NewsOrbit
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

“2014లో రైతుకి రుణ మాఫీ చెయ్యడం దండగ అని అన్నారు. 2019లో రూ.12,500 రైతు భరోసా అని దగా చేసారు. ఇచ్చే రూ.7,500 కూడా మూడు దశల్లో ఇస్తాం అంటున్నారు. అంతే కాదు రైతులు గోచి కట్టుకుని బురదలో నిలబడి నోరుమూసుకుని ఉండాలని…నోరెత్తితే తాట తీస్తాం అని వైసీపీ నాయకులతో వార్నింగ్లు ఇప్పిస్తున్నారు జగన్ గారు. మూడు రాజధానులు బోగస్. జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప మూడు రాజధానుల ప్రతిపాదనలో సరుకు ఎక్కడ ఉంది విజయసాయిరెడ్డి గారు” అంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ప్రశ్నించారు.

Related posts

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

Leave a Comment