‘అన్నా.. ఆ రోజు విజయవాడ రండి’!

Share

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి 30వ తేదీన విజయవాడలో జరిగే తన ప్రమణస్వీకారోత్సవానికి అతిధిగా రావాలని ఆహ్వానించారు.

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న జగన్ నేరుగా రాజభవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ పక్షం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తనను ఆహ్వనించాలని ఆయనను కోరారు.

అనంతరం జగన్ సతీసమేతంగా ప్రగతి భవన్ వెళ్లారు. కెసిఆర్ జగన్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అక్కడ జగన్‌కు దొరికిన స్వాగతం లోనే తెలిసిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి బయట పోర్టికోలో జగన్ కారు దగ్గరకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

లోపలకు వెళ్లిన తర్వాత కెసిఆర్ కుమారుడు కెటిఆర్ జగన్‌ను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు కేశవరావు, మొహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి కెసిఆర్ వెంట ఉన్నారు. ప్రగతి భవన్ లోపల కెసిఆర్ సతీమణి, కెటిఆర్ సతీమణి జగన్ దంపతులను పలకరించారు.

జగన్ రాక సందర్భంగా హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రాజభవన్


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

42 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

5 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago