NewsOrbit

Tag : bahubali

Entertainment News సినిమా

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై హీరో విక్రమ్ పొగడ్తల వర్షం..!!

sekhar
ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి ప్రస్తుతం భారీగా ప్రాధాన్యత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన ఏకైక కారణం ఎస్ ఎస్ రాజమౌళి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకి...
Entertainment News సినిమా

“తాతామనవళ్ళ” స్టోరీ లైన్ తో ప్రభాస్ కొత్త సినిమా..??

sekhar
పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత చేస్తున్న సినిమాలకి ఒక్కో దానికి ఏకంగా ఏడాదికిపైగా టైం తీసుకుంటూ ఉన్నాడు. పైగా “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్...
Entertainment News ట్రెండింగ్ సినిమా

“RRR” పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!!

sekhar
భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచిన సినిమాలలో “RRR” ఒకటి. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అనేక రికార్డులు సృష్టించటం...
Entertainment News ట్రెండింగ్ సినిమా

“RRR” ఎన్టీయార్ ట్రైనర్ తో మహేష్ బాబు..!!

sekhar
దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం తెలిసిందే. “బాహుబలి” తో సినీ ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షించిన రాజమౌళి “RRR”...
Entertainment News సినిమా

రాజమౌళి బాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్..??

sekhar
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2”, “RRR” సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్ గా...
Entertainment News సినిమా

త్రివిక్రమ్ – మహేష్ ప్రాజెక్టు పై రాజమౌళి ఒత్తిడి..??

sekhar
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు వేసవి నెలలో ప్రారంభం కాక ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు....
Entertainment News సినిమా

మరో రెండు రోజులలో ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..??

sekhar
పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. “బాహుబలి” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద...
Entertainment News సినిమా

“స్టూడెంట్ నెంబర్ వన్” సినిమా ఫస్ట్ హీరో ఎవరో తెలుసా..??

sekhar
ఇండియాలోనే గ్రేట్ దర్శకుడిగా ఎస్.ఎస్ రాజమౌళి పేరు మారుమోగుతుంది. దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా జక్కన్న సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి, RRR లతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు...
Entertainment News సినిమా

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

sekhar
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు. ఈ సందర్భంగా శేఖర్ కపూర్ తమ...
Entertainment News సినిమా

స్పెషల్ గెస్ట్ గా రాబోతున్న ప్రభాస్..!!

sekhar
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో ప్రభాస్ మోకాలికి గాయం కావడం ఆ తర్వాత విదేశాలలో చికిత్స చేయించుకోవడం జరిగింది....
Entertainment News సినిమా

“బాహుబలి”లో ప్రభాస్ పాత్ర పై కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు..!!

sekhar
నందమూరి కళ్యాణ్ రామ్ “బింబిసార” అనే సినిమా చేయడం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తారీకు విడుదల కానుంది. మ‌ల్లాది వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది....
Entertainment News సినిమా

నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు క్రియేట్ చేసిన “ఆర్ఆర్ఆర్”..??

sekhar
“ఆర్ఆర్ఆర్” భారతీయ చలనచిత్ర రంగంలోనే సెన్సేషనల్ సినిమా. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసిన దర్శకుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తెరాకెక్కించటం సంచలనం రేపింది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి...
Entertainment News సినిమా

బాలీవుడ్ పరిస్థితిని కోహ్లీ ఫామ్ తో పోల్చిన సుదీప్..!!

sekhar
హీరో సుదీప్ అందరికీ సుపరిచితుడే. దక్షిణాది సినిమా రంగంలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. తిరుగులేని క్రేజ్ ఉన్న సుదీప్.. తెలుగులో అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో “ఈగ” సినిమాలో విలన్ పాత్ర చేయడం జరిగింది. ఆ...
Entertainment News సినిమా

“బాహుబలి” మానీయా జపాన్ లో “RRR”..??

sekhar
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి” భారతీయ చలనచిత్ర రంగంలో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. “బాహుబలి” బ్లాక్ బస్టర్ విజయంతో దేశంలోనే కాదు ప్రపంచస్థాయి సినీ ప్రేమికులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్...
Entertainment News సినిమా

స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో కమలహాసన్, రజనీకాంత్ పంటిస్టార్ మూవీ..??

sekhar
దక్షిణాది సినిమా రంగంలో తిరుగులేని హీరోలు కమలహాసన్, రజినీకాంత్. ఇద్దరూ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో లు. రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది....
Entertainment News న్యూస్ సినిమా

నెక్స్ట్ రజనీకాంత్ డైరెక్టర్ తో కమల్ హాసన్..??

sekhar
దాదాపు చాలా సంవత్సరాల తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ “విక్రమ్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. లోకేష్ కనకగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది....
Entertainment News సినిమా

స్థల వివాదానికి సంబంధించి కోర్టులో హాజరైన హీరో రానా..??

sekhar
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హీరో రానా పేరు తెలియని వారు ఉండరు. దగ్గుబట్టి ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా రానా భాషతో సంబంధం లేకుండా అనేక భాషలలో సినిమాలు చేస్తున్నారు. తెలుగులో...
Entertainment News సినిమా

NTR Prabhas: బాలీవుడ్ బాడానిర్మాత బిగ్గెస్ట్ ప్లానింగ్.. మాస్ మల్టీస్టారర్ మూవీ ఎన్టీఆర్, ప్రభాస్..లతో ??

sekhar
NTR Prabhas: ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్(Prabhas) పేరు గట్టిగా వినబడుతుంది. బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే....
National News India ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్

Rajyasabha: రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు ముగ్గురు..!!

sekhar
Rajyasabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది. ఆ నలుగురు ఎవరంటే దిగ్గజ దర్శకుడు రాజమౌళి(Rajamouli) తండ్రి సినీ రచయిత విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad), ప్రముఖ అథ్లెట్ పిటి ఉష(PT...
న్యూస్

Rajamouli: మహేష్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే “బాహుబలి 3″కి భారీగా రంగం సిద్ధం చేస్తున్న రాజమౌళి..??

sekhar
Rajamouli: దర్శకధిరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి 2″(Bahubali 2) భారతీయ చలనచిత్ర రంగ రూపురేఖలను మార్చేయడం తెలిసిందే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు మొత్తం బ్రేక్ చేసిన ఈ సినిమా.. విడుదలయ్యి నాలుగు...
సినిమా

Prabhas: ప్రశాంత్ నీల్ బర్త్ డే నాడు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..??

sekhar
Prabhas: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల పేర్లలో మొదటిగా రాజమౌళి పేరు వినబడుతుంది ఆ తర్వాత “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగుతోంది. “కేజిఎఫ్” రెండు భాగాలలో హై వోల్టేజ్ యాక్షన్...
సినిమా

Prabhas Yaash: బెంగళూరులో ఒకే ఇంట్లో సందడి చేసిన యాష్, ప్రభాస్…!!

sekhar
Prabhas Yaash: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాష్, ప్రభాస్ ఇద్దరు హీరోలు మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రభాస్ బాహుబలి, యాష్ “KGF” సినిమాలు రెండూ కూడా పాన్ ఇండియా నేపథ్యంలో అనేక రికార్డులు...
సినిమా

Anushka: కొత్త సినిమా యూనిట్ నీ కంగారు పెడుతున్న స్వీటీ అనుష్క..??

sekhar
Anushka: ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది స్వీటీ అనుష్క. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన “సూపర్” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన...
న్యూస్

Subbaraju: ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్నకు యాక్టర్ సుబ్బరాజు వైరల్ కామెంట్స్…!!

sekhar
Subbaraju: యాక్టర్ సుబ్బరాజు అందరికి సుపరిచితుడే. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ అదే రీతిలో క్యారెక్టర్ సపోర్ట్ గా పలు సినిమాలలో నటించడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి లో విలన్...
సినిమా

Salaar Teaser: “సలార్” టీజర్..కోసం”బాహుబలి 2″ సెంటిమెంట్ నమ్ముకున్న ప్రభాస్….??

sekhar
Salaar Teaser: “బాహుబలి 2” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రభాస్ కెరియర్ నీ పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. 2017వ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీకు విడుదల అయినా “బాహుబలి 2” ఇండియాలో అన్ని...
న్యూస్ సినిమా

Prabhas – Yash: ప్రభాస్ – యష్ ఒకటేనా..అదెలా..?

GRK
Prabhas – Yash: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ సమానం అంటూ కన్నడ మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం...
సినిమా

Prabhas: ఇండియాలో ఏ సినిమాకి వాడని కొత్త టెక్నాలజీ ఫస్ట్ టైం ప్రభాస్ మూవీ కోసం..??

P Sekhar
Prabhas: “బాహుబలి” తో దేశవిదేశాలలో తనకంటూ సెపరేట్ మార్కెట్ ప్రభాస్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కూడా ప్రభాస్ మారిపోవడం జరిగింది. దీంతో డార్లింగ్...
సినిమా

Bollywood: బాలీవుడ్ నీ టెన్షన్ పెడుతున్న సౌత్ లో ఆ నలుగురు ..??

P Sekhar
Bollywood: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి ప్రపంచ దేశాలు  చర్చించుకునేవి. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద ఇండస్ట్రీ హాలీవుడ్ తర్వాత రెండో స్థానంలో బాలీవుడ్. ఇదిలా ఉంటె  దేశంలో...
సినిమా

RRR: బాలీవుడ్ లో మరో మైల్ స్టోన్ అందుకున్న “ఆర్ఆర్ఆర్”..!!

P Sekhar
RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25వ తారీకు రిలీజ్ అయ్యి దేశవిదేశాలలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం దర్శకుడు రాజమౌళి. అంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన...
సినిమా

Rajamouli: ఇది విన్నారా? రాజమౌళి సమర్పణలో వస్తోన్న బాలీవుడ్ బడా మూవీ!

Deepak Rajula
rajamouli: ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ ఇప్పడు మన సినిమాల కోసం ఎగబాకుతుందంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాత్రం దర్శక ధీరుడు...
న్యూస్ సినిమా

Rajamouli – Mahesh: సూపర్ స్టార్‌తో జక్కన్న అలా చేస్తే కొత్త ప్రయత్నమే..!

GRK
Rajamouli – Mahesh: ఎస్.ఎస్.రాజమౌళి..ఇప్పుడు ఇండియన్ సినిమాను హాలీవుడ్ సినిమాల రేంజ్‌కు తీసుకెళ్ళిన అగ్ర దర్శకుడు. బాహుబలి సిరీస్ తర్వాత ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్ ఇండియన్ సినిమాతో మరోసారి రెట్టింపు హిట్ సాధించారు....
సినిమా

Anushka: మళ్లీ బిజీ అవుతున్న హీరోయిన్ అనుష్క..??

sekhar
Anushka: 2005లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన “సూపర్” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ కావడం తెలిసిందే. అప్పట్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్...
సినిమా

Rajamouli Mahesh: మహేష్ మూవీ కోసం బాలయ్య ఫార్ములా వాడుతున్న రాజమౌళి..??

sekhar
Rajamouli Mahesh: “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” లతో తన డైరెక్షన్ పవర్ ఏంటో రాజమౌళి చూపించటం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు… అన్ని ఇండస్ట్రీలలో తిరుగులేని రికార్డులు...
సినిమా

Bahubali: రాజమౌళి “బాహుబలి”పై డైరెక్టర్ మణిరత్నం వైరల్ కామెంట్స్..!!

sekhar
Bahubali: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి” ఎటువంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2018వ సంవత్సరంలో రిలీజ్ అయిన “బాహుబలి” రెండో భాగం… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని చోట్ల రికార్డులు పగలకొట్టి...
సినిమా

Rajamouli Mahesh: మహేష్ సినిమాకి సంబంధించి రాజమౌళి ఇచ్చిన లేటెస్ట్ హింట్ తో ఫుల్ ఖుషి లో ఉన్న మహేష్ ఫ్యాన్స్..!!

sekhar
Rajamouli Mahesh: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ లతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. జక్కన్న తో సినిమా చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు...
సినిమా

Bollywood: హిందీ లో.. దూసుకుపోతున్న తెలుగు స్టార్ డైరెక్టర్..??

sekhar
Teja: ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీకు చెందిన వాళ్ళు దక్షిణాది సినిమా రంగం పై చాలా చిన్నచూపు చూసే వాళ్ళు. కనీస గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి నార్త్ ఇండియా సినీ పెద్దలు.. సౌతి ని...
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” హిట్ కావడంతో అనాధ పిల్లలకు రాజమౌళి బంపర్ ఆఫర్..!!

sekhar
RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. మార్చి 25వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా.. రికార్డు స్థాయి...
సినిమా

RRR: “RRR” సీక్వెల్ కి సంబంధించి సరికొత్త వార్త..!!

sekhar
RRR: “RRR” మార్చి 25 వ తారీకు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇండియాలో విడుదలైన ప్రతి చోట రికార్డు స్థాయి కలెక్షన్ల...
సినిమా

RRR: “RRR”తో ఇండియాలో ఏ డైరెక్టర్ క్రియేట్ చేయని మూడు రికార్డులు సొంతం చేసుకున్న రాజమౌళి..!!

sekhar
RRR: భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు డబుల్ త్రిబుల్ గా వినబడుతోంది. జక్కన్న ఓకే అంటే హాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థలు కూడా సినిమాలు చేయటానికి రెడీగా ఉన్నాయి....
సినిమా

RRR: వరల్డ్ వైడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రాజమౌళి కి ఇష్టమైన.. డైరెక్టర్…? సినిమా..? ఏంటో తెలుసా..??

sekhar
RRR: బాహుబలి, ఆర్ఆర్ఆర్..లతో ప్రపంచవ్యాప్తంగా తన డైరెక్షన్ దమ్మేంటో దర్శకుడు రాజమౌళి నిరూపించాడు. ఈ రెండు సినిమాలలో టేకింగ్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళింది అని ప్రపంచ...
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” పట్ల ఆ దేశాలు నుండి రెస్పాన్స్ అంతలా వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటున్నా జక్కన..!!

sekhar
RRR: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. భాషలతో దేశాలతో సంబంధం లేకుండా సినిమా లవర్స్ “ఆర్ఆర్ఆర్” కి బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలయి పది రోజుల...
సినిమా

Mahesh Babu: డైరెక్ట్ హిందీ సినిమా చేయొచ్చుగా… అదిరిపోయే రిప్లై ఇచ్చిన మహేష్..!!

sekhar
Mahesh Babu: దగ్గర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి” వచ్చాక సౌత్ సినిమా హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎక్కువ చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” దెబ్బతో సౌత్ ఇండియా కి ప్రపంచవ్యాప్తంగా దేశ...
సినిమా

Charan: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో అందుకొని అరుదైన రికార్డు సొంతం చేసుకున్న చరణ్..!!

sekhar
Charan: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి ఇమేజ్ తో సంబంధం లేకుండా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్ని విజయాలు...
సినిమా

Ghani: ఆ ఇద్దరితో ఐతే మల్టీస్టారర్ చేస్తాను అంటున్న వరుణ్ తేజ్..!!

sekhar
 Ghani: బాలీవుడ్ మొదలుకుని దక్షిణాది సినిమాల వరకు మల్టీ స్టార్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతలు చాలావరకు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మాత్రమే కాదు...
రాజ‌కీయాలు

RRR: సౌత్ లో టాలీవుడ్ తర్వాత అత్యధికంగా “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ ఏ ఇండస్ట్రీలో సాధించిందో తెలుసా..??

sekhar
RRR: “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. అనేక ఇండస్ట్రీలో పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త లెక్కలు సెట్ చేస్తుంది. దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి ఒక ఎత్తయితే “ఆర్ఆర్ఆర్” మరొక ఎత్తు అని సామాన్య...
సినిమా

Prabhas: తన క్రేజీ ప్రాజెక్టుల్లో ఆ స్టార్ హీరో కోసం పట్టుబడుతున్న ప్రభాస్..??

sekhar
Prabhas: “బాహుబలి” తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్..కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. “బాహుబలి” తర్వాత నటించిన “సాహో”, “రాధేశ్యాం”… రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. “బాహుబలి”వంటి...
సినిమా

RRR: అప్పటి రజినీ సినిమా రికార్డు పది రోజుల్లోనే బ్రేక్ చేసిన..”ఆర్ఆర్ఆర్”..!!

sekhar
RRR: దేశంలో ప్రపంచంలో సినిమా పరంగా ఎక్కువగా వినబడుతున్న పేరు “ఆర్ఆర్ఆర్”. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి కలెక్షన్...
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” తో నక్క తోక తొక్కిన ఎన్టీఆర్.. బాలీవుడ్ మెగా నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్..??

sekhar
RRR: “ఆర్ఆర్ఆర్” ప్రభంజనంతో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబడుతోంది సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన ప్రతీచోటా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ప్రేమికులు..”ఆర్ఆర్ఆర్” కి బ్రహ్మరథం పడుతున్నారు. చరణ్ అదేవిధంగా ఎన్టీఆర్ నటనకు...
సినిమా

Prabhas: హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ కి అతి పెద్ద బిగ్ ఆఫర్..!!

sekhar
Prabhas: “బాహుబలి”తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఊహించని క్రేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “బాహుబలి” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నీ రికార్డులను బ్రేక్ చేయడం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా...
సినిమా

RRR: రెండు తెలుగు రాష్ట్రాలలో “ఆర్ఆర్ఆర్” మొదటి వారం ఏరియాల వారీగా కలెక్షన్ రిపోర్ట్ ..!!

sekhar
RRR: మార్చి 25 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన “ఆర్ఆర్ఆర్” సునామీ వసూళ్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన ఈ సినిమా.. ప్రపంచ సినీ ప్రేమికులకు...