NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ అతడే కావాలంటున్న ఫైమా..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చివరికి వచ్చేసింది. ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. అయితే హౌస్ లో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అన్నది ఆసక్తికరంగా ఉంది. మొత్తం హౌస్ లో 7గురు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ లో ఫైమా ఎలిమినేట్ కావటం తెలిసిందే. దాదాపు 13 వారాలు పాటు హౌస్ లో విజయవంతంగా రాణించింది. ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ అనుకున్న ఫైమా… ముందుగానే వచ్చేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో రాకముందు జబర్దస్త్ కంటెస్టెంట్ గా కొద్దిపాటి ఇమేజ్ ఉన్న ఫైమా… బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి గ్రాఫ్ సంపాదించింది.

Faima wants to be the adireddy winner of Bigg Boss season six
Faima

బయట తనకున్న కామెడీ యాంగిల్ కొద్దిగా హౌస్ లో మిస్ అవ్వటం ఆమెకు పెద్ద మైనస్ అయింది. ఇదే సమయంలో కొంతమంది పట్ల నోరు జారటం తో పాటు ఎటకారం చేయటంతో.. తొందరగానే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఫైమాకి బయట మంచి వెల్కం దొరికింది. ఈ క్రమంలో కొన్ని మీడియా ఛానల్ లతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఆదిరెడ్డి గెలిస్తే చూడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.

Faima wants to be the adireddy winner of Bigg Boss season six
Faima

రేవంత్ కెప్టెన్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందని.. ఆయనను నిలదీయడమే నాకు మైనస్ అయిందని స్పష్టం చేసింది. ఈ వారం ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదు. నీ స్థానంలో శ్రీ సత్య బయటకు రావలసింది అని బయటకు వచ్చాక చాలామంది అంటున్నారు. ఇంకా హౌస్ లో లగ్జరీ లైఫ్ అనుభవించాను. నిజంగా అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. స్టార్టింగ్ లో రెండు వారాలు కూడా ఉండనేమో అని అనుకున్నాను. కాని 13 వారాలు పాటు ఉండటం చాలా సంతోషాన్ని కలిగించింది అని ఫైమా.. మాట్లాడటం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar