Food: ఏ ఆహారం ఇతర ఆహారాలతో కలిపి తీసుకోకూడదు అనేది తెలుసుకుందాం.
1. పొద్దున బెడ్ కాఫీ తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పొద్దున మంచి నీళ్లు తాగిన తర్వాత కాఫీ త్రాగవచ్చు .
2. తేనే తో నెయ్యి కలిపి తీసుకో రాదు . ఆ రెండిటి కలయిక విషపూరితం అని కచ్చితం గా గుర్తుపెట్టుకోవాలి.
3. అన్నం తో కలిపి పండ్లు తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని మినరల్స్ తగ్గిపోతాయి.
4. కూరగాయలతో వెన్న కలిపి తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
5. పెరుగు లేక మజ్జిగ లో అరటి పండు కలిపి తీసుకోకూడదు.
6. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు మాంసం , గుడ్లు తో వండిన ఆహారం తీసుకోకూడదు.
7. చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ అస్సలు తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది
.
8. నెయ్యి నిల్వ చేయడానికి రాగిపాత్ర ను అస్సలు వాడకూడదు.
9. ఆస్తమా రోగులు ఆహారం లో టమాటా, గుమ్మడికాయ , ముల్లంగి లేకుండా చూసుకోవాలి. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా అనుకోక పోవడం మంచిది.
10. మొలలు ఉన్నవారు గుడ్లు మాంసం కి దూరం గా ఉండాలి.
11. అల్సర్ వ్యాధి తో బాధపడుతున్న వారు కారాన్ని తినకుండా ఉండటం ఉత్తమం..
12. నువ్వుల నూనెతో తో గోధుమలు సంబంధించిన వంటలు చేయకూడదు.
13. చర్మ వ్యాధులతో బాధ పడేవారు పొట్ల కాయ , పల్లీలు , ఎండు చేపలు , చిక్కుడు కాయల కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది
వీటిలో వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి..మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయండి..