Nuvvu Nenu Prema March 8 2024 Episode 566: తండ్రి చేతుల మీదగా అవార్డు అందుకున్న విక్కీ.. పద్మావతిని సర్ప్రైజ్ చేయనున్న విక్కి
Nuvvu Nenu Prema March 8 2024 Episode 566: బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు అందుకోవడానికి విక్కీ తో పద్మావతి కుటుంబ సభ్యులందరూ ఫంక్షన్ హాల్ కి చేరుకుంటారు. అక్కడే ఉన్న కృష్ణ...