Mamagaru February 28 2024 Episode 147: గంగను బయటికి నెట్టేసిన చంగయ్య, పవన్ స్పృహలోకి వచ్చాడని రాణి గంగకి చెబుతుందా లేదా?..
Mamagaru February 28 2024 Episode 147: మనందరం కట్టకట్టుకొని ఎక్కడైనా దూకి చేద్దామా అని చ0గయ్య అంటాడు. అలా ఎందుకు మాట్లాడతారు మామగారు అని గంగ అంటుంది. నువ్వు నోరు ముయ్ నువ్వు ...