NewsOrbit
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెపై మాజీ జడ్జిలతో కమిటీ!

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. మంగళవారం ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. గతంలో ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు..ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ హైకోర్టును కోరారు. ఏపీఎస్‌ ఆర్టీసీపై ప్రయోగించిన ఎస్మా టీఎస్‌ఆర్టీసీపై ఎలా వర్తిస్తుందని, గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా కింద పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని సీనియర్‌ కౌన్సిల్‌ విద్యాసాగర్‌ తెలిపారు. 1998 ఇచ్చింది ఏపీఎస్‌ ఆర్టీసీకి వర్తిస్తుంది, టీఎస్‌ఆర్టీసీకి కాదని హైకోర్టు తెలిపింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులు ఆరు నెలల వరకే వర్తిస్తాయని పేర్కొంది.

మరోవైపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయడింది. సమ్మె లీగలా.. ఇల్లీగలా అనేది నిర్ణయించడం తమ పరిధిలో లేదని పేర్కొంది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని, చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

 

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment