NewsOrbit

Tag : Devatha Serial

Entertainment News Telugu TV Serials

ఆదిత్య ను నాయనా అని పిలిచినా దేవి.. నువ్వే నా ప్రాణం అన్న ఆదిత్య..!

bharani jella
దేవి ఆదిత్య ఇద్దరు చెస్ ఆడుతూ ఉండగా.. దేవుడమ్మ వెళ్లి ముందు అన్నం తినండి అని అంటుంది.. అన్నం తింటే నిద్ర వస్తుంది.. అందుకే తర్వాత తింటాను అని అంటుంది దేవి.. తన మాటలు...
Entertainment News Telugu TV Serials

దేవత సీరియల్ ఈవారం టిఆర్పి రేటింగ్ ఎంతంటే..!? వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదేనా.!?

bharani jella
స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవతా సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కటి ట్యాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ...
Entertainment News Telugu TV Serials

ఆదిత్యతో చేసి గెలిచే వరకు ఇంటికి వెళ్ళనన్నా దేవి..! ఆ పని నేనే చేశానన్న సత్య..!

bharani jella
ఆదిత్య తను స్కూల్లో గెలిచిన ప్రైజ్ లను దేవికి చూపిస్తూ ఉంటాడు.. ఇది నాకు చెస్ కి వచ్చిన ప్రైజ్ వచ్చిందని ఆదిత్య చెబుతాడు.. అప్పుడే దేవి నాకు స్కూల్లో చెస్ లో చాలా...
Entertainment News Telugu TV Serials

దేవుడమ్మ ప్లాన్ ని తిప్పి కొట్టిన సత్య..! మాధవ్ నీ చీదరించుకున్న రాధ..

bharani jella
Devatha Serial: మాధవ్ రాధ స్కూల్ నుంచి ఇంటి లోపలికి వస్తుండగా.. దేవి ఎక్కడ రాధ అని అడుగుతాడు.. నా పెనిమిటి ఇంటికి వెళ్ళింది అని చెబుతుంది.. ఇక్కడ నేను దేవి కోసం ఎదురు...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: ఆదిత్య మా నాన్న కాదన్న దేవి.. రాధకు షాక్ ఇచ్చిన మాధవ్..

bharani jella
Devatha Serial: దేవి ఆదిత్య తో పాటు స్కూల్ కి వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తుంది.. అంతలో రాధ మీ ఆఫీసర్ సారు నన్ను కూడా రమ్మని చెప్పారు అని మాధవ్ ని...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవ్ పచ్చబొట్టు వేయించుకొలేదని దేవికి తెలిసిపోయిందా.!? సూరి రుక్మిణీ నీ చూసేశాడా.!?

bharani jella
Devatha Serial: సూరి రుక్మిణి కోసం వెతుకుతుంటే.. ఒక అమ్మాయి ఎవరో రుక్మిణి లాగా కనిపించడంతో తన వెనుక ఫాలో అవుతాడు.. రాధ ను ఫాలో అవుతున్న సూరిని చూసి ఆ ఊరి జనం...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: రుక్మిణీ- ఆదిత్య మాటలు వింటున్న మాధవ్.. దేవుడమ్మకు తిరుగు వాయినం ఇచ్చిన రుక్మిణీ..!

bharani jella
Devatha Serial: రాధా నీ నెంబరు ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావు కదా.. ఇది వాడు నీకు ఇచ్చిన నెంబర్ కదా.. వాడు నీ స్వీట్ హార్ట్ కదా.. నువ్వు ఎలాగూ వాడి నంబర్ ను...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవి మాధవ్ పేరు పచ్చబొట్టు వేయించుకుందా.!? షాక్ లో ఆదిత్య..!

bharani jella
Devatha Serial: మాధవ్ చేతికి పచ్చబొట్టు చూసిన దేవి.. తను కూడా వాళ్ళ నాన్న పేరును పచ్చబొట్టు వేయించుకోవాలి అని అనుకుంటుంది.. అంతలో స్కూల్ దగ్గర పచ్చబొట్టు వేసే అతను కనిపిస్తే.. మాధవ్ పేరును...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: పడిపోయిన దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. కారణం ఇదేనా.!?

bharani jella
Devatha Serial: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్ దేవత.. నిన్నటితో ఈ సీరియల్ 586 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్ టిఆర్పి రేటింగ్స్ లో...
న్యూస్ హెల్త్

Devatha Serial: దేవికి జోలికి వస్తె ఏమైనా చేస్తానని వార్నింగ్ ఇచ్చిన రాధ.. భాగ్యమ్మకు అడ్డుపడిన ఆదిత్య..! 

bharani jella
Devatha Serial: భాగ్యమ్మ దేవి చిన్మయిలకు డబ్బులు ఇద్దమనుకుంటే చిల్లర ఉండదు.. చిల్లర కోసమని బయటకు వస్తుంది.. అలా భాగ్యమ్మ చిల్లర తీసుకొని వస్తూ ఉండగా.. ఓ కారు భాగ్యమును దాటి స్పీడ్ గా...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవికి అదిత్యే తండ్రి అని చెప్పిన రాధ.. ఆదిత్యను నువ్వు దేవి తండ్రివా అని ప్రశ్నించిన దేవుడమ్మ..!

bharani jella
Devatha Serial: ఆదిత్య (Aditya) ఆనందంతో ఇంట్లో వాళ్ళందరి ముందు దేవి (Devi)  ఈరోజు ఎంత చక్కగా మాట్లాడిందో తెలుసా.. దేవి మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది అని ఆదిత్యా అంటాడు.....
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవను నరికేస్తానన్న భాగ్యమ్మ..! చిన్మయి కోరిక విని ఆదిత్య షాక్..!

bharani jella
Devatha Serial: ఆ మధను చూస్తుంటే నాకు ఎంత కోపం ఉందో పిల్లలు ఇద్దరు ఎన్ని కథలు పడుతున్నాడో నీకేం తెలుసు.. మొన్న ఒక పొద్దు పిల్లలు విడిచి పెట్టడానికి వచ్చి దేవమ్మ దగ్గర...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: ఆదిత్యకు అమ్మైన దేవి.. ఆ విషయంలో ఆదిత్యను నిలదీసిన సత్య..!

bharani jella
Devatha Serial: ఆదిత్య నువ్వు వాచ్ మెన్ కి ఫోన్ కొని ఇచ్చావు కదా అని అడుగుతుంది సత్య.. అవును అని అంటాడు.. మరి వాచ్ మెన్ ఏంటి నువ్వు ఇవ్వలేదు అని అంటాడు...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: రాధ దేవికి చెప్పిన ప్లాన్ ను మాధవ్ ఆపుతాడా.. ఆదిత్యను అనుమానించిన సత్య..!

bharani jella
Devatha Serial: మాధవ్ వస్తుండగా రాధ లేచి వెళ్ళి పోతుంది.. ఎందుకు రాధ వెళ్లిపోతున్నావూ అని అంటాడు. నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోయే రోజు త్వరలోనే వస్తుంది.. అందుకేనా గుడికి వెళ్ళి అత్త...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవ్ తో మీరు ఎన్ని కతలు బడిన ఇంట్లో నుంచి దేవిని తీసుకుని వెళ్తానన్న రాధ..!

bharani jella
Devatha Serial: సత్య వచ్చి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్.. నాకు పిల్లలు పుడతారు.. అందుకు ఒక దారి ఉంది.. ఇంటర్నెట్ లో నా ప్రాబ్లం గురించి సర్చ్ చేస్తుంటే అమెరికాలో నా...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవత సీరియల్ హవా కొనసాగుతోంది..! మళ్ళీ అదే స్థానంలో..!

bharani jella
Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ సరికొత్త కథనంతో వీక్షకులను అలరిస్తుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవి సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో దేవత సీరియల్ 10.15 రేటింగ్ ను సొంతం...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవుడమ్మ వాయినం అందుకున్న రుక్మిణీ.. సత్యకు పిల్లలు పుడతారు..

bharani jella
Devatha Serial: ఆదిత్య రాధ కు ఫోన్ చేస్తాడు.. అక్కడే ఉన్న మాధవ్ ను ఉడికించడానికి.. మాధవ్ సార్ నా పెనిమిటి ఫోన్ చేస్తున్నాడు.. కాస్త ఆ ఫోన్ లిఫ్ట్ చేసి నా చెవి...
న్యూస్

Devatha Serial: గుడిలో రుక్మిణీని దేవుడమ్మ చూసేసిందా.!? ఆదిత్య ను నిలదీసిన సత్య..!

bharani jella
Devatha Serial: నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను నేను ఇంట్లోకి వచ్చిన రోజే చెప్పాను నేను ఎప్పుడైనా నా బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని నేను వెళ్ళిపోయే రోజు వచ్చింది అని...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పిన రాధ.. రుక్మిణీ కి ఫోన్ ఇచ్చిన ఆదిత్య..!

bharani jella
Devatha Serial: మాధవ్ రాధ దగ్గరకు వచ్చి ఈ పచ్చబొట్టు తో దేవి మనసుకి మరింత దగ్గర అయ్యాను.. ఇప్పుడు దేవికి నేనంటే ప్రాణం.. నా నుంచి దేవిని విడదీయడం కష్టం.. నువ్వే కాదు...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: ఆదిత్య దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మాధవ్.! పిల్లలే నా బలం.. ఇదే నా కుటుంబం మాధవ్ ప్లాన్..

bharani jella
Devatha Serial: ఆదిత్యను దేవి వాళ్ళ స్కూల్ లో ఫాదర్స్ డే ఫంక్షన్ కి పిలుస్తారు.. రుక్మిణీ కంగారుగా కనిపించడంతో ఆదిత్యా రుక్మిణీ దగ్గరకు వెళతాడు.. మాధవ్ సార్ ఇదంతా కావాలని చేస్తున్నారు అని...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవ్ మాస్టర్ ప్లాన్ కి బలి కానున్న ఆదిత్య..!? 

bharani jella
Devatha Serial: నాయన నాయన అని దేవి ఇంట్లో వాళ్ళ నాన్న కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది.. డాబా పైన వాళ్ళ నాయన కనిపిస్తాడు.. దేవి మాధవ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడున్నావా.. కాసేపు...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.. ఆదిత్య దేవి కోసం మాధవ్ ను వెతికి తీసుకువస్తాడా.!?

bharani jella
Devatha Serial: దేవి స్కూల్ కి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళ నాన్న పిడికిలి గట్టిగా పెట్టమని చెబుతుంది.. దేవి తన పిడికిలి తో ఒక పంచి ఇచ్చి బై నాన్న...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరగడానికి కారణం అదేనా..!?  

bharani jella
Devatha Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కని ట్యాగ్ లైన్ తో ఈ సీరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది.. సరికొత్త కథనంతో వీక్షకులను...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవ్ ను దేవితో కొట్టించనున్న ఆదిత్య..!

bharani jella
Devatha Serial: ఆదిత్య స్కూల్ దగ్గరికి వచ్చి దేవి ని మచ్చిక చేసుకోవడం చూసిన మాధవ్.. లోలోపల ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. నువ్వు దేవికి దగ్గర అవ్వాళ్ళని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమవుతుంది.....
Entertainment News Telugu TV Serials

Devatha Serial: మాధవ్ ను సక్కంగా చూడటంలేదని రాధను నిలదీసిన దేవి..!

bharani jella
Devatha Serial: ఆదిత్య దేవి కి దగ్గర కావాలని స్కూల్ దగ్గరికి వచ్చి దేవి తో కబుర్లు చెబుతూ ఉంటాడు.. అది చూసిన మాధవ్ లోపల ఈర్ష పడుతూ ఉంటాడు. నీకు ఎప్పటికీ దేవిని...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: ఆదిత్య కు దేవిని దూరం చేసిన మాధవ్.. కమల, భాషకి నిజం చెప్పిన దేవుడమ్మ..

bharani jella
Devatha Serial: దేవుడమ్మ ఉపవాస దీక్ష మొదలు పెట్టి రుక్మిణీ ని వెతకడానికి సూరితో కలిసి బయలుదేరుతుండగా.. కమల ఎదురు వస్తుంది. శుభ శకునం అని దేవుడమ్మ అంటుంది. దేవుడమ్మ రుక్మిణిని వెతుకుతున్న అని...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: రుక్మిణి కోసం కటిక ఉపవాసం చేస్తున్న దేవుడమ్మ.. మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన రాధ..! 

bharani jella
Devatha Serial: రాధా రూమ్ లో ఉన్న మాధవ్ నీ చూసి రాధా ఇక్కడ మీకేం పని సార్ అని అడుగుతుంది అందులో మాధవ్ చేసిన ఆదిత్య ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోలను మాధవ్...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: ఆదిత్య ఫోటో చించిన మాధవ్.. రుక్మిణీ కోసం దీక్ష చేస్తున్న దేవుడమ్మ..!

bharani jella
Devatha Serial: ఆదిత్య తనతో పాటే ఇంట్లో ఉండమని రుక్మిణి అడుగుతాడు. ఇంటి గడప దాటి పది సంవత్సరాలు అయింది. ఆ ఇంట్లో వాళ్ళని వదిలి రావాలంటే కష్టం.. ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: దేవత సీరియల్ రేటింగ్ కి తుర్రుమ్మన్న ఆ టాప్ సీరియల్..!

bharani jella
Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. అక్క చెల్లెల బంధానికి విలువ నిస్తూ సాగే ఈ సీరియల్.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపు తిరుగుతోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా సీరియల్ టిఆర్పి...
Entertainment News Telugu TV Serials

Devatha Serial: రుక్మిణీని పెళ్లి చేసుకున్న ఆదిత్య.. సత్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా.!?

bharani jella
Devatha Serial: రాధ కొవ్వొత్తి వెలిగించుకొని వచ్చి పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంది.. పిల్లలు ఏదైనా ఒక కథ చెప్పమని అడుగుతారు.. మాధవ్ తనని చూడటం గమనించిన రాధ.. మీకు రాములోరి కథ చెబుతాను...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: రుక్మిణిని ఇంటికి తీసుకువచ్చిన ఆదిత్య.. ఆనందంలో దేవుడమ్మ, షాక్ లో సత్య..

bharani jella
Devatha Serial: ఆదిత్య రుక్మిణీ మాధవ్ ను పెళ్లి చేసుకోలేదన్న ఆనందంతో మునిగిపోతాడు. ఇక వెంటనే దేవిని చూడటానికి వెళ్తాడు ఆదిత్య. స్కూల్ కి వెళ్లిన ఆదిత్య ఎంతగా వెతికినా దేవి కనిపించదు.. ఆప్యాయంగా...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: మాధవ్ కి ఆదిత్యపైఎంత ప్రేమ ఉందో కళ్ళకు కట్టినట్లు చెప్పిన రుక్మిణి..!

bharani jella
Devatha Serial: గుండెల మీద ఈ తాళిని గుండెల్లో నా పెనిమిటిని ఈరోజుటి వరకు మోస్తూనే ఉన్నా..  క్షణ క్షణం నా పెనిమిటి గురించి ఆలోచిస్తూనే ఉన్నా.. నా పెనిమిటి గురించి ఆలోచించని రోజే...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: మాధవ్ తో ఆదిత్య నా పెనిమిటన్న రుక్మిణీ.. ఆదిత్య రుక్మిణీ, దేవిని తనతో తీసుకువెళ్తాడా.. 

bharani jella
Devatha Serial: పిల్లలు లేరు అని ఎవరు అన్నారు.. దగ్గరకు తీసుకుంటే ప్రతి బిడ్డా మా బిడ్డే.. రేపు కమలకు పుట్టే బిడ్డ మా బిడ్డ కదా.. అలా అంటే ఎలా రా.. అది...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: దేవి వాళ్ళ నాన్న ఆదిత్యేనని చెప్పిన రాధ.. మాధవ్ ఏం చేయనున్నాడు..!?

bharani jella
Devatha Serial: అమ్మ స్కూల్లో మళ్లీ స్కౌటింగ్ తీసుకెళ్తా అంటున్నారు.. మేము వెళ్దాము అని దేవి అడుగుతుంది.. రాధా వద్దు అని చెబుతుంది కానీ మాధవ్ మాటలు విన్న తర్వాత రాధ మీరు వెళ్ళండి...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: ఆదిత్య తనని సత్య మరో పెళ్లి చేసుకోమన్న విషయం రాధకు చెబితే..!? మాధవ్ ను నిలదీసిన దేవి..!?

bharani jella
Devatha Serial: నాన్న నువ్వెందుకు మా అమ్మ కాదు అని చెప్పావు అని అడుగుతుంది.. నేను ఎప్పుడు చెప్పాను అని మాధవ్ అంటాడు.. ఫోటోను చూస్తూ నువ్వు నువ్వు ఆరోజు మాట్లాడవు కదా నాన్నా...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: సత్య ఆదిత్యను మరో పెళ్లికి ఒప్పించిందా.!? ఆదిత్య ఇలా చేసాడెంటి.!?

bharani jella
Devatha Serial: ఆదిత్య వాళ్ళ నాన్న ప్రసాద్ వాళ్ళ అక్కయ్య ఇంటికి వస్తుంది.. సత్య పిల్లలు అక్కడే వచ్చి చాలాసేపు అయింది.. చూపించమంటే చూపించరే అని అడుగుతుంది.. అప్పుడు దేవుడమ్మ సత్య కు పిల్లలు...
Telugu TV Serials ట్రెండింగ్

Devatha Serial: మాధవ్ ను మనిషివేనా అన్న రాధ.. తప్పు తెలుసుకున్న దేవి..! సత్యకి కొత్త సమస్య..!

bharani jella
Devatha Serial: మాధవ్ దగ్గరకి వచ్చి రాధ ఏంటి సార్ మీరే ఇలా ఉన్నారు అనుకుంటే.. ఇప్పుడు మీ అమ్మ నాయన దిమాక్ కూడా ఖరాబు చేస్తున్నారు అని అంటుంది.. ఏదైనా చేసి నేను...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: రాధకు షాక్ ఇచ్చిన జానకమ్మ.. ఆదిత్య, సత్య తీసుకున్న నిర్ణయం దేవుడమ్మకి తెలిస్తే..!?

bharani jella
Devatha Serial: రాధా దేవి ని తీసుకుని పొలం వైపు నుంచి నడుచుకుంటూ వస్తుంది.. అటువైపుగా భాగ్యమ్మ కూడా వస్తుంది.. దేవి భాగ్యమ్మను చూసి అమ్ముమ్మ అని పిలుస్తుంది. నిన్ను ఇలా పిలవటం నీకు...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: రాధే రుక్మిణీ అని బయటపడిన ఆదిత్య, సత్య..! రాధ దగ్గరకు వచ్చి బాధపడిన సత్య..!

bharani jella
Devatha Serial: సత్య కమల దగ్గరకు వచ్చి నేను బయటకు వెళ్తున్నాను అక్క.. ఆదిత్య వస్తే నువ్వు నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెబుతుంది.. సరే అంటుంది కమల.. ఆదిత్య వచ్చి సత్య...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్, రాముర్తి, జానకమ్మకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చిన రాధా.. దేవి ప్రాబ్లెమ్ సాల్వ్ చేసిన ఆదిత్య..!

bharani jella
Devatha Serial: రాధ మాధవ్, రాముర్తి, జానకమ్మ లను తీసుకొని ఒకరి ఇంటికి వెళ్తుంది. తీరా ఆ ఇంటికి వెళ్ళిన తరువాత మాధవ్ కి పెళ్లి సంబంధం చూసినట్లు అర్థమవుతుంది. మాధవ్ సార్ గురించి...
న్యూస్

Devatha Serial: మాధవ్ ను వాళ్ళ అమ్మానాన్నల దగ్గర రాధ అడ్డంగా బుక్ చేసిందా.!? దేవికి దగ్గరైన భాగ్యమ్మ..!

bharani jella
Devatha Serial: దేవి, చిన్మయి స్కూల్ రెడీ అయ్యి వెళ్తుండగా.. క్యారేజ్ ఇవ్వమని చిన్మయి అడుగుతుంది. రాధ ఏదో పరధ్యానంలో ఉందని చిన్మయి అర్థం చేసుకుంటుంది.. క్యారేజ్ ఇవ్వగానే పిల్లలు స్కూల్ కి వెళ్లి...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: దూసుకెళ్తున్న దేవతా సీరియల్ రేటింగ్.. వచ్చేవారం ఇదే హైలెట్ ట్విస్ట్..! 

bharani jella
Devatha Serial: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. తన చెల్లి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోసిన అక్క...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఆదిత్య కాళ్ళు పట్టుకుని సత్య ఇంటికి దూరం.!? సూరి చెప్పిన నిజంతో దేవుడమ్మ ఏం చేయనుంది.!?

bharani jella
Devatha Serial: ఆదిత్య ఇంటికి రాగానే సత్య ఏడుస్తూ తన కి దండం పెడుతుంది.. ఏమైంది అమ్మా సత్య ఏంటి అలా ఉంది అని అడిగితే ఏం కాలేదు ఆదిత్య.. చిన్న విషయమే అని.....
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: సూరి దేవుడమ్మకి నిజం చెప్పేశాడు.! నిజం తెలిసి అదిత్యకు దండం పెట్టిన సత్య..! 

bharani jella
Devatha Serial: దేవుడమ్మ సత్య ను తీసుకుని చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తారు. ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడిగితే.. మా సత్య కి పెళ్లి అయ్యి పది ఏళ్ళు అయినా పిల్లలు...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: సత్యకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న దేవుడమ్మ, సత్య.! ఆదిత్య, రాధ ఏం చేయనున్నారు.!?

bharani jella
Devatha Serial: దేవుడమ్మ దేవి గురించి ఆలోచిస్తూ తన మనసు బాగోలేదని ఆదిత్య, సత్య తో చెబుతుంది. దేవి గురించి ఈరోజు ఎలాగైనా రాధ తో మాట్లాడాలి అని అంటుంది. నువ్వు ఎందుకమ్మా రాధతో...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్ కి చివాట్లు పెట్టిన దేవుడమ్మ.. మాధవ్ మరో కుట్రను రాధ తెలుసుకుంటుందా.!?

bharani jella
Devatha Serial: దేవుడమ్మ దేవిని రాధ ను పిలుచుకు రమ్మంటుంది.కానీ రాధ రాదు. అంతలో మాధవ్ అక్కడికి వస్తాడు.. దేవిని లోపలికి పంపించి మాధవ్ ను చెడామడా వాయిస్తుంది దేవుడమ్మ.. పిల్లల ముందు ఏ...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: రాధనే చూశారు.. రుక్మిణిని చూడాలనుకుంటే మీకే ప్రమాదం మాధవ్ సార్..! 

bharani jella
Devatha Serial: దేవినీ దేవుడమ్మ తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తుంది.. అప్పటివరకు మోనంగా ఉన్న దేవి ఆదిత్య రాగానే ఆఫీసర్ అంటూ తన దగ్గరికి వెళుతుంది.. ఆదిత్యతో పాటు ఆటలు ఆడుతుంది.. కబ్బడ్డి...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: రుక్మిణీ పాప ఎలా ఉందన్న ఆదిత్య.. దేవి తన బిడ్డ కాదని తెలుసుకున్న ఆదిత్య..! 

bharani jella
Devatha Serial: రాధ దగ్గరకు వచ్చి దేవి నన్ను క్షమించమని అడుగుతుంది.. నువ్వు మా అమ్మవు కాకపోయినా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు.. అని అనగానే రాధ మనసు ముక్కలు అవుతుంది.. ఏమైంది దేవమ్మ...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: దూసుకెళ్తున్న దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. ఈ ట్విస్ట్ తో ఆ ప్లేస్ కన్ఫర్మ్..! 

bharani jella
Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ సరికొత్త కథనంతో వీక్షకులను అలరిస్తుంది.. దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్ లో పుంజుకుంది. గతవారం 9.12 రేటింగ్ సొంతం చేసుకోగా ఈ వారం 9.99 రేటింగ్...
ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్ ప్లాన్ లో చిక్కుకున్న దేవి..! రుక్మిణి బ్రతికేఉందన్న దేవుడమ్మ..!

bharani jella
Devatha Serial: దేవి చూస్తుందని కావాలని తన రూం లో ఒక రాక్ లో తన చనిపోయిన భార్య ఫోటో దగ్గర నుంచుని.. నీకు నాకు పుట్టిన బిడ్డ ను తీసుకువచ్చి తినే మీ...