NewsOrbit

Tag : Vizag steel

జాతీయం టాప్ స్టోరీస్ టెక్నాలజీ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Vizag Steel: టాటాల చేతికి వైజాగ్ స్టీల్‌… ఇక మిగిలింది ఏంటంటే…

sridhar
Vizag Steel: ఏపీలోని వైజాగ్ స్టీల్‌ ప్రైవేటీకరించనున్నట్టు ఇటీవ‌ల కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఏపీలో ప్రతిపక్ష, విపక్షాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: మోడీ తో తేల్చుకునేందుకే.. జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారా?

sridhar
YS Jagan: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తేల్చుకునేందుకే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారా? సూచ‌న‌లు , స‌ల‌హాల ద‌శ దాటి పోయి ఢిల్లీలో గ‌లం వినిపిస్తాం అని ప్ర‌క‌టించ‌డం వెనుక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: జ‌గ‌న్ ఇచ్చిన మంచి చాన్స్ వ‌దిలేసుకున్న చంద్ర‌బాబు

sridhar
YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన చాన్స్ ను తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు , ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel : తేనే పూసిన క‌త్తి… విశాఖ ఉక్కుపై కేంద్రం ఏం చేస్తుందో తెలుసా?

sridhar
Vizag Steel : మ‌రోమారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో కీల‌క అప్‌డేట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ రాజ‌కీయాలు

Vishakapatnam: విశాఖ ఉక్కు కార్మికులకు ఇంకో బ్యాడ్ న్యూస్… దెబ్బ మీద దెబ్బ‌!

sridhar
Vishakapatnam : దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కార్మికుల‌కు షాకింగ్ న్యూస్‌. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ…. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం జరుగుతున్న సంగ‌తి...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : ఏంటిది జ‌గ‌న్ గారు…. ఇలా వాళ్ల‌ను బాధ పెట్ట‌డం క‌ర‌క్టేనా?

sridhar
YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి జ‌రుగుతున్న కొత్త చ‌ర్చ ఇది. రాజ‌కీయాల్లో త‌నదైన శైలిలో ముందుకు సాగుతున్న ఈ యువ‌నేత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KA Paul : కేఏ పాల్ హ‌ర్ట‌య్యారు… స్టీల్ ప్లాంట్ విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar
KA Paul : కేఏ పాల్ …. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు . త‌న‌దైన శైలి నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచే విభిన్న రాజ‌కీయ వేత్త‌. ఒకింత గ్యాప్‌ త‌ర్వాత కేఏ పాల్ తిరిగి మ‌ళ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

KTR to Vizag : కేటీఆర్ వస్తే విశాఖలో ఏం జరుగుతుంది?

Comrade CHE
KTR : ఇప్పటికే విశాఖ ఉక్కు ఉద్యమం మీద కీలకమైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ త్వరలోనే విశాఖ వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన విశాఖ ఉద్యమం వేదికగా...
తెలంగాణ‌ బిగ్ స్టోరీ

Hydrabad : హైదరాబాద్ నెత్తిన పిడుగు!

Comrade CHE
Hydrabad : కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ఇప్పుడు తెలంగాణకు తాకింది. ఇప్పటికే ఆంధ్రాలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద ఉద్యమం నడుస్తున్న వేళ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రం ఇప్పుడు హైదరాబాద్...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టాప్ స్టోరీస్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan : తెలంగాణ గురించే కాదు… ఏపీ గురించి కూడా ఆలోచించు ప‌వ‌న్‌…

sridhar
Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ అధినేత , సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ తో పొత్తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని ఆ ప్ర‌క‌ట‌న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు… మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా?

sridhar
Pawan Kalyan :జ‌న‌సేన పార్టీ అధినేత , సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ , ఆయ‌న పార్టీ నేత‌లు తెలుసుకోవాల్సిన అంశం ఇది. ప్ర‌శ్నించేందుకు పార్టీ పెట్టాన‌ని ప్ర‌క‌టించిన ఈ నేత ఇప్పుడు ఆ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Vizag Steel : సినీ హీరోల్లారా…. కాస్త `విశాఖ ఉక్కు` ప‌ట్టించుకోండి

sridhar
Vizag Steel :ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. ఇప్ప‌టికే దీనికి వివిధ వ‌ర్గాలు మ‌ద్ద‌తు తెలిపాయి. ఇప్ప‌టికే ప్రముఖ సినీనటుడు, రాజ్యసభ మాజీ...
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Vizag steel plant : ఇదో డ్రామా… పోరాటం భ్రమ!

Comrade CHE
Vizag steel plant : రాజకీయ పార్టీల పోరాటాలు ఎప్పుడూ అధికార ఆరాటం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదైనా విషయం మీద పో రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది అంటే ఖచ్చితంగా అది సాధించే...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR : జ‌గ‌న్ ను ఇర‌కాటంలో ప‌డేసిన కేటీఆర్ … కీల‌క స్థానంలో ఏం జ‌రుగుతోందంటే..

sridhar
KTR : ఏపీ ముఖ్య‌మంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇర‌కాటంలో ప‌డేలా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. ఓ వైపు జ‌రుగుతున్న ప‌రిణామాలు మ‌రోవైపు వివిధ పార్టీలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు సెటైర్ కార్నర్

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar
Pawan Kalyan : ఇప్పుడు అంద‌రి చూపు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌డింది. ఎందుకంటే ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ఎపిసోడ్ విష‌యంలో. విశాఖ స్టీల్‍ప్లాంట్‍లో వంద శాతం...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Narendra Modi : మోడీ విల‌న్ … జ‌గ‌న్‌, బాబు హీరోలు

sridhar
Narendra Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గురించి కొత్త చ‌ర్చ‌. ఏపీలో ఇప్పుడు ఆయ‌న్ను విల‌న్ ను చేసి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్ర‌బాబు నాయుడు స‌హా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan : గంటా వేసిన స్కెచ్ కు పవన్ దగ్గర సమాధానం ఉందా…?

siddhu
Pawan Kalyan :  టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా రాజీనామా చేసి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

somu verraju : వీర్రాజు నోట మాట రాకుండా చేసిన కొడాలి నాని

sridhar
somu verraju : ఏపీ బీజేపీ ర‌థ‌సార‌థి సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు సంబంధించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ కొన‌సాగిస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : జ‌గ‌న్ చెప్పే రెండు గుడ్ న్యూస్‌లు ఇవేనా?

sridhar
YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వ‌ర‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారా? వ‌చ్చే వారంలోనే రెండు ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌నలు ఏపీ సీఎ సార‌థ్యంలో వెల‌వడ‌నున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఏపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : మోడీ ఇరుకున ప‌డేలా జ‌గ‌న్ మాస్ట‌ర్ స్ట్రోక్ ?!

sridhar
YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు త‌న రాజ‌కీయ చాణ‌క్యాన్ని చాటుకున్నారు. గ‌త కొద్దికాలంగా త‌న‌ను ఇరుకున పెడుతున్న అంశంలో...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh : ఆ బ‌ల‌హీన‌తను గెలుస్తూ లోకేష్ ఏం చేస్తున్నారంటే…

sridhar
Nara Lokesh : ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ గురించి స‌హ‌జంగా వినిపించే విమ‌ర్శ ఏంటో తెలిసిందే. అయితే,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : జ‌గ‌న్ ఉలిక్కిప‌డేలా… ర‌ఘురామ‌కృష్ణంరాజు కొత్త గేమ్‌

sridhar
YS Jagan : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. గ‌త కొద్దికాలంగా త‌న‌దైన దూకుడుతో ముందుకు సాగుతున్న న‌ర‌సాపురం...
జాతీయం బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Vizag steel : ఉక్కుమెల్ తలపెట్టండోయ్! ఉపసంహరణల దండయాత్ర!!

Comrade CHE
Vizag steel : ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ Vizag steel వైజాగ్ స్టీల్. అన్ని పార్టీల ది అదే దారి. అందరు నాయకులు ది విశాఖ ఉక్కు వాణి. పరిశ్రమను ప్రైవేటు పరం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం… అంబ‌టి రాంబాబుకు మంత్రి ప‌ద‌వి?

sridhar
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి ఆది నుంచి వెంటే ఉంటున్న అతికొద్ది మంది నమ్మిన‌బంటుల్లో ఒక‌రు అంబ‌టి రాంబాబు. అంతేకాకుండా వైఎస్ఆర్‌సీపీ సీనియ‌ర్ మ‌రియు ముఖ్య...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP : బీజేపీకి దొరికిపోయిన జ‌గ‌న్‌…. ఇప్పుడు కొత్త గేమ్ ?

sridhar
BJP : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కొత్త‌గా టార్గెట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Vizag Steel : వంతులు.. ఇంతులు.. జింక్ గురుతులు!

Comrade CHE
Vizag Steel : రాజకీయ పార్టీల వంతులు, ఢిల్లీ మాటలు, ఒకరిపై ఒకరు వేసుకునే నిందలు తప్ప Vizag Steel వైజాగ్ స్టీల్ పరిశ్రమ కాపాడుకోవడం మీద రాజకీయ పార్టీలో స్పష్టత కొరవడుతోంది. అసలు...
న్యూస్

Vizag Steel : పోరాడితే పోయేదేమీ లేదు… ఉక్కు సంకెళ్లు తప్ప!! ఇది అసలు కథ

Comrade CHE
Vizag Steel  : ఒక సమస్యకు పరిష్కారం లేనప్పుడు ప్రత్యామ్నాయం లేనప్పుడు దానిని పరిష్కరించడం కష్టతరమవుతుంది. అదే సమస్యకు పరిష్కారం కళ్ళముందే కనిపిస్తున్నా ప్రత్యామ్నాయం పక్కనే ఉన్నా పరిష్కారం కావడం లేదంటే… లోపం సమస్యలేదు...