Sai Pallavi-Sreeleela: సాయి పల్లవి – శ్రీలీల మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్స్ ను గమనించారా..?
Sai Pallavi-Sreeleela: సాయి పల్లవి, శ్రీలీల.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం పరంగా, అభినయం పరంగా వీరికి వేరే సాటి...