్పుడూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

ఏపీలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రాజ‌కీయంగా పెనుదుమారం రేపుతు న్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ట్టం ద్వారా ప్ర‌జ‌ల ఆస్తులను, భూముల‌ను జ‌గ‌న్ దోచుకుంటార‌ని.. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు భ‌ద్ర‌త లేకుండా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒక విధంగా ఉండ‌వు. ఎప్ప‌టికప్పుడు స‌రికొత్త నాయ‌కులు వ‌స్తూనే ఉంటారు. అప్ప‌టి వ‌రకు ఉన్న రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూనే ఉంటారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గుడివాడ అసెంబ్లీ, గుంటూరు పార్ల‌మెంటు స్థానాల‌తోపాటు.. ఇప్పుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

తెలుగు దేశం పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ త‌ర‌చుగా రెడ్ బుక్‌-రెడ్ బుక్‌.. అంటూ కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. కొంత మంది అధికారులు టీడీపీ నాయ‌కుల‌పైనా.. త‌న‌పైనా దాడు...