NewsOrbit

Category : న్యూస్

న్యూస్

పాట్నాలో వాజ్‌పేయి విగ్రహం : నితీష్ కుమార్

Siva Prasad
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి 94వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్‌పేయికి ఘన వివాళులర్పించిన నితీష్ కుమార్ పాట్నాలో వాజ్‌పేయి...
న్యూస్

హైకోర్టు తీర్పుపై హర్షం

sarath
తిరుమల డిసెంబర్ 25: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక వ్యవస్థపై దేవదాయశాఖ, టీటీడీలకు నిర్ణయాలు తీసుకునే హక్కులేదని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అర్చకులకు వయోపరిమితి నిర్ణయించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ...
న్యూస్

హైదరాబాద్‌లో నలుగురు మావోలు అరెస్టు

sharma somaraju
హైదరాబాదు,  డిసెంబర్ 25:  హైదరాబాద్‌లో ముగ్గురు మహిళా మావోలు మంగళవారం వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఓబీ ప్రాంతం నుంచి పారిపోయి హైదరాబాద్‌కు నలుగురు మావోలు చేరుకున్నారన్న సమాచారంతో విశాఖ పోలీసులు గత రాత్రి మౌలాలీ...
న్యూస్

సింగపూర్‌కు మంత్రి నారాలోకేష్

Siva Prasad
అమరావతి, డిసెంబరు25: రాష్ర్ట మంత్రి నారా లోకేష్ 3రోజుల పాటు సింగపూర్ దేశంలో పర్యటించనున్నారు. ఆదేశ మంత్రి వివిఎన్ బాలకృష్ణ ఆహ్వానం మేరకు లోకేష్ సింగపూర్ వెళ్ళనున్నారు. ఈనెల 26,27,28 తేదీలలో ఆయన సింగపూర్‌లోలో...
న్యూస్

పాదయాత్రకు జగన్ క్రిస్మస్ విరామం

sarath
శ్రీకాకుళం డిసెంబర్ 25: వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పాదయాత్రకు విరామమిచ్చారు. ఇచ్చారమెలియాపుట్టి మండలం చాపర దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు....
న్యూస్

ఏపీకి వచ్చే నైతిక హక్కు మోదీకి లేదు – గంటా

sharma somaraju
తిరుపతి, డిసెంబర్ 25: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీకి వచ్చే నైతికహక్కు ప్రధాని నరేంద్ర మోదీకి లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.   మంగళవారం ఆయన వీఐపీ దర్శన ప్రారంభ...
న్యూస్

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

sarath
నాసిక్ డిసెంబర్ 25: ఉల్లిగడ్డల ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గామ్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు కిలో రూపాయికే ఉల్లిగడ్డలు విక్రయించారు. గత...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆప్ఘన్ లో ఉగ్రదాడి-45 మంది మృతి

Siva Prasad
ఆప్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్ లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కనీసం 45 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉగ్రవాదులు ముందుగా కారుబాంబు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

వాజ్ పేయికి ప్రధాని మోడీ నివాళులు

Siva Prasad
మాజీ ప్రధాని వాజ్ పేయి 94వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్ పేయి సమాధి రాష్ట్రీయ సృతి స్థల్ వద్ద ప్రధాని మోడీ వాజ్ పేయికి నివాళులర్పించారు. బీజేపీ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పొగమంచు కమ్మేసింది!

Siva Prasad
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానరాకపోకలు నిలిచిపోయాయి. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో విమానరాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. విమాన రాకపోకలు ఎంత సేపటిలో ప్రారంభం అవుతాయన్న విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలా ఉండగా ఉత్తర భారతం...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

sharma somaraju
గుంటూరు,డిసెంబర్ 25: గుంటూరు జిల్లా జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద మంగళవారం వేకువజామున జరిగన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.జరిగింది. జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను, కారు ఢీకొన్న ఘటనలో కారులో...
టాప్ స్టోరీస్ న్యూస్

కూటమి యత్నాలకు మాయావతి షాక్

Siva Prasad
జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి యత్నాలకు మాయావతి ఝలక్ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలలోనూ బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న 29 లోక్ సభ...
న్యూస్

నేడు కొలువుతీరనున్న కమల్ నాథ్ కేబినెట్

Siva Prasad
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కేబినెట్ నేడు కొలువుదీరనుంది. అన్ని ప్రాంతాలు, కులాలకు సమ ప్రాధాన్యత నిస్తూ కమల్ నాథ్ కేబినెట్ మంత్రులను ఎంపిక చేసుకున్నారు. మొత్తం 20 మందితో ఆయన కేబినెట్...
న్యూస్

సుపరిపాలనపై శ్వేతపత్రం

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24 : వరుస శ్వేతపత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మంగళవారం రెండవ వైట్‌ పేపర్‌ను విడుదల చేశారు. గుడ్ గవర్నెన్స్‌పై రూపొందించిన ఈ శ్వేతపత్రంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సుపరిపాలన...
సినిమా

కెజీఎఫ్ సినిమా వెనక మాస్టర్ బ్రెయిన్

Siva Prasad
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో 80 కోట్ల బడ్జట్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటేనే అదో పెద్ద సాహసంగా చూశారు. ఈ డేర్ ని చేయడంలో వెనుకాడని రాకింగ్ స్టార్ యష్, కెజీఎఫ్ సినిమాతో...
సినిమా

మళ్లీ మొదలు పెట్టారు

Siva Prasad
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకి దర్శక ధీరుడు రాజమౌళి రెండేళ్ల తర్వాత అయినా చెప్పాడు కానీ ఇప్పటికే 39ఏళ్లు వచ్చిన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం సమాధానం దొరకట్లేదు. టాలీవుడ్స్...
సినిమా

మళయాలంలో నీలకంఠ ‘జామ్ జామ్’

Siva Prasad
మళయాలంలో తెలుగు దర్శకుడు నీలకంఠ ‘జామ్ జామ్’* బాలీవుడ్ లో క్వీన్ మూవీతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్న భామ కంగనా రనౌత్. హీరోయిన్ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన క్వీన్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్...
సినిమా

అబ్బాయి కోసం వస్తున్న బాబాయ్

Siva Prasad
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటి వరకూ వినయ విధేయ రామ షూటింగ్ లో బిజీగా ఉన్న చెర్రీ, మూవీ షూటింగ్ అయిపోవడంతో ప్రొమోషన్స్ పై ద్రుష్టిపెట్టాడు. సంక్రాంతికి...
సినిమా

డిసెంబ‌ర్ 27న `విన‌య విధేయ రామ` గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Siva Prasad
డిసెంబ‌ర్ 27న `విన‌య విధేయ రామ` గ్రాండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్  `విన‌య విధేయ...
సినిమా

మార్కెట్‌లో క్రైమ్ క‌థ మొద‌లైంది

Siva Prasad
మార్కెట్‌లో క్రైమ్ క‌థ మొద‌లైంది మూవీ మొఘ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అజ‌ర్ షేక్ నిర్మిస్తోన్న‌ చిత్రం “మార్కెట్‌”. దాస‌రి గంగాధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ  చిత్రంలో కిషోర్‌, దివ్య (నూత‌న ప‌రిచయం) హీరో...
టాప్ స్టోరీస్ న్యూస్

బీజేపీకి భంగపాటు!

Siva Prasad
రథయాత్రకు అనుమతికి సంబంధించి కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీకి భంగపాటు ఎదురైంది. బీజేపీ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి...
న్యూస్

చైనా రికార్డు అధిగమించాం : బాబు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24: కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు అధిగమించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, పోలవరానికి తొలిగేటు బిగింపు శుభ సందర్బం అని ఆయన...
న్యూస్

చింతమనేని మనుషులు వేధిస్తున్నారు!

Siva Prasad
హైదరాబాద్‌ , డిసెంబర్ 24 : దెందులూరు (టీడీపీ) ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు తనను వేధిస్తున్నారని సినీ నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. లోగడ తాను చింతమనేనిపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచకుని ఆయన...
న్యూస్

ఎపీలో ప్రారంభమైన డీఏస్సీ పరీక్షలు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7,902...
న్యూస్

అది శ్వేత పత్రం కాదు “పచ్చ పత్రం”

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 24: సీఎం ప్రకటింది శ్వేతపత్రం కాదు పచ్చ పత్రం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు విమర్శించారు. సోమవారం పార్టీ అధికార ప్రతినిధి దాసరి ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ ప్రదానమంత్రి నరేంద్ర మోడీ...
టాప్ స్టోరీస్ న్యూస్

తెలంగాణలో ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష 26న

Siva Prasad
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా మూడు రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకుని కాంగ్రెస్ జోష్‌లో ఉన్నప్పటికీ తెలంగాణ ఓటమితో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. పార్టీ సీనియర్ నాయకులు...
టాప్ స్టోరీస్ న్యూస్

బీజేపీ కార్యకర్తల కోసం వాట్సప్ గ్రూప్

Siva Prasad
ప్రధాని నరేంద్రమోడీ సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉంటారు. ప్రభుత్వ విజయాల ప్రచారానికే కాకుండా, అభినందనలు, సందేశాలతో మోడీ నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. ఎన్నికలలో ప్రచారానికి కూడా సామాజిక మాధ్యమాన్ని మోడీ వినియోగించుకున్నంత సమర్ధంగా...
న్యూస్

దేశానికి కాదు గుజరాత్ కే మోడీ ప్రధాని

Siva Prasad
నరేంద్రమోడీ దేశం మొత్తానికీ ప్రధానిగా వ్యవహరించడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలవరం  ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు  అమర్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ...
న్యూస్

జాతీయ రాజకీయాలలో తృణమూల్ కీలకం

Siva Prasad
జాతీయ రాజకీయాలలో తృణమూల్ కాంగ్రెస్ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని ఆ పార్టీ నాయకుడు డెరిక్ ఒబ్రీన్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయనీ,...
న్యూస్

రథయాత్రపై సుప్రీంకు బీజేపీ

Siva Prasad
పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ తలపెట్టిన రథయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ కోల్ కతా హైకోర్టు తీర్పుపై బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ రథయాత్రకు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ...
న్యూస్

ఎకనమిక్ ఫోరంకు దేశం నుండి 100మంది

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనవరి 21నుండి 25 వరకూ ఐదు రోజుల పాటు స్విడ్జర్లాండ్  దావోస్‌లో జరుగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సుకు భారత్‌ నుంచి 100 మంది ప్రతినిధుల బృందం...
న్యూస్

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి, డిసెంబరు 24 : రాష్ట్రంలో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులు సన్నద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు....
న్యూస్

సంస్కరణలపై ఈసీ నజర్

Siva Prasad
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లలో తప్పుడు వివరాలు ఇస్తే వారిపై అనర్హత వేటు వేసే దిశగా ఈసీ చర్యలు చేపట్టింది. మండలి...
న్యూస్

23 మందితో కొలువైన గెహ్లాట్ కేబినెట్

Siva Prasad
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌  తమ కేబినెట్ ను విస్తరించారు.  23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తం 23...
న్యూస్

అపూస్మా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి

sharma somaraju
 (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు, డిసెంబర్ 24  ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపూస్మా) కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరుకు చెందిన...
న్యూస్

జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్

sarath
(న్యూస్ఆర్‌బిట్ బ్యూరో) పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్‌, ఆయన కుటుంబ...
న్యూస్

ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్

sarath
కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు...
న్యూస్

పీవీ సింధుకు అభినందన

sarath
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 : హైదరాబాద్‌లో సోమవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధును అభినందించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు...
న్యూస్

విమానంలో నెట్ చార్జీలు ఖరీదే

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్‌ బ్యూరో) విమానంలో రెండు గంటల పాటు ఫోన్‌కాల్స్‌/ఇంటర్‌నెట్‌ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా చీఫ్‌టెక్నాలజీ అధికారి కె కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

శ్రీకాకుళం ఆర్టీసీ డిఇపై ఎసిబి దాడి

Siva Prasad
శ్రీకాకుళం, డిసెంబరు24:ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కారణంగా శ్రీకాకుళం ఆర్టీసీ డిఇ బమ్మిడి రవికుమార్ ఇంటిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో తొమ్మిది...
న్యూస్

సందడిగా రాష్ట్రపతి ఎట్ హోమ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి విడిది నివాసంతో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఏటా శీతాకాలం భారత రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నివాసానికి విడిదికి రావడం ఆనవాయితీ.  ఆదివారం (డిసెంబర్...
న్యూస్

ఇమ్రాన్ కు అసదుద్దీన్ కౌంటర్

Siva Prasad
మైనారిటీలను చూసుకునే విషయంలో భారత్ తమ నుంచి ఎంతో నేర్చుకోవాలంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ లో అన్ని వర్గాల నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దేశంలో మైనారిటీల...
టాప్ స్టోరీస్ న్యూస్

కోల్ కతాలో మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ నేడు

Siva Prasad
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం భువనేశ్వర్ లో ఒడిశా సీఎం...
టాప్ స్టోరీస్ న్యూస్

రాజస్థాన్ కేబినెట్ విస్తరణ నేడు

Siva Prasad
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాన్ నేడు తన కేబినెట్ ను విస్తరించనున్నారు. 13 మంది కేబినెట్ 10 మంది సహాయ  మంత్రులను తన మంత్రివర్గంలోనికి తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన...
సినిమా

ఇలా అయ్యిందేంటి రాజ్ తరుణ్

Siva Prasad
షార్ట్ ఫిలిం లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ అదృష్టం కలిసోంచి బిగ్ స్ర్కీన్ పై హీరోగా నటించే ఛాన్స్ అందుకున్నాడు.హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే బ్యూక్ టూ బ్యాక్ హిట్స్...
సినిమా

కన్ఫ్యూజన్‌లో మలయాళ ముద్దుగుమ్మ

Siva Prasad
  నేచుర‌ల్ స్టార్ నాని నటించిన మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కు ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై భామ అను ఇమ్మానుయేల్‌. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ టైంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో...
రివ్యూలు సినిమా

ఎన్టీఆర్ ట్రైలర్ లో ఎంత మంది స్టార్స్ ఉన్నారో గమనించారా?

Siva Prasad
బాలకృష్ణ-క్రిష్ కలయికలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ‘ఎన్టీఆర్’ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారు. ఇందులో మొదటి భాగం అయిన...
సినిమా

జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల

Siva Prasad
జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల        ARC ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “రణరంగం”.ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు...
సినిమా

`ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి

Siva Prasad
`ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి   అర్జున్ పండిట్ అనే ఎన్‌.ఎస్‌.జి క‌మాండోగా ఆది సాయికుమార్‌, ఎయిర్ టెల్ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం,...
సినిమా

థియేటర్లు పెరుగుతున్నాయి

Siva Prasad
ధ‌నుష్ `మారి 2` థియేట‌ర్లు పెంచుతున్నాం- ఐక‌న్ మూవీస్ శ్రీ‌రామ్‌ `ర‌ఘువ‌ర‌న్ బిటెక్` చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టిన ధ‌నుష్, ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `మారి 2` ఇటీవ‌లే తెలుగు...