NewsOrbit

Author : BSV Newsorbit Politics Desk

731 Posts - 0 Comments
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ఈ 20 మందికి నో టిక్కెట్‌…. క్లారిటీ ఇచ్చేసిన చంద్ర‌బాబు..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికి 15 సార్లు చంద్ర‌బాబు అనేక మందితో స‌మీక్ష‌లు నిర్వ‌హించా రు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఆయ‌న ప్ర‌తిసారీ.. స‌మీక్ష‌లు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నేతృత్వంలో స్టీరింగ్...
న్యూస్ రాజ‌కీయాలు

విజ‌య‌వాడ‌లో కేశినేని బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రికి టిక్కెట్ లేదా… అదిరిపోయే ట్విస్ట్‌…!

వారిద్ద‌రూ అన్న‌ద‌మ్ములు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒకే పార్టీ టీడీపీలో ఉన్నారు. అయితే.. కుటుంబ త‌గా దాల నేప‌థ్యంలో ఎడ‌మొహం.. పెడ‌మొహం .. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌ర‌కు ఇప్పుడు పార్టీలు కూడా మారిపోయారు. వారే...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్ద‌రు పెద్ద రెడ్ల‌ను వ‌దిలేస్తోన్న జ‌గ‌న్‌… ఊహించ‌ని షాక్‌లు ఇవి…!

నిజంగానే జ‌గ‌న్ ప‌లువురు కీల‌క నేత‌ల‌ను కూడా ప‌క్క‌న పెట్టేయ‌డ‌మో లేదా వ‌దిలించుకోవ‌డ‌మో చేసేస్తున్నారు. అస‌లు కొంత‌మంది సైడ్ అవుతోన్న తీరు చూస్తుంటే జ‌గ‌న్ త‌న‌కు న‌చ్చ‌క‌పోతే ఎలాంటి పెద్ద వాళ్ల‌ను అయినా, స‌న్నిహితుల‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్ గెలుపు ముందే ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌… అక్క‌డ చేతులెత్తేసిన‌ట్టే..!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ముందుగానే ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంటే వాళ్లు ఎంత పెద్ద తోపు లీడ‌ర్లు, టాప్ లీడ‌ర్లు అయినా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ మంత్రి, జ‌గ‌న్ వీరాభిమాని సీటుకే దిక్కులేదా…!

ఆయన మంత్రి వైసిపిలో యంగ్ ఎమ్మెల్యే.. అన్నింటికీ మించి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు. జగన్ ఆయనను బాగా నమ్ముతారు. చాలా చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది....
న్యూస్ రాజ‌కీయాలు

గంటా – ప‌వ‌న్ మ‌ధ్య సీటు చిచ్చు ర‌గులుకుందిగా…!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత ప్ర‌జారాజ్యం టైం నుంచి మిత్రేలే.. పైగా ఇద్ద‌రిది ఒకే సామాజిక వ‌ర్గం. ఆ ప‌రిచ‌యాలు, స్నేహాలు అలా...
న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చంద్ర‌బాబు, లోకేష్‌కు డెడ్‌లైన్ పెట్టిన టీడీపీ రెడ్డి గారు…!

టిడిపి అధినేత చంద్రబాబు, పార్టీ యువనేత నారా లోకేష్ కు టిడిపికి చెందిన ఓ నేత టికెట్ కోసం డెడ్‌లైన్ పెట్టడం ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాజకీయ వర్గాలలో హాట్‌ టాపిక్...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ ట్రాప్‌ నుంచి బ‌య‌ట‌ప‌డే ప్లాన్‌లో జ‌గ‌న్‌…!

ఢిల్లీ స్థాయిలో జ‌రుగుతున్న రాజకీయాలు.. వైసీపీకి ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి. బీజేపీ పొత్తుల విష యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వైసీపీకి మింగుడు ప‌డ‌డం లేదు. ఒక‌వైపు త‌మ‌తో చెలిమి చేస్తూ.. త‌మ నుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

నా ఇష్టం అంటోన్న చంద్ర‌బాబు… ర‌గిలిపోతోన్న తెలుగు త‌మ్ముళ్లు…!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పొత్తులు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. ఇక‌, ఇప్పుడు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌నుంది. దీనికి...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ బ‌లం ముందు మ‌నం వీకే… ఒప్పేసుకున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్‌..!

అవును.. ఈ మాట సోష‌ల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. వాస్త‌వానికి ర‌హ‌దారులు బాగోలేవ‌ని.. ప‌రిశ్ర‌మ లు తీసుకురాలేద‌ని, నిరుద్యోగుల‌కు కూడా.. ఎలాంటి ఉపాధీ చూపించ‌లేక పోయార‌ని.. ఈ ఐదేళ్ల కాలం లో దోచుకోవ‌డం, దాచుకోవ‌డం...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో తొడ కొట్టిన నాయ‌కురాలికి ఇప్పుడు టెన్ష‌న్ ప‌ట్టుకుందా…!

టీడీపీలో ఎంతో మంది నాయ‌కురాళ్లు ఉన్నారు. వారిలోనూ ఒక‌రిద్ద‌రు ఫైర్ బ్రాండ్ నాయ‌కురాళ్లు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌, ఎస్సీ నాయ‌కురాలు.. బండారు శ్రావ‌ణి తొలి వ‌రుస‌లో ఉంటారు....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌… అమ‌రావ‌తి గ‌డ్డ‌పై రెండు ఈక్వేష‌న్లు… ఎవ‌రిది పై చేయో…!

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌లు సీట్ల‌లో పోరు మామూలుగా లేదు. టీడీపీ – జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో ఈ కూట‌మి వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య పోరు హోరాహోరీగా...
న్యూస్ రాజ‌కీయాలు

క‌డ‌ప‌లో గెలుపుపై టీడీపీ బెట్టింగులు… ఎన్ని సీట్లు… ఆ లెక్క‌లేంటి…!

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా అంటేనే పార్టీల‌కు అతీతంగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట‌. అస‌లు 2004 ఎన్నిక‌ల నుంచి ప్ర‌తి ఎన్నిక‌కు ఇక్క‌డ టీడీపీ ఒక్క సీటు గెలుచుకోవ‌డ‌మే గ‌గ‌న‌మైంది. 2004లో క‌మ‌లాపురం, 2009లో ప్రొద్దుటూరు,...
న్యూస్ రాజ‌కీయాలు

అనంత‌పురంలో ఆ ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల టిక్కెట్ల‌పై చంద్ర‌బాబు కిరికిరి…!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం రాయ‌దుర్గం వ్య‌వ‌హారం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇక్క‌డ నుంచి త‌ప్ప తాను అడుగు ముందుకు వేయ‌నంటూ.. మాజీ మంత్రి వాల్మీకి సామాజిక వ‌ర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులు...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ సీట్లు జ‌న‌సేన‌కు ఇస్తే చిత్తుగా ఓడిస్తాం… టీడీపీ కేడ‌ర్ శ‌ప‌థం

తెలుగుదేశం – జ‌న‌సేన పొత్తుల సంగ‌తేమో కాని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు పార్టీల నేత‌లు క‌త్తులు దూసుకుంటున్నారు. త‌మ‌ను కాద‌ని జ‌న‌సేన‌కు సీటు ఇస్తే జ‌న‌సేన‌ను చిత్తుగా ఓడిస్తామ‌ని ముందే శ‌ప‌థాల‌కు దిగుతున్నారు. ముఖ్యంగా...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ముస‌లం: బాబు ఫ్యామిలీకి 5 టిక్కెట్లా…. ఇదేం న్యాయం..!

ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంటోన్న వేళ టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబంలో టిక్కెట్ల గోల మొద‌లైంది. జ‌న‌సేన‌తో పొత్తు నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌న్న ఊహ‌ల్లో మునిగి తేలుతోన్న పార్టీ నేత‌లు ఎవ‌రికి...
Entertainment News Telugu Cinema సినిమా

ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కూతురును కూడా పెళ్లి చేసుకున్నారా… ఇంత టాప్ సీక్రెట్ ఉందా..!

తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విశ్వవిఖ్యాత నట సౌర్వ‌భౌమ సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆయన సినిమా జీవితంలో తిరుగులేని హీరో. ఆయన సినిమాలలో కొనసాగినన్ని రోజులు ఆయనే నెంబర్ వన్...
న్యూస్ రాజ‌కీయాలు

కాపుల‌కు 3 ఎంపీ టిక్కెట్లు ఇచ్చిన జ‌గ‌న్‌… జ‌న‌సేన‌ను దెబ్బ‌కొట్టే ప్లాన్‌…!

ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. హీట్ మామూలుగా లేదు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకుంటూ వెళుతున్నారు. అటు జ‌న‌సేన + టీడీపీ పొత్తు ఖరారు కావ‌డంతో కాపుల ఓట్లు...
న్యూస్ రాజ‌కీయాలు

క‌మ్మ‌ల‌కు జీరో సీట్లు… ఆ ఒక్క‌డే వైసీపీలో మిగిలిపోయాడు…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కంప్లీట్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఫాలో అయిపోతూ టిక్కెట్లు ఇస్తున్నాడు. కంప్లీట్ బీసీ స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోన్నారు. అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల కేటాయింపు చూస్తుంటేనే జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్...
న్యూస్ రాజ‌కీయాలు

గోదావ‌రిలో టీడీపీ + జ‌న‌సేన పొత్తు చిత్తే… వామ్మో ఇన్ని చిక్కులా….!

ఏపీలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపైనే అన్ని పార్టీలు మెయిన్‌గా దృష్టి సారిస్తూ ఉంటాయి. ఇక్క‌డ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న నానుడి ఉంది. కూట‌మి...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఐశ్వ‌ర్య పోటీ అక్క‌డ నుంచే… సీన్ రివ‌ర్స్ చేసిప‌డేసిన జ‌గ‌న్‌…!

వైసిపి అధినేత జగన్ ఒకవైపు అసెంబ్లీ.. ఇటు పార్లమెంటు నియోజకవర్గాల‌కు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 60కు పైగా నియోజకవర్గాలలో సమన్వయకర్తలను మార్చేశారు. కొంతమంది సమన్వయకర్తలకు స్థానాచలనం చేశారు. ఇలాంటి మార్పులు 60...
న్యూస్ రాజ‌కీయాలు

వాలంటీర్ల జీతం నాలుగు రెట్లు పెంచేసిన జ‌గ‌న్‌… శాల‌రీ భారం మొత్తం వాళ్ల‌దే…!

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌రకు ఒక విధంగా పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిం చింది. కానీ, ఇప్పుడు మ‌రో వ్యూహం వేసింది. వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌న్న క‌సితో ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

గోదావ‌రిలో ఈ సారి అక్క‌డ ప‌క్కా వైసీపీ విక్ట‌రీ…. ఆ హాట్ సీటు ఇదే…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం స్థానంపై జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇక్క‌డ మ‌రోసారి వైసీపీనే గెలుస్తుంద‌ని మెజారిటీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జల మూడ్ కూడా అలానే ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డి టికెట్‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

పాఫం: బెజ‌వాడ‌లో వైసీపీ తంటాలు… నేత‌ల‌కు షాకులు….!

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ మాజీ మంత్రి, ప్ర‌స్తుత వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుకు కేటాయించారు. అయితే.. ఆయ‌న‌కు ఇక్క‌డ కొత్త కావ‌డంతోపాటు.. వెస్ట్ నియో జ‌క‌వ‌ర్గంలో వ‌చ్చిన ఆరోప‌ణ‌లు ఇక్క‌డ వ‌ర్క‌వుట్...
న్యూస్ రాజ‌కీయాలు

మైండ్ బ్లాక్‌: వియ్యంకుడి దెబ్బ‌తో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ క్యాన్సిల్ చేసిన జ‌గ‌న్‌…!

కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. టీడీపీ-జ‌న‌సేన పార్టీల పొత్తు వెనుక కూడా ఈ వ్యూహం ఉంది. కాపుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి...
న్యూస్ రాజ‌కీయాలు

వైవీ బాబాయ్‌కు ఇటు రాజ్య‌స‌భ సీటు ఇచ్చి… అటు బిగ్ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌…!

వైసీపీ ముఖ్య నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి భారీ షాక్ త‌గిలింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న త‌న కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా కోరుతున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ఆ లేడీ లీడ‌ర్‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా…!

ప‌న‌బాక ల‌క్ష్మి. కేంద్ర మాజీ మంత్రి, పూర్వ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు. 2019కి ముందు ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు రాజ‌కీయం దెబ్బ‌కు ప‌రిటాల ఫ్యామిలీలో చిచ్చు… !

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు చెందిన ప‌రిటాల కుటుంబానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెద్ద టెస్టే పెట్టార‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఇంకా చెప్పాలంటే చంద్ర‌బాబు కండీష‌న్ల‌తో ప‌రిటాల ఫ్యామిలీలో చిన్న‌పాటి పొలిటిక‌ల్ వార్ కూడా...
న్యూస్ రాజ‌కీయాలు

పొత్తు చిత్తు: ప‌వ‌న్ ఆయ‌న‌కు మాటిస్తే… చంద్ర‌బాబు ఈయ‌న‌కు టిక్కెట్ ఇచ్చారు..!

టీడీపీ-జ‌నసేన పొత్తులో భాగంగా సీట్ల ఖ‌రారు అంశం.. ఇరు పార్టీల‌కు కూడా కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందులు తెస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఒక‌రికి మాటివ్వ‌డం.. అదేస్థానాన్ని టీడీపీ అదినేత చంద్ర‌బాబు మ‌రొక‌రి...
న్యూస్ రాజ‌కీయాలు

అనిల్ Vs లావు … న‌ర‌సారావుపేట విన్న‌ర్ ఎవ‌రు…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానం న‌ర‌స‌రావుపేట‌. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇక్క‌డ‌నుంచి ఎవ‌రు గెలుస్తారు ? అనేది ఆస‌క్తిగా మారింది. ఎవ‌రికి మెజారిటీ ఉంది ? అనేది ప్ర‌శ్న‌గా మారింది. వైసీపీ...
న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీగా ప‌వ‌న్‌… కేంద్ర‌మంత్రిగా… పోటీ ఎక్క‌డ అంటే…!

జనసేన అధినేత, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఎమ్మెల్యేగా కాదా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా ? ఈ కొత్త ప్ర‌చారం ఏంటి ? అంటే ఇదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది....
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణా జిల్లాలో ఈ 4 సీట్లు ఇవ్వాల్సిందే… జ‌న‌సేన డిమాండ్‌తో టీడీపీ లీడ‌ర్ల‌కు 103 ఫీవ‌ర్‌..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్న విష‌యంపై ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్ప‌టికే సీట్ల పంప‌కాల విష‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. జ‌న‌సేన‌కు ఏయే జిల్లాల్లో ఏయే...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడు గెలుపుపై ఆమె ఎఫెక్ట్ ప‌డుతోందా…!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్‌ ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేవలం...
న్యూస్ రాజ‌కీయాలు

సీటు లేక‌పోయినా ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జాక్‌పాట్‌… ఎంత అదృష్ట‌వంతుడంటే…!

ఓ వైసీపీ ఎమ్మెల్యేకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌న‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్ వెంటే న‌డుస్తోన్న స‌ద‌రు ఎమ్మెల్యే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకుని ఉప ఎన్నిక‌ల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీతో పొత్తు కోసం చంద్ర‌బాబుకు ఎందుకంత కంగారు… తెర‌వెన‌క క‌థ ఇదే..!

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్రం పెద్ద‌ల‌తో పొత్తుల‌పై మాట్లాడుతున్నార‌నే వార్తలు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు కేంద్ర హోం మంత్రి కాళ్ల‌కు న‌మ‌స్కారం చేశారంటూ.. ఓ వ‌ర్గం ప్ర‌చారం లోకి తెచ్చింది. మొత్తంగా చూస్తే.....
న్యూస్ రాజ‌కీయాలు

టౌమ్స్ నౌ స‌ర్వే: మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం… ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే…!

ఏపీలో రాజ‌కీయ వేడి రాజుకుంది. మ‌రో రెండు నెల‌ల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు స‌ర్వే సంస్థ‌లు త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక ప్ర‌ముఖ జాతీయ ఛానెల్ టౌమ్స్ నౌ గ‌త కొద్ది...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఆయువుప‌ట్టుపై గురి చూసి కొట్టిన జ‌గ‌న్‌… వ‌ర్క‌వుట్ అయితే మ‌ళ్లీ ప‌క్కా సీఎం..!

ఎస్ టీడీపీ ఆయువుప‌ట్టుపై జ‌గ‌న్ గురి చూసి కొట్టేశారు.. చాలా బ‌లంగా కొడుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే ర‌క‌ర‌కాల సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ప్ర‌య‌త్నాల‌తో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

కొణిదెల నాగ‌బాబు పోటీ అక్క‌డ నుంచే… ఈ సారి సీటు మారిందిగా…!

జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు గత ఎన్నికల్లో తమ సొంత ప్రాంతం అయిన పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు సీటు నుంచి లోక్సభకు పోటీ చేశారు. తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
న్యూస్ రాజ‌కీయాలు

‘ యాత్ర 2 ‘ అడ్వాన్స్ బుకింగ్స్ నిల్‌… ఈ పాఠం టీడీపీకా, వైసీపీకా…!

యాత్ర 2 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లు పెద్ద‌గా లేవు. ఐదేళ్ల క్రింద‌ట 2019 ఎన్నిక‌ల వేళ యాత్ర సినిమా వ‌చ్చింది. ఆ సినిమాకు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు, వైసీపీ కేడ‌ర్...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీతో టీడీపీ పొత్తు.. దెబ్బ ప‌డేది ఎవ‌రికి… ఎంత న‌ష్టం అంటే…!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కోసం.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఉవ్విళ్లూరుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా పార్టీ అధికారం కోల్పోయిన వెంట‌నే.. బీజేపీతో నెయ్యానికి ప్ర‌య‌త్నాలు చేసింద‌నే వాద‌న ఉంది. బీజేపీ త‌ర‌ఫున...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో వంశీ అడ్ర‌స్ ఎక్క‌డ‌… టిక్కెట్‌పై జ‌గ‌న్ పెట్టిన డౌట్ ఇదే…!

వ‌ల్ల‌భ‌నేని వంశీ. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అయితే.. ఆయ‌న కొన్నాళ్లుగా ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. నిత్యం వైసీపీ త‌ర‌ఫున ఎలుగెత్తి గ‌ళం వినిపిస్తూ.. టీడీపీపై ముఖ్యంగా చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా...
న్యూస్ రాజ‌కీయాలు

మీ ఎంపీ సీటుకో దండం… రాజ‌కీయాలే వ‌ద్దంటోన్న వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజకీయాల్లో ఆయన ఆజాతశత్రువు.. ఎవరితోనూ వివాదాలు ఉండవు.. తన పని తాను చేసుకుపోతూ ఉంటారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ కూడా ఆయనను బాగా అభిమానిస్తూ ఉంటారు.. పైగా రాజ్యసభ సభ్యుడు.....
న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్‌లోకి వైసీపీ ఎమ్మెల్యే… కండువా క‌ప్పేందుకు ష‌ర్మిల రెడీ…!

అవును.. పార్టీలో చేరిక‌ల కోసం త‌పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక్కొక్క‌రుగా చేరువ అవుతున్నారు. వ చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. రాకున్నా.. క‌నీసం `కింగ్ మేక‌ర్‌`గా అయినా ఉండాల‌ని భావిస్తోంది. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

బెజ‌వాడ‌లో మారిన సీన్‌… ‘ దేవినేని అవినాష్‌ ‘ … ఫ‌స్ట్ టైం అసెంబ్లీలోకే…!

తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన యువ నాయ‌కుడు… దేవినేని అవినాష్ అనతి కాలంలోనే సీఎం జ‌గ‌న్‌కు స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. వైసీపీలో ఎప్ప‌టి నుంచో ఉన్న‌నేత‌ల కంటే కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర అవినాష్ ప‌నులు...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ చేసిన ప‌నికి వైసీపీలో పెద్ద గంద‌ర‌గోళం… అస‌లేం చేశారు…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన నియోజ‌క‌వ ర్గాల మార్పు వ్య‌వ‌హారం పార్టీలో ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన మార్పుల్లో 60కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేశారు. అయితే.. వీరిలో సిట్టింగులు కూడా ఉన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ప్ర‌కాశం జిల్లా టీడీపీ అభ్య‌ర్థుల లిస్ట్ ఇదే… ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk
ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్య‌మంత్రి ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను చ‌క‌చ‌కా ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. అటు ప్ర‌తిప‌క్ష అధినేత‌, టీడీపీ నేత చంద్ర‌బాబు మాత్రం త‌న‌కు అల‌వాటైన రీతిలోనే...
న్యూస్ రాజ‌కీయాలు

క‌దిరికి 25 ఏళ్లుగా నిస్వార్థ సేవ‌కుడు… ఒకే ఒక్క‌డు ‘ కందికుంట‌ ‘ …!

నాయ‌కుడు అంటే ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉండి.. ప‌ద‌వులు లేన‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను మ‌ర్చిపోయేవాడు కాదు. ప‌ద‌విలో ఉన్నా, ప‌ద‌వి లేక‌పోయినా.. పార్టీ అధికారంలో ఉన్నా లేక‌పోయినా ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా...
న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల‌కు ఉచ్చు బిగిస్తోన్న బీజేపీ… తెర‌వెన‌క బిగ్ స్కెచ్‌…!

వైఎస్ ష‌ర్మిల‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సొంత కుంప‌టి పెట్టుకుని రాజకీయాల్లో ఏదో చేస్తానని ముందుకు వ‌చ్చిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ త‌న‌య‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని.. త‌న పార్టీ వైఎస్సార్...
న్యూస్ రాజ‌కీయాలు

ఆల‌పాటి – దేవినేనికి బాబు మార్క్ షాక్‌…!

టీడీపీ – జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఉన్న నేప‌థ్యంలో అనేక స్థానాల్లో స‌ర్దుబాటు జ‌రుగుతోంది. అదేస‌మ యంలో కొంద‌రు వైసీపీ నుంచి తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. దీంతో టీడీపీలో ఉన్న‌వారికి కొంత...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ సినిమా Vs వైసీపీ సినిమా… ఏపీ పాలిటిక్స్‌లో న‌యా ట్రెండ్‌..!

ఏపీ పాలిటిక్స్‌లో న‌యా ట్రెండ్ క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లకు స‌మయం పెద్ద‌గా లేక‌పోవ‌డం, గెలుపు గుర్రం ఎక్కాల‌న్న ఆకాంక్ష ఎక్కువ‌గా ఉండ‌డంతో కీల‌క‌మైన పార్టీల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. టీడీపీ -.జ‌న‌సేన పొత్తు...