NewsOrbit

Tag : rtc strike latest news

టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

చర్చలకు పిలిచి.. సెల్‌ఫోన్లు లాక్కున్నారు!

Mahesh
హైదరాబాద్: చర్చల పేరుతో పిలిచి.. తమ సెల్‌ఫోన్లు లాక్కున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి నిర్బంధ చర్చలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శనివారం యాజమాన్యంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలమయ్యాయి....
టాప్ స్టోరీస్

కార్మికుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 20 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో అందరికి తెలిసిపోయింది. సమ్మెలో దిగిన ఆర్టీసీ కార్మికులు డిస్మిస్ అయినట్టేనని మరోమారు సీఎం...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో ‘గులాబీ జెండా’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌ లో గులాబీ ముందంజ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల  ఫలితం టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనుంది. తొలి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. ఎనిమిదో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ వాస్తవాలేమిటి?

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై అధికార టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ...
టాప్ స్టోరీస్

బంద్ సంపూర్ణం.. నెక్ట్స్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గత 16 రోజులుగా సాగుతూనే ఉంది. ఈ సమ్మెపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు...
టాప్ స్టోరీస్

తెలంగాణ బంద్.. సర్వత్రా టెన్షన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఇబ్బందులు మొదలయ్యాయా!?

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని హైకోర్టు సూచించింది.ప్రజల ఇబ్బందుల దృష్ట్యా కార్మికుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ ఓయూ సంఘం నేత సురేంద్ర సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం...
టాప్ స్టోరీస్

సమ్మె విరమించి.. చర్చలకు రండి!

Mahesh
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగనున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అధికార పార్టీకి...
టాప్ స్టోరీస్

ఏపీ విలీనం చేస్తే.. తెలంగాణ కూడా చేయాలా?

Mahesh
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను...
రాజ‌కీయాలు

సొమ్మసిల్లి పడిపోయిన లక్ష్మణ్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. ఎనిమిదో రోజు కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనతో హోరెత్తించారు. పలు చోట్ల మౌన ప్రదర్శన చేశారు. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు పట్టువీడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం...