NewsOrbit

Category : న్యూస్

న్యూస్

అపూస్మా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి

sharma somaraju
 (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు, డిసెంబర్ 24  ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపూస్మా) కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరుకు చెందిన...
న్యూస్

జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్

sarath
(న్యూస్ఆర్‌బిట్ బ్యూరో) పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్‌, ఆయన కుటుంబ...
న్యూస్

ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్

sarath
కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు...
న్యూస్

పీవీ సింధుకు అభినందన

sarath
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 : హైదరాబాద్‌లో సోమవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధును అభినందించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు...
న్యూస్

విమానంలో నెట్ చార్జీలు ఖరీదే

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్‌ బ్యూరో) విమానంలో రెండు గంటల పాటు ఫోన్‌కాల్స్‌/ఇంటర్‌నెట్‌ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా చీఫ్‌టెక్నాలజీ అధికారి కె కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

శ్రీకాకుళం ఆర్టీసీ డిఇపై ఎసిబి దాడి

Siva Prasad
శ్రీకాకుళం, డిసెంబరు24:ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కారణంగా శ్రీకాకుళం ఆర్టీసీ డిఇ బమ్మిడి రవికుమార్ ఇంటిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో తొమ్మిది...
న్యూస్

సందడిగా రాష్ట్రపతి ఎట్ హోమ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది నివాసంతో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఏటా శీతాకాలం భారత రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసానికి విడిదికి రావడం ఆనవాయితీ.  ఆదివారం (డిసెంబర్...
న్యూస్

ఇమ్రాన్ కు అసదుద్దీన్ కౌంటర్

Siva Prasad
మైనారిటీలను చూసుకునే విషయంలో భారత్ తమ నుంచి ఎంతో నేర్చుకోవాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ లో అన్ని వర్గాల నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దేశంలో మైనారిటీల...
టాప్ స్టోరీస్ న్యూస్

కోల్ కతాలో మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ నేడు

Siva Prasad
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం భువనేశ్వర్ లో ఒడిశా సీఎం...
టాప్ స్టోరీస్ న్యూస్

రాజస్థాన్ కేబినెట్ విస్తరణ నేడు

Siva Prasad
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. 13 మంది కేబినెట్ 10 మంది సహాయ  మంత్రులను తన మంత్రివర్గంలోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన...
సినిమా

ఇలా అయ్యిందేంటి రాజ్ తరుణ్

Siva Prasad
షార్ట్ ఫిలిం లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ అదృష్టం కలిసోంచి బిగ్ స్ర్కీన్ పై హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు.హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే బ్యూక్ టూ బ్యాక్ హిట్స్...
సినిమా

కన్ఫ్యూజన్‌లో మలయాళ ముద్దుగుమ్మ

Siva Prasad
  నేచుర‌ల్ స్టార్ నాని నటించిన మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కు ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై భామ అను ఇమ్మానుయేల్‌. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో...
రివ్యూలు సినిమా

ఎన్టీఆర్ ట్రైలర్ లో ఎంత మంది స్టార్స్ ఉన్నారో గమనించారా?

Siva Prasad
బాలకృష్ణ-క్రిష్ కలయికలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ‘ఎన్టీఆర్’ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారు. ఇందులో మొదటి భాగం అయిన...
సినిమా

జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల

Siva Prasad
జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల        ARC ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “రణరంగం”.ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు...
సినిమా

`ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి

Siva Prasad
`ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి   అర్జున్ పండిట్ అనే ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఆది సాయికుమార్‌, ఎయిర్ టెల్ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం,...
సినిమా

థియేటర్లు పెరుగుతున్నాయి

Siva Prasad
ధ‌నుష్ `మారి 2` థియేట‌ర్లు పెంచుతున్నాం- ఐక‌న్ మూవీస్ శ్రీ‌రామ్‌ `ర‌ఘువ‌ర‌న్ బిటెక్` చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన ధ‌నుష్, ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `మారి 2` ఇటీవ‌లే తెలుగు...
సినిమా

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మంచుకురిసే వేళలో

Siva Prasad
మంచు కురిసే వేళలో` సెన్సార్ క్లీన్ యు, 28న రిలీజ్‌ రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం `మంచు కురిసే వేళలో`. ఇటీవ‌లే రిలీజైన...
న్యూస్

ఖబడ్దార్ ఇమ్రాన్ : నసీరుద్దీన్ షా

Siva Prasad
తన వ్యాఖ్యలకు మద్దతు సాకుతో ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విషం కక్కడాన్ని నటుడు నసీరుద్దీన్ షా తప్పుపట్టారు. సంబంధం లేని విషయాల్లో జోక్యం వద్దంటూ హెచ్చరించారు. ముందు మీ దేశం సంగతి చూసుకోండి,...
టాప్ స్టోరీస్ న్యూస్

మమ్మల్ని చూసి నేర్చుకోండి : ఇమ్రాన్ ఖాన్

Siva Prasad
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఈ సారి ఆయన భారత్ లో మైనారిటీల పట్ల అక్కడి ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ విరుచుకుపడ్డారు. మైనారిటీలను ఎలా చూసుకోవాలో, వారి...
న్యూస్

ఆర్బీఐ గవర్నర్ అవినీతి పరుడు: స్వామి

Siva Prasad
ఆర్బీఐ గవర్నర్ అవినీతిపరుడని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.   శక్తికాంత దాస్ అవినీతి పరుడనీ , అటువంటి వ్యక్తిని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమించడం తనను ఆశ్చర్యానికి...
న్యూస్

మూడో టెస్టుకూ అశ్విన్ అనుమానమే!

Siva Prasad
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో ఆడటం అనుమానమే. గాయం కారణంగా పెర్త్ లో జరిగిన రెండో టెస్ట్ కు అశ్విన్ దూరమైన సంగతి తెలిసిందే. పిచ్ కు అనుకూలించిన...
న్యూస్

పుణె : పరాజయాన్ని అనాథలా వదిలేస్తారు!

Siva Prasad
నాయకత్వం విజయాన్ని ఎలా సొంతం చేసుకుంటుందో…పరాజయాన్ని కూడా అలాగే అంగీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. కోపరేటివ్ బ్యాంక్ అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన విజయాన్ని సొంతం చేసుకునేందుకు చాలా...
న్యూస్

రథయాత్ర కోసం సుప్రీం కు బీజేపీ

Siva Prasad
పశ్చిమ బెంగాల్ లో పట్టు సాధించడానికి రథయాత్రే మార్గమని స్థిర నిశ్చయంతో ఉన్న బీజేపీ..ఈ యాత్రకు అనుమతి కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు...
న్యూస్

ఎన్డీయే సీట్ల సర్దుబాటు ఇదీ!

Siva Prasad
బీహార్ లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీహార్ లో బీజేపీ, జేడీయూలు చెరో 17 స్థానాలలోనూ పోటీ చేస్తాయి. ఇక ఎల్జీపీ 6 స్థానాలతో సరిపెట్టుకుంటుంది....
న్యూస్

టెక్కలి నుంచి జగన్‌ 329వ రోజు పాదయాత్ర

Siva Prasad
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి నుంచి ఆదివారం వైఎస్‌ జగన్‌ 329వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్‌, నర్సింగపల్లి, జగన్నాధపురం, కుంచుకోట, జాంతూరు క్రాస్‌,...
న్యూస్

అగ్రిగోల్డ్ పై వైఎస్సార్సీపీ నిరసన

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆదివారం గుంటూరు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం లాడ్జి సెంటర్లోని డా. బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

Siva Prasad
శేషాచలం అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది శేషాచలం అడవులలో కూలంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన ఎర్రచందనం స్మగ్లర్లు వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు....
టాప్ స్టోరీస్ న్యూస్

స్తంభించిన అమెరికా పాలన

Siva Prasad
అమెరికా పాలన స్తం భించిపోయింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానా నికి కాంగ్రెస్‌ ఆమోదం లభించలేదు. దీంతో  అమెరికా లో ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.    అమెరికా-...
సినిమా

మిషన్ ’70’

Siva Prasad
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అయిపోయాక, వినాయక్ తో బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఉందనుకుంటే ఆ ఛాన్స్ బోయపాటి కొట్టేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి బాలయ్య-బోయపాటి కలయికలో సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు...
సినిమా

మళ్లీ భయపెడుతున్న ప్రేమ కథా చిత్రం

Siva Prasad
బ్యాక్ టు ఫియ‌ర్ గా ప్ర‌శంశ‌లు అందుకుంటున్న ” ప్రేమ‌క‌థాచిత్రమ్ 2″ టీజ‌ర్  “ప్రేమ కథా చిత్రమ్ 2” అంటూ ప్రేమ‌క‌థ‌చిత్ర‌మ్ కి సీక్వెల్ గా వ‌స్తున్న చిత్రం యెక్క టీజ‌ర్ ని విడుద‌ల...
సినిమా

అమెరికాలో `2 స్టేట్స్` షూటింగ్‌

Siva Prasad
అమెరికాలో `2 స్టేట్స్` షూటింగ్‌ ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌`. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్...
న్యూస్

మండలిలో కాంగ్రెస్ విపక్ష హోదా రద్దు

Siva Prasad
తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ కు విపక్ష హోదా రద్దైంది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బతగులుతోంది. మండలిలో కాంగ్రెస్ సభ్యులు నలుగురు నిన్న తెరాస గూటికి చేరారు....
న్యూస్

 కుటుంబంతో కలిసి యూరప్‌కు పవన్

sharma somaraju
విజయవాడ , డిసెంబర్ 22:.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలసి యూరప్ బయలుదేరి వెళ్ళారు. తన కుమారుడు శంకర వవనోవిచ్ కు క్రైస్తవ మచాచారం ప్రకారం చేయవలసిన లాంఛనాలను క్రిస్మస్ పర్వదినాల్లో...
న్యూస్

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Siva Prasad
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 27...
న్యూస్

మళ్లీ లెక్కపెట్టాలి : కోర్టుకెక్కిన మల్ రెడ్డి

Siva Prasad
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలైన ఓట్లకు సంబంధించి...
న్యూస్

‘సుప్రీం’ను ఆశ్రయించిన సజ్జన్ కుమార్

Siva Prasad
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు తనను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ సజ్జన్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1984 ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌కు అస్వస్థత

Siva Prasad
ఎంఐఎం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. విపరీతమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని...
సినిమా

మ్యాన్లీ స్టార్ గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం

Siva Prasad
గోపీచంద్, తిరు కాంబినేష‌న్ ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.18 ప్రారంభం.. యాక్ష‌న్ హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబ‌ర్ 22న అనిల్ సుంక‌ర...
సినిమా

బాబాయ్ తో జరభద్రం…

Siva Prasad
ఎన్టీఆర్ బయోపిక్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా…తెలుగు జాతికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఇందులో ఉంది. ఈ సినిమాకు సంబంధించి...
న్యూస్

కర్నాటక కేబినెట్ విస్తరణ- అసమ్మతికి బీజం

Siva Prasad
కర్నాటక లో మళ్లీ రాజకీయ సంక్షోభం రానుందా?  మంత్రివర్గ విస్తరణ కుమార స్వామి సర్కార్ కు గండంగా మారనుందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తున్నది.  ఆ రాష్ట్ర మంత్రి, ప్రజ్ణా మంత జనతాపార్టీ...
న్యూస్

దిగ్గీ రాజాకు అరెస్ట్ వారెంట్

Siva Prasad
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.  హైదరాబాద్ లోని పాంపల్లి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై అభ్యంతరకర...
న్యూస్

రాఫెల్ డీల్- హెచ్ఎఎల్ కేం సంబంధం

Siva Prasad
ఎంత కప్పిపుచ్చుదామనుకున్న కేంద్రానికి రాఫెల్ డీల్ రోజుకొక తలనొప్పి తీసుకువస్తూనే ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో హెచ్ఎఎల్ కు ముందుగా విమానాల తయారీని అప్పగించేందుకు యూపీఏ హయాంలో ఒప్పందం జరిగిన విషయం...
న్యూస్

ఎడ్యుకేషన్ హబ్‌గా రామకృష్ణాపురం – స్పీకర్ కోడెల

sharma somaraju
గుంటూరు, డిసెంబర్ 22:  సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్లొని క్రిస్మస్ కేక్ ను కట్...
న్యూస్

హమ్మయ్య డీల్ కుదిరింది!

Siva Prasad
బీహార్ లో ఎట్టకేలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య డీల్ కుదిరింది.వచ్చే లోక్ సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జీపీ) మధ్య ఎట్టకేలకు ఒక  అవగాహన కుదిరింది....
న్యూస్

ఎమర్జెన్సీలో ఉన్నాం :కేజ్రీవాల్

Siva Prasad
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన దేశ వ్యాప్తంగా కంప్యూటర్లపై నిఘా అంటే అప్రకటిత ఎమర్జెన్సీయేనని ఆయన...
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికాలో ఆర్థిక సంక్షోభం

Siva Prasad
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ట్రంప్...
న్యూస్

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీ చైర్మన్‌గా హజరత్ అల్తఫ్ అలీ రజా 

sharma somaraju
అమరావతి , డిసెంబరు 22 :  ముస్లిం సమాజంలో సిద్ధాంతాలను పర్యవేక్షిస్తూ, ముస్లింల జీవన విధానంలో సైద్ధాంతిక సూచనలు చేస్తూ ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంధ్రప్రదేశ్ విభాగాధిపతిగా కొండపల్లి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎమర్జెన్సీ ప్రకటించేస్తే పోలా!

Siva Prasad
దేశంలో ఏ కంప్యూటర్లపై నిఘా పై శివసేన మోడీపై ఫైర్ అయ్యింది. దేశంలోని ఏ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్నైనా తెలుసుకునేందుకు కేంద్రం పది ఏజెన్సీలకు అధికారాలను దఖలు పరచడాన్ని శివసేన తప్పుపట్టింది. ఇది...
న్యూస్

పాక్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు

Siva Prasad
పాకిస్థాన్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు ఎదురౌతున్నాయి. వారికి కొత్త గ్యాస్ కనెక్షన్ లు జారీ చేయకపోవడమే కాకుండా, అతిధులు ఆదేశంలో పర్యటిస్తున్న భారత దౌత్యాధికారులను ఇబ్బందులకు గురి  చేస్తున్నారు. సీనియర్ అధికారులకు ఇంటర్...
న్యూస్

శ్రీకాకుళంలో తెలుగుదేశం ధర్మపోరాట దీక్ష నేడు

Siva Prasad
కేంద్ర ప్రభుత్వం  ఏపీకి చేసిన అన్యాయనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ  శ్రీకాకుళంలో నేడు ధర్మ పోరాట దీక్షనిర్వహించనున్నది. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఒక జిల్లా...