NewsOrbit

Author : BSV Newsorbit Politics Desk

834 Posts - 0 Comments
న్యూస్ రాజ‌కీయాలు

ధ‌నికుల ఆట మండ‌పేటలో గేమ్ మ‌స్తు మ‌జాగా ఉందే…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. సాధార‌ణంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసి ఉంటే.. పెద్ద‌టాక్ ఉండేది కాదేమో. కానీ, టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ వ్యూహాల్లో మండ పేట రాజ‌కీయాలు...
న్యూస్ రాజ‌కీయాలు

రాజ‌మండ్రి సిటీలో ఫ్యానా… సైకిలా… వాసు VS భ‌ర‌త్‌లో గెలుపు ఎవ‌రిదంటే…!

ఒక‌రు ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంభించారు. మ‌రొక‌రు ఇప్పుడిప్పుడే.. ప్ర‌చారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. వీరిలో ఒకరు ఎంపీ, మ‌రొక‌రు ఎమ్మెల్యే భ‌ర్త‌. సామాజిక వ‌ర్గాల వారీగా కూడా.. స‌మ ఉజ్జీలు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం...
న్యూస్ రాజ‌కీయాలు

బెజ‌వాడ తెర‌పైకి సుజ‌నా చౌద‌రి… వాళ్ల సీట్ల‌కు మూడిన‌ట్టే…!

బీజేపీ నాయ‌కుడు, మాజీ టీడీపీ నేత సుజ‌నా స‌త్య‌నారాయ‌ణ చౌద‌రికి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. వ‌చ్చే ఎన్ని క‌ల్లో ఆయ‌న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అదికూడా విజ‌య‌వాడ నియోజ‌క వ‌ర్గం నుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ టాప్ లీడ‌ర్ Vs టీడీపీ లేడీ లీడ‌ర్‌… ఈ సారి విన్న‌ర్ ఎవ‌రంటే…!

ఉత్త‌రాంధ్ర‌లోని అత్యంత ముఖ్య‌మైన జిల్లా శ్రీకాకుళం. ఒక‌ర‌కంగా.. ఇది టీడీపీకి కంచుకోట‌. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కారు. టీడీపీ త‌ర‌ఫున...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో అక్క‌డ గెలుపు వైసీపీ, టీడీపీది కాదా.. సెంటిమెంట్‌దే ప‌క్కా విక్ట‌రీ…!

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజ‌క‌వ‌ర్గం పార్టీల‌ను ముఖ్యంగా నాయ‌కుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. జిల్లా లు విభజన తరువాత ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీలో ఆదిశ‌గా జోష్ అయితే క‌నిపించ‌డం...
న్యూస్ రాజ‌కీయాలు

షాక్‌: టిక్కెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి వెన‌క్కు లాగేసుకుంటోన్న చంద్ర‌బాబు..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహం మార్చుకున్నారు. 94 నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించినా.. కూడా పార్టీని బ‌లం గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేలా గేర్ మార్చారు. నాయ‌కుల‌కు భ‌రోసా ఇవ్వ‌డంతోపాటు.. చాలా వ్యూహా్త్మ‌కంగా వారిని హెచ్చ‌రించా రు....
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్ రెడ్డితో పాటు ఆ ఇద్ద‌రు టాప్ లీడ‌ర్లు ఎంట్రీ…!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఏపీలో పుంజుకోవాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాల‌కూ ప‌దును పెంచుతోంది. 2014లో ఎక్క‌డైతే.. నామ‌రూపాలు లేకుండా పోయిందొ.. అక్క‌డే పార్టీ పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో...
న్యూస్ రాజ‌కీయాలు

చేతులు క‌లిసినా మ‌న‌సులు క‌ల‌వ‌ని జ‌న‌సేన – టీడీపీ.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ కావాలా…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించిన‌.. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అధినే తలు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు క్షేత్ర‌స్తాయిలో నాయ‌కులు, కేడ‌ర్ కూడా ప‌నిచేయాల‌ని, క‌లివిడిగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయిలో...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఓడితే ఏంటి.. చంద్ర‌బాబు ఓడితే ఏంటి… దెబ్బ ప‌డేది ఎవ‌రికంటే…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ-టీడీపీలు అధికారం కోసం.. తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌లను చావో రేవో అన్న‌ట్టుగా భావిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు శ‌త విధాలా...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీతో టీడీపీ – జ‌న‌సేన స్నేహం ఉందా.. ఉండీ లేదా… !

ఇంకేముంది.. కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతామ‌ని చెబుతున్న టీడీపీ-జ‌న‌సే నలు.. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి. పైగా.. ఈ నెల 20-25 మ‌ధ్య‌లోనే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఢిల్లీ వెళ్లి చ‌ర్చ‌ల‌కు కూర్చుంటార‌ని.....
న్యూస్ రాజ‌కీయాలు

ఈ సిట్టింగ్ సీట్ల‌లో వైసీపీ ఓట‌మి ఎవ్వ‌రూ ఆప‌లేరా.. జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టే..!

ప్ర‌స్తుతం అధికార పార్టీ వైసీపీ ఖాతాలో ఉన్న 12 నియోజ‌క‌వ‌ర్గాలు.. ఈ సారి కైవ‌సం చేసుకోవ‌డం క‌ష్ట‌మే నా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన విడివిడిగా పోటీ చేయ‌డంతో...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ 22 సీట్ల‌లో టీడీపీని గెలిపిస్తోన్న ప‌వ‌న్‌.. ఆ సీట్లు.. ప‌క్కా లెక్క‌లివే…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న టీడీపీ-జ‌న‌సేన కూట‌మి పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే.. 22 స్తానాల్లో పార్టీల అభ్య‌ర్థుల‌ను సునాయాసంగా గెలిపించుకోవ‌చ్చ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు.. ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేరా…!

ఏపీలో ఒకే సారి 8 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ.. అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం నిర్ణ యం తీసుకున్నారు. సోమ‌వారం రాత్రి చాలా పొద్దుపోయాక తీసుకున్న ఈ నిర్ణ‌యం రాజ‌కీయంగా సంచ...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ కోసం బాబు – బాబు కోసం జ‌గ‌న్‌… ఏం క‌ష్ట‌ప‌డుతున్నార‌బ్బా…!

ఇదొక చిత్ర‌మైన ప‌రిస్థితి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు కీల‌కంగా తీసుకున్నాయి. ఈ క్ర‌మంలో హోరా హోరీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అధికారం కోసం.. ఈ రెండు పార్టీలు కూడా కృషి తో...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ చెంత‌కే రాని ఆ నేత‌లు… సీన్ అర్థ‌మైపోయిందా…!

టీడీపీ-జ‌న‌సేన టికెట్ల పంపిణీ త‌ర్వాత ఆయా పార్టీల్లో అసంతృప్తులు పెల్లుబికాయి. ఇది స‌హ‌జం అంద‌రూ ఊహించిందే. అయి తే.. ఆ వెంట‌నే నాయ‌కులు.. జంపింగులు చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. ఇది కూడా స‌హ‌జ‌మే. వైసీపీలో...
న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే సీటు లేదు కాని మంత్రి ప‌ద‌వి… టీడీపీ క‌మ్మ లీడ‌ర్‌కు చంద్ర‌బాబు హామీ..!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ శాంతించా రు. తాజాగా ప్ర‌క‌టించిన టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం తొలిజాబితాలో ఈ సీటును జ‌న‌సేన నేత‌, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాదెండ్ల...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఫ‌స్ట్ లిస్ట్ వెరీ వెరీ స్ట్రాంగ్‌… చంద్ర‌బాబు ఫ‌స్ట్ స‌క్సెస్‌…!

BSV Newsorbit Politics Desk
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అనేది ఏ పార్టీకైనా ఇబ్బందే. ఒక‌రికి ఇచ్చి.. మ‌రొక‌రికి మొండి చేయి చూపితే.. వ్య‌తిరేక‌త ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే. అంతేకాదు.. అభ్య‌ర్థుల ఎంపిక అనేది...
న్యూస్ రాజ‌కీయాలు

బాబు పార్టీలో వాళ్ల‌కో న్యాయం… వీళ్ల‌కో న్యాయ‌మా… ఇది ధ‌ర్మ‌మా…!

ఎదురు దెబ్బ‌లు త‌గిలిన ప్ర‌తిసారీ నాయకులు చెప్పే మాట‌..`పునః ప‌రిశీలించుకుంటాం. స‌రిచేసుకుం టాం.` అనే. ఈ సారి ఆ త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌నే!! 2019 మేలో ఎన్నికల ఫలితాలు విడుద లైన త‌ర్వాత‌.. టీడీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

టిక్కెట్ల ఎంపిక‌లో చంద్ర‌బాబును భ‌య‌పెట్టిన 3 రీజ‌న్లు ఇవే…!

BSV Newsorbit Politics Desk
టీడీపీ స‌హా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌.. చంద్ర‌బాబు సాహ‌సాలు చేయ‌లేక పోయారు అని! నిజ‌మే.. 175 స్థానాల్లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన 94 అసెంబ్లీ సీట్ల‌ను గ‌మ‌నిస్తే.. భారీ స్థాయిలో చేసిన మార్పులు పైకి...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ క‌మ్మ‌లు వ‌ర్సెస్ వైసీపీ బీసీలు… ఎవ‌రి స్ట్రాట‌జీ ఏంటి…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లను అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థుల‌ను పోటాపోటీగా నిల‌బెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని తీసుకుంటే.. కీల‌క‌మైన ప్ర‌యోగానికి...
న్యూస్ రాజ‌కీయాలు

24 – 5.. ఈ లెక్క న‌చ్చ‌క‌పోయినా ఆ కార‌ణంతోనే జ‌న‌సేన స‌ర్దుకుపోతోందా…!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌క‌టించిన సీట్ల వ్య‌వ‌హారం.. ఆసక్తిగా మారింది. మొత్తం 175 స్థానాల్లో జ‌న‌సేన‌కు 24 సీట్లు,...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ జాబితాలో గెలుపు గుర్రాలెన్ని… ఫ‌స్ట్ లిస్ట్‌లో ఎమ్మెల్యేలు అయ్యేది వీళ్లే…!

టీడీపీ ప్ర‌క‌టించిన తాజా జాబితాపై చ‌ర్చ ఓ రేంజ్‌లో సాగుతోంది. 94 అసెంబ్లీ స్తానాల‌కు .. ప్ర‌క‌టించిన జాబితాలో మ‌హిళ‌లకు ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు. వీరిలోనూ కొత్త‌వారు...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌కు 24 నెంబ‌ర్ వెన‌క ఇంత లాజిక్ ఉందా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్ల‌లో పోటీ చేయ‌నున్నార‌నే విష‌యం స్ప‌ష్ట మైంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ఉంటే.. కేవ‌లం 24 స్తానాల‌నే ఆయ‌న ఎంచుకున్నారు. వాటిలోనే పోటీ...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి భారీ డ్యామేజ్‌.. జ‌గ‌న్ సెల్ఫ్ స్ట్రాటజీ అట్ట‌ర్ ప్లాప్‌…!

మ‌రోసారి అదికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న వైసీపీకి భారీ డ్యామేజీ త‌ప్పేలా లేద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. `ప్ర‌యోగాలు చేయొచ్చు. కానీ, వాటికి కూడా కొంత ప‌రిమితి ఉంటుంది. ఏదీ కూడా హ‌ద్దులు...
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణాలో జ‌న‌సేన – టీడీపీ మ‌న‌సులు క‌ల‌వ‌ట్లేదు… ప‌వ‌న్‌కు 3 సీట్లు కావాల‌ట‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేయాల‌ని.. వైసీపీని గ‌ద్దె దింపాల‌ని.. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అధినేతలు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు ఇలుపునిస్తున్న విష‌యం తెలిసిందే. అయి తే.. ఇది పిలుపుగానే మారుతోందా? కార్య‌క‌ర్త‌లు.....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రూ టీడీపీ అభ్య‌ర్థులే…. ఒక్క బీ ఫామ్ ఎంత‌మంది నేత‌ల‌కు….!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న నేప‌థ్యంలో అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్న తీరు విస్మ‌యానికి గురి చేస్తోంది. ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో మేమంటే.. మేమే పోటీలో ఉన్నామంటూ నాయ‌కులు ప్ర‌చారం చేసుకుంటున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ సంద‌డితోపాటు.....
న్యూస్ రాజ‌కీయాలు

బొబ్బిలి బాద్‌షా ఎవ‌రో తేలిపోయింది…!

విజయనగరం జిల్లాలోని కీక‌ల‌మైన‌ నియోజకవర్గం బొబ్బిలి. బొబ్బిలి రాజుల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రుప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించుకుంటారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక్క ఇప్పటివరకు 15సార్లు...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ టిక్కెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తాం… వైసీపీ సీనియ‌ర్‌కు అస‌మ్మ‌తి సెగ‌లు…!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో తమకు అనుకూలంగా ఉన్న నేతలకు ఎమ్మెల్యేలు మద్దతునిస్తూ పార్టీ కోసం పనిచేసిన మిగిలిన నాయకులను విస్మరిస్తుండడంతో గ్రూపులు తయారవుతున్నాయి. గ్రూపులకి చెక్ చెప్పి నాయకులమద్య సయోధ్య కుదిర్చే నాథుడు...
న్యూస్ రాజ‌కీయాలు

నాయ‌కుల్లో జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం.. చంద్ర‌బాబులో ఎందుకు లేదు… ఎంత తేడా…!

టికెట్ల వ్య‌వ‌హారం విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని వారు.. టీడీపీలో టికెట్లు ద‌క్క‌నివారు.. చాలా మంది ఉన్నారు. వైసీపీలో టికెట్లు ద‌క్కక‌పోయినా.. నాయ‌కులు కొంత హ‌ర్ట్ అయినా.. వారిని...
న్యూస్ రాజ‌కీయాలు

పాత కాపుల‌కు టికెట్ల వెనుక చంద్ర‌బాబు న‌యా గేమ్ స్ట్రాట‌జీ ఇదే..!

BSV Newsorbit Politics Desk
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏం చేసినా.. ఊరికేనే చేయ‌ర‌ని అంటారు. అంటే దాన‌ర్థం డ‌బ్బులు తీసు కుని చేస్తార‌ని కాదు.. చాలా వ్యూహాత్మ‌కంగా , దూర‌దృష్టితో ముందుకు సాగుతార‌నే వాద‌న ఉంది. అది రాష్ట్రానికి...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

ఓ వైపు ఏపీలో ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అయిపోయింది. అటు చూస్తే వైసీపీ ఇప్ప‌టికే ఆరేడు జాబితాల్లో టిక్కెట్లు ప్ర‌క‌టిస్తూ దూసుకుపోతోంది. చంద్ర‌బాబు త‌మ‌కు 30 నుంచి 40 సీట్ల లోపు అసెంబ్లీ టిక్కెట్లు...
న్యూస్ రాజ‌కీయాలు

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీతో పొత్తు త‌ర్వాత జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు ఎన్ని సీట్లు ఇస్తారంటూ ఒక్కటే చ‌ర్చ జ‌రిగింది. ముందు నుంచి కూడా జ‌న‌సేన‌కు 25కు మించి అసెంబ్లీ సీట్లు ఇవ్వ‌ర‌ని..ఇక ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే 2...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

ఎస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ తీవ్రంగా న‌డుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నేత‌ల్లో చాలా మంది ఈ ఐదేళ్ల‌లోనూ తీవ్ర అస‌మ్మ‌తి ఎదుర్కొంటున్నారు. అస‌లు వారికి సీట్లు ఇస్తే ఆయా...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

ఉత్త‌రాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ.. ముగ్గురిని స్టార్ క్యాంపెన‌ర్లుగా ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల పార్టీలోకి చేరిన వారితోపాటు.. పార్టీలోనే ఉన్న నేత‌ను కూడా క‌లుపుకొని ఇక్క‌డ స్టార్ క్యాంపెన‌ర్లుగా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఏపీలో అధికార వైసీపీలో చాలా మంది సీనియ‌ర్లకు టిక్కెట్లు లేని ప‌రిస్థితి. ఇంకా చెప్పాలంటే మంత్రులుగా ఉన్న వారినే జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేస్తున్నారు. కొంద‌రు మంత్రుల‌కు స్థాన చ‌ల‌నం త‌ప్ప‌డం లేదు. మ‌రి కొంద‌రు...
న్యూస్ రాజ‌కీయాలు

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk
తెలుగుదేశం పార్టీ తొలి జాబితా ఎట్ట‌కేల‌కు ఈ రోజు రిలీజ్ అయ్యింది. మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి చంద్ర‌బాబు త‌న పార్టీ తొలి జాబితా రిలీజ్ చేశారు. టీడీపీ నుంచి 94...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

ఎస్ ఇది నిజ‌మే… ఇప్పుడు ఇదే విష‌యం టీడీపీ – జ‌న‌సేన వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీలో సీనియ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న ఓ నేత కుమార్తెకు ఇప్పుడు జ‌న‌సేన టిక్కెట్...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

తెలుగుదేశం – జ‌న‌సేన తొలి జాబితా ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి ఉమ్మ‌డిగా మొత్తం 99 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో టీడీపీ నుంచి 94 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా… జ‌న‌సేన...
న్యూస్ రాజ‌కీయాలు

టిక్కెట్ల కోసం జ‌న‌సేన నేత‌ల‌తో టీడీపీ టాప్ లీడ‌ర్ల ర‌గ‌డ‌… ముదిరిన ముస‌లం…!

ఎన్నిక‌ల‌కు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇక్క‌డ రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా క్లీన్ స్వీప్ చేస్తాయంటూ టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌పక్షంపై వార్త‌లు వ‌స్తుండ‌డంతో నాయ‌కుల పోటీ...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌లో ముదురుతోన్న టిక్కెట్ల ర‌గ‌డ‌… అస‌మ్మ‌తితో ప‌వ‌న్ గిల‌గిలా…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ల పంపిణీ వ్య‌వ‌హారం.. జ‌న‌సేన‌కు ఇబ్బందిగానే ఉందా? నాయ‌కు ల‌ను బుజ్జ‌గించ‌డంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ శాయ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆయ‌న జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. నిజానికి.....
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ప్రభుత్వాన్ని మార్చేసే ఆ ఒక్క శాతం + అర‌శాతం లెక్క‌లివే…!

రాష్ట్రంలో ఒక్క‌శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ ఒక‌టి. అర‌శాతం ఉన్న పార్టీలు రెండు. ఇవ‌న్నీ క‌లిసి.. చేతులు క‌లిపి.. రాష్ట్రంలో బ‌ల‌మైన పార్టీలుగా ఉన్న‌(వారు చెప్పిన‌ట్టే) వైసీపీ, టీడీపీల‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాయా?...
న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల మారిపోయింది.. ఇక కామ్రేడ్ అవ‌తారం…!

ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ ష‌ర్మిల ఉన్న ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. ఇక నుంచి `కామ్రెడ్ ష‌ర్మిల`గా మార‌ను న్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఔను.. ఏపీలో ఇప్ప‌టికే టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పొత్తు రాజ‌కీయాలు ఖాయ‌మైన ద‌రిమిలా.....
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి బ‌లిజ‌ బాదుడు త‌ప్ప‌దా.. క‌ట్ట‌గ‌ట్టి దెబ్బ‌కొట్టేందుకు రెడీ…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి బ‌లిజ సామాజిక వ‌ర్గం నుంచి పెను ముప్పే పొంచి ఉందా? ఆ వ‌ర్గం ఓట్లు ఈసారి.. పార్టీకి ప‌డ‌డం క‌ష్టమేనా? అంటే.. కోస్తా జిల్లాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబుకు ఇది బిగ్ ట్విస్ట్‌.. ఈ లీడ‌ర్ల‌లో షాకులు ఎవ‌రికో…!

ఎన్నిక‌ల వేళ‌.. పొత్తుల ప్ర‌భావం టీడీపీపై తీవ్రంగా ప‌నిచేస్తోంది. పోటీకి చాలా మంది నాయ‌కులు సొంత పార్టీలోనే ఉండ‌డం.. మ‌రోవైపు.. పొరుగు పార్టీల నుంచి కూడా నాయ‌కులు క్యూ క‌ట్ట‌డంతో టికెట్ల కేటాయింపు ఇబ్బందిగాన...
న్యూస్ రాజ‌కీయాలు

అక్కడ జ‌గ‌న్‌ది ఓ బాధ‌… చంద్ర‌బాబుది మ‌రో బాధ‌…!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మిగ‌నూరులో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అదికార పార్టీ వైసీపీలో అస‌మ్మ‌తి బెడ‌ద జోరుగా వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్న‌కేశ‌వ‌రెడ్డి.. వ‌యోవృద్ధుడ‌నే కార‌ణంగా ఆయ‌న‌ను త‌ప్పించారు. దీంతో ఆయ‌న...
న్యూస్ రాజ‌కీయాలు

గ‌న్న‌వ‌రంలో వంశీని ద‌బిడి దిబిడి చేస్తోన్న ‘ యార్ల‌గ‌డ్డ‌ ‘ … వామ్మో ఇదేం దూకుడు బాబు..!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు రెడీ అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇంచా ర్జ్ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు గేర్ మార్చారు. అంద‌రినీ క‌లుస్తున్నారు. ఎవ‌రి స‌మ‌స్య‌లు ఎలా ఉన్నా.....
న్యూస్ రాజ‌కీయాలు

ఆకుమ‌ర్తి రామారావు, బొమ్మాజీ అనిల్‌పై చింత‌ల‌పూడి టీడీపీ అభ్య‌ర్థి రోష‌న్ కామెంట్స్‌

రాష్ట్రంలో అధికార వైసీపీ పాల‌న‌పై ప్ర‌జ‌లు విసిగిపోయి ఉన్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో అధికార పార్టీ పాల‌న‌కు ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడ‌బోతున్నారంటూ చింత‌ల‌పూడి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ అభ్య‌ర్థి సొంగా రోష‌న్‌కుమార్ అన్నారు. శుక్ర‌వారం పాతూరులోని...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ‘ గంటా ‘ కు సీటు లేకుండా చేస్తోంది ఎవ‌రు… ఆ ఇద్ద‌రి పంతం నెగ్గిందా…!

ఎందుకో తెలియదు గాని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే ఇటీవల చంద్రబాబు, లోకేష్ కు పెద్దగా నచ్చటం లేదు. గంటా తెలుగుదేశం పార్టీని వీడి పలు పార్టీలు మారి 2014లో తిరిగి టిడిపిలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

అంబ‌టి రాంబాబు సీటు చించేసిన జ‌గ‌న్‌… చివ‌ర‌కు అక్క‌డ‌కు తోలేశారు…!

వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ ఎవరు ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహామహులు, మంత్రులు.. సీనియర్ నేతలు అనుకున్న వారి స్థానాలని ఎడాపెడ మార్చేస్తున్నారు. కొందరికి సీటు...
న్యూస్ రాజ‌కీయాలు

యువ‌రాజ్ సింగ్‌కు బీజేపీ ఎంపీ టిక్కెట్‌… ఆ హీరోను బ‌య‌ట‌కు పంపేసిందిగా..!

వచ్చే ఎన్నికల్లోను వరుసగా మూడోసారి విజయం సాధించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. పంజాబ్లో బిజెపికి పెద్దగా బలం...