Hanuman: “హనుమాన్” డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో… “కేజిఎఫ్” హీరో యాష్..?
Hanuman: ఈ ఏడాది సంక్రాంతి పండుగకు “హనుమాన్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ₹40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి...