Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Prema Entha Madhuram: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన జయలలిత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతుంది. 40...