NewsOrbit

Author : BSV Newsorbit Politics Desk

834 Posts - 0 Comments
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ గెలిచి సీట్ల‌పై పురందేశ్వ‌రి కాకి లెక్క‌లు.. ఫుల్ కామెడీ బాసు..!

నిన్న ఏకంగా సీఎం సీటు.. ఇప్పుడు ఏకంగా.. 30 అసెంబ్లీ, ఆరు పార్ల‌మెంటు సీట్లు.. ఇదీ.. ప్ర‌స్తుతానికి బీజేపీ లెక్క‌గా ఉంది. తాజాగా ఢిల్లీలో జ‌రుగుతున్న బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశాల‌కు...
న్యూస్ రాజ‌కీయాలు

ఇదంతా కామ‌న్‌… పిచ్చ లైట్ తీస్కొన్న జ‌గ‌న్‌…!

`ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇవ‌న్నీ కామ‌న్‌..` ఇదీ.. తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌. తాడేప‌ల్లి వ‌ర్గాల మ ధ్య జ‌రుగుతున్న‌చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప‌క్కా వ్యూహంతో ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ సారి సీమ‌లో సీన్ మారుతోంది… జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు… పై చేయి ఎవ‌రిదంటే…!

రాయలసీమ రాయలేలిన సీమ. ఇప్పుడు రాయలసీమను గెలిచినవారు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అనంతపురం 14, కర్నూల్ 14, కడప 10, చిత్తూరు 14 స్థానాలు...
న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీ టిక్కెట్ కోసం నాగ‌బాబు డ్రామా చూశారా… ఏం గేమ్ బాబు…!

`నేను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా. అయితే.. ఇప్పుడే చెప్ప‌ను. చెబితే.. మీరంతా కొట్టుకు ఛ‌స్తారు`- ఇదీ.. తాజాగా జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు. ప్ర‌స్తుతం ఆయ‌న అన‌కాప‌ల్లి కేంద్రంగా ఇక్క‌డే...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ వేళ్లు తెగుతున్నాయ్‌… జ‌గ‌న్ అనుకుందొక్క‌టి.. అయ్యిందొక్క‌టి…!

సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ నోరు విప్పినా.. వైసీపీ బ‌లంగా ఉంద‌ని.. కార్య‌క‌ర్త‌లు పార్టీకి కొండంత బ‌ల‌మ‌ని వ్యాఖ్యా నిస్తున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లాలోని ఫిరంగి పురంలో నిర్వ‌హించిన వ‌లంటీర్ల‌కు వంద‌నం కార్య క్రమంలోనూ ఇదే...
న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల కొడుకు పెళ్లి మొత్తం ఖ‌ర్చు ఎంత‌… నెటిజ‌న్లు సెర్చింగ్ వెన‌క అస‌లు కార‌ణం ఇదా..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ‌ల వివాహం ఆదివారం మ‌ధ్యాహ్నం రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమైద్ భ‌వ‌న్‌లో క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం వైభ‌వంగా జ‌రిగింది. దాదాపు...
న్యూస్ రాజ‌కీయాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు అంటే… మోడీ పెట్టిన టార్గెట్ ఇదే..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని కేంద్రంలో కొలువు దీరాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టార్గెట్ 370 స్థానాల‌ను పెట్టుకున్నారు. దేశ‌వ్యా ప్తంగా 370 పార్ల‌మెంటు...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – జ‌న‌సేన కేడ‌ర్ చేతులు క‌ల‌పాలంటే ప‌వ‌న్ – బాబు ఈ ప‌ని చేయాల్సిందే..!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి క‌లిసి ప‌నిచేయాల‌ని.. క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకు న్న టీడీపీ-జ‌నసేన మిత్ర‌ప‌క్షం వైఖ‌రి చూసేందుకు బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి మాత్రం ఆశించిన విధంగా అయితే లేదు....
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ వైసీపీలో పొలిటిక‌ల్ మంట‌లు.. ఆయ‌న మాకు వ‌ద్దే వ‌ద్దో…!

ఏరికోరి.. తెచ్చుకున్న సీటు ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు సెగ పెడుతుండ‌గా.. లేనిపోని స‌మీక‌ర‌ణ‌లు చేసిన వైసీపీ అంత‌క‌న్నా.. ఎక్కువ‌గా మంట‌లు పెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చేసిన మార్పులు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై వ్య‌తిరేక‌త‌ను పెంచేస్తున్న...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం మంత్రి Vs ఎమ్మెల్యే ఫైటింగ్‌… త‌గ్గేదేలే..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ పెట్టుకున్న వైనాట్175 ల‌క్ష్యం మేర‌కు అంద‌రూ క‌లిసి ప‌నిచేయా ల‌ని.. అంద‌రూ క‌లిసిపార్టీని గెలిపించాల‌ని ఒక‌వైపు పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ, దిగువ...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఆ లేడీ లీడ‌ర్‌కు పొగ పెట్టేస్తున్నారా…!

శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన నియోజకవర్గం పాతపట్నం. ఈ నియోజకవర్గంలో గ‌త ఎన్నిక‌ల‌లో రెడ్డి శాంతి విజ‌యం ద‌క్కిం చుకున్నారు. వాస్త‌వానికి 2014లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. క‌ల‌మ‌ట వెంక‌ట ర‌మ‌ణ‌మూర్తి.. అప్ప‌ట్లో విజ‌యం సాధించారు....
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి జై కొట్టాక వంశీ సీన్ ఎంత రివ‌ర్స్ అంటే…!

కాలం.. ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. మారిపోతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విష‌యమే. కానీ, రాజ‌కీ య నేత‌లు ఈ విష‌యాన్ని గుర్తించేస‌రికి స‌మ‌యం.. సంద‌ర్భం .. అన్నీ దాటిపోతుంటాయి. ఇప్పుడు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి ప‌ట్ట‌ణ ఓటరు దూరం.. ప‌క్కా నిజాలు ఇవీ… !

BSV Newsorbit Politics Desk
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైనాట్ 175 నినాదాన్ని ఎత్తుకున్న వైసీపీకి.. ప‌ట్ట‌ణ ఓట‌రు క‌రుణ ఏమేర‌కు ఉంది? ప‌ట్ట‌ణ స్థాయిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఏమేర‌కు విజ‌యం ద‌క్కించుకుంటుంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. అయితే.....
న్యూస్ రాజ‌కీయాలు

గోదావ‌రిలో చాలా లీస్ట్ సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న జ‌గ‌న్‌… ఆ లెక్క ఇదే..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ – జ‌న‌సేన మ‌ధ్య ఇప్ప‌టికే పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీట్ల లెక్క‌ల్లో రెండు పార్టీల నేత‌లు మునిగి తేలుతున్నారు. జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు ఇవ్వాలి ? ఏయే...
న్యూస్ రాజ‌కీయాలు

అమిత్ షా కండీష‌న్ల‌తో చంద్ర‌బాబులో భ‌యం మొద‌లైందే…!

చంద్ర‌బాబు ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. అదే ఉత్సాహంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వ‌స్తుంది.. అందుకే ఎన్డీయేలో చేరిపోవాల‌ని ఢిల్లీ వెళ్లి అమిత్ షాను క‌లిసి వ‌చ్చారు. అమిత్ షాను క‌లిసి...
న్యూస్ రాజ‌కీయాలు

అల్లు అర్జున్ మామ‌కు కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్‌… పోటీ ఎక్క‌డంటే…!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తన నేతలు వలసలు క‌డుతున్నారు. అస‌లు ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో కారు పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఇత‌ర పార్టీల‌కు చెందిన వారిని బెదిరించో, బ‌తిమిలాడో కేసీఆర్ త‌మ పార్టీలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఆ ఒక్క‌డి కోసం చేతులు క‌లిపి జ‌న‌సేన – టీడీపీ ప్ర‌త్య‌ర్థులు…!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాస్వ‌త మిత్రులు ఉంటార‌ని ఎవ‌రూ చెప్పరు. ఇదే సూత్రం ఇప్పుడు విశాఖ‌లోనూ నిజ‌మైంది. ఒక‌రికొక‌రు.. పొడ గిట్ట‌ని.. ఇద్ద‌రు ప్ర‌త్య‌ర్థులు త‌మ ఉమ్మ‌డి శ‌త్రువును ఓడించేం దుకు ప‌ట్టుబ‌ట్టి.. చేతులు...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ బ‌లి దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ చంద్ర‌బాబు… బ్యాక్‌స్టెప్‌…!

ఏపీ అధికార పార్టీ వైసీపీని నిత్యం టెన్ష‌న్‌లో ముంచి తేల్చే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఒక్క‌సారిగా లై ట్ అయ్యారు. ఆ.. పోనీలే! అన్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. నిజానికి ఆయ‌న టెన్ష‌న్ పెట్టాలంటే.. ఇప్పు...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది బైరెడ్డి ఇలాకా … వైసీపీ రాజ‌కీయం మామూలుగా హీటెక్క‌లేదుగా…!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో ర‌గ‌డ చోటు చేసుకుంది. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌ను త‌ప్పించి.. నాన్‌లోక‌ల్ నాయ‌కుడు సుధీర్‌కు పార్టీ టికెట్ కేటాయించింది. అయితే.. దీనిని...
న్యూస్ రాజ‌కీయాలు

బొత్స బుక్‌ ఎన్నిక‌ల‌కు ముందు ఇదేం షాక్‌రా బాబు…!

అదేంటి? అనుకుంటున్నారా? అదేనండి.. క‌శ్మీర్ ఫైల్స్‌, గుజ‌రాత్(గోద్రా) ఫైల్స్‌, ఇప్పుడు రాజ‌ధాని ఫైల్స్ త‌ర‌హాలో త్వ‌ర‌లోనే బొత్స బుక్‌ కూడా తెర‌మీదికి రానుంది. అయితే. అది ఎన్నిక‌ల‌కు ముందా.. మ‌ధ్య‌లోనా.. త‌ర్వాతా? అన్న‌ది స‌స్పెన్స్‌లో...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ రెండు చోట్లా జ‌గ‌న్ యూట‌ర్న్‌.. పాత నేత‌ల‌కే ప‌ట్టం…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ మార్పుల వ్యూహం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఉన్న‌వారిని వేరే చోటకు.. వేరే చోట ఉన్న వారిని ఇంకో చోట‌కు త‌ర‌లించింది. ఈ ప్ర‌యోగం ద్వారా.. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ స్లీవ్స్ కామెంట్స్ వెన‌క ఇంత పెద్ద ప్లాన్ వేశాడా…!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చేసిన స్లీవ్స్ కామెంట్స్‌.. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. గుంటూరుజిల్లా ఫిరంగి పురంలో నిర్వ‌హించిన‌.. వ‌లంటీర్ల‌కు వంద‌నం కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగించా రు. ఈ సంద‌ర్భంగా యువ‌త‌ను ఉద్దేశించి.....
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌కు 3 సీట్లు మించి ఇవ్వం… తేల్చిచెప్పిన బాబు.. షాక్‌లో ప‌వ‌న్‌…?

విచిత్రంగా ఉన్నా ఇది నిజం… జ‌న‌సేన‌కు 3 సీట్లు మించి ఇవ్వ‌లేన‌ని చంద్ర‌బాబు చెప్పేస్తున్నార‌ట‌.. చంద్ర‌బాబు నిర్ణ‌యంతో జ‌న‌సేన శ్రేణులు కూడా షాక్‌లో ఉన్నాయి. అదేంటి జ‌న‌సేన డిమాండ్ 50 – 60 సీట్ల...
న్యూస్ రాజ‌కీయాలు

అన్నో టిక్కెట్ ఇవ్వు.. జ‌గ‌న్ మ‌న‌సు కరిగింది.. ఆ ఎమ్మెల్యేకు ఎట్ట‌కేల‌కు టిక్కెట్‌…!

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే ఆరు జాబితాల్లో ప‌లువురు ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల పేర్ల‌ను మార్చేశారు. 30కు పైగా ఎమ్మెల్యేల‌కు షాక్ ఇవ్వ‌గా.. మిగిలిన వాళ్ల‌కు స్థాన‌చ‌ల‌నం చేశారు. ఒక‌రిని ఒక చోట...
న్యూస్ రాజ‌కీయాలు

మంగ‌ళ‌గిరి నుంచి చిరంజీవి అవుట్‌.. లోకేష్‌పై కొత్త ప్ర‌త్య‌ర్థిని సెట్ చేసిన జ‌గ‌న్‌…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే ఎన్నిక‌లు చాలా ప్ర‌తిష్టాత్మ‌కం కానున్నాయి. ఇక్క‌డ నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ యువ‌నేత‌గా, మంత్రిగా కూడా ఉన్న టీడీపీ యువ‌నేత నారా లోకేష్ ఓడిపోయారు....
న్యూస్ రాజ‌కీయాలు

వార్డు మెంబ‌ర్‌గా ఓడినోడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన జ‌గ‌న్‌… ఎవ‌రా క్యాండెట్‌..!

వైసీపీలో జ‌గ‌న్ వీరాభిమానులు, వైసీపీ సానుభూతిప‌రుల‌నే ఇప్పుడు కొన్ని ప్ర‌శ్న‌లు బాగా క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. అస‌లు జ‌గ‌న్ ఎందుకిలా చేస్తున్నాడో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. జ‌గ‌న్ ప్ర‌జా వ్య‌తిరేక‌త అనో లేదా సోష‌ల్...
న్యూస్ రాజ‌కీయాలు

మోహ‌మాటానికి పోతోన్న చంద్ర‌బాబు… చివ‌ర‌కు వ‌చ్చేది ఏంటో తెలుసుగా..!

రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాలు మాత్ర‌మే ఉండాలి. మొహ‌మాటాలు అస్స‌లు ప‌నికిరావు. ఈ విష యం ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌రకు అన్ని పార్టీలు అనుస‌రిస్తున్న విధాన‌మే. తెలంగాణ‌లో మొహ‌మాటాల‌కు పోయి.. కేసీఆర్ చేతులు కాల్చుకున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఒక్క సీటు చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్‌.. ఏడుగురు లీడ‌ర్ల‌కు కావాల‌ట‌…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌వ‌ర్గం టీడీపీలో హాట్ సీట్‌గా మారిపోయిం ది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచిపోటీ చేసిన తోట త్రిమూర్తులు.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక‌, ఈ సీటును మాజీ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబును మాయ చేసి జ‌న‌సేన సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్‌… ఏం ట్రిక్ రా బాబు..!

టీడీపీలో ఈక్వేష‌న్ మారిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టికెట్‌పై సందేహంతో కునుకు కూడా ప‌ట్ట‌ని ఆ పార్టీ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తీపి క‌బురు అందినట్టు స‌మాచారం....
న్యూస్ రాజ‌కీయాలు

గ‌న్న‌వ‌రం.. బిగ్ ఫైట్.. వంశీ VS యార్ల‌గ‌డ్డ‌… గెలుపు ఎవ‌రిదంటే…!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి హాట్ టాపిక్ అయింది. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ పోటీ చేసే అవ‌కాశం లేద‌ని.. ఇటీవ‌ల వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి....
న్యూస్ రాజ‌కీయాలు

భ‌ర్త‌కు సీటు లేదు… భార్య‌కే అంటూ షాక్ ఇచ్చిన బాబు.. షాకింగ్ రీజ‌న్‌..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటు న్నారు. ఒక‌వైపు పార్టీప‌రంగా ఆయ‌న పోటీ చేసే నాయ‌కుల వివ‌రాలు తెలుసుకుంటున్నారు. ఇదేస‌మ యంలో ఐవీఆర్ ఎస్ స‌ర్వేలో ప్ర‌జల...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌లో ఫైటింగ్ మొద‌లైంది… ప‌వ‌న్ చేతులెత్తేశాడోచ్‌…!

జ‌న‌సేన పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టికెట్ల వ్య‌వ‌హారం.. ఈ పార్టీలోనూ ఇబ్బందులు పెడుతోంది. త‌మ‌కంటే త‌మ‌కే కావాల‌నే నాయ‌కులు పెరుగుతున్నారు. పైకి ఎవ‌రూ మాట్లాడ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా పార్టీకి వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌లు,...
న్యూస్ రాజ‌కీయాలు

మేం చెప్పిన‌ట్టు వినాల్సిందే… టీడీపీకి జ‌న‌సేన స్వీట్ వార్నింగ్‌…!

ఏపీలో టీడీపీ – జ‌న‌సేన పొత్తు ఎన్నిక‌ల‌కు ముందే చిత్త‌వుతుందా ? జ‌న‌సేన వార్నింగ్‌లు, డిమాండ్ల‌తో అస‌లు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందా ? అంటే ర‌క‌ర‌కాల సందేహాలు క‌లుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన...
న్యూస్ రాజ‌కీయాలు

రెడ్ల‌కు జ‌గ‌న్ – వైసీపీపై మోజు తీరిపోయిందా… ఎన్ని రెడ్డి వికెట్లు అంటే..!

నంద్యాల బై పోల్ టైంలో రాయ‌ల‌సీమ రెడ్లు అంద‌రూ ఏక‌మై ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌నోడిని ( జ‌గ‌న్‌ను) గెలిపించుకోవాలి.. ఇది మ‌న ప్రతిష్ట‌కు కీల‌కం అని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం వ్య‌తిరేకంగా వ‌చ్చింది....
న్యూస్ రాజ‌కీయాలు

మ‌హాసేన రాజేష్ దెబ్బ‌కు టీడీపీలో ఆయ‌న సీటు చిరిగిపోతోందా..!

ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గం.. కీల‌క నేత‌ల మ‌ధ్య తీవ్ర‌మైన పోరుగా మార‌నుంది. అదే ఉమ్మ‌డి తూర్పు గోదావ రి జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం. ఈ సీటు నుంచి టీడీపీ త‌ర‌ఫున అనేక మంది పోటీలో ఉన్న‌ప్ప‌టికీ.....
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ, తెలంగాణను అప్పుల్లో ముంచుతోన్న ఉచిత హామీలు… షాకింగ్ లెక్క‌లు..!

= ద‌క్కించుకోవాలన్న ఆరాటంలో భాగంగా పార్టీలు ఉచితాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే.. ఈ ఉచితాల విష‌యంలో ప్ర‌జ‌లు మునుప‌టి మాదిరిగా అయితే లేరు. త‌మ లెక్క‌లు తాము వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో అయితే.....
Education News న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ లీడ‌ర్ కోసం ఆ నేత‌ను బ‌లిప‌శువును చేస్తోన్న చంద్ర‌బాబు.. పాపం క‌మ్మోడే…!

ఎస్ ఇప్పుడు ఇదే టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియ‌ర్ నేత‌, వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం కోసం చంద్ర‌బాబు త‌మ పార్టీకి, త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ఓ...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో జ‌గ‌న్ అభివృద్ధి తెలియాలంటే.. తెలంగాణ అసెంబ్లీ చ‌ర్చే సాక్ష్యం..!

ఏపీలో ఎన్నిక‌ల వేడి బాగా రాజుకుంది. మార్చి ఫ‌స్ట్ వీక్‌లోనే నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని అంటున్నారు. ఎవ‌రికి వారు త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు, ప్రచార ప‌ర్వంలో బిజీగా ఉన్నారు. అధికార వైఎస్సార్‌సీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ, జ‌న‌సేన...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ టాప్ లీడ‌ర్‌ను హ‌ర్ట్ చేసిన చంద్ర‌బాబు… !

విజ‌య‌న‌గ‌రం.. ఉత్త‌రాంధ్ర జిల్లాలోని కీల‌క‌మైన జిల్లా, అదేవిధంగా కీల‌క‌మైన పార్ల‌మెంటు స్థానం కూడా. ఇది.. టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌. ఇక్క‌డ పార్టీని ముందుండి న‌డిపించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పాత్ర‌ను...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబును మ‌రింత ఇబ్బంది పెడుతోన్న ష‌ర్మిల‌… ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే..!

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఏదో ఆశిస్తే.. మ‌రేదో జ‌రగ‌డం రాజ‌కీయాల్లో కామ‌న్ ఫ్యాక్ట‌ర్‌. ఇప్పుడు టీడీపీకి కూడా అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూ లంగా మార్చుకునేందుకు...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు లేదు… చంద్ర‌బాబుది ఏం గేమ్ రా బాబు..!

గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. ఆ పార్టీ కురువృద్ద నాయ‌కుడు కూడా. అలాంటి ఆయ‌న‌కు ఇప్పుడు ఎటు చూసినా.. అష్ట‌దిగ్బంధ‌మే క‌నిపిస్తోంది. టీడీపీ టి కెట్ పై...
న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ పోటీ ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే… సిగ్న‌ల్ ఇచ్చేశాడోచ్‌..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న కు క‌లిసి వ‌స్తుంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ నియోజ‌క‌వ‌ర్గం...
న్యూస్ రాజ‌కీయాలు

పోల‌వ‌రంలో ‘ బొర‌గం ‘ ను ప‌క్క‌న పెట్టి జ‌న‌సేన‌కు ఇస్తే బంగారు ప‌ల్లెంలో వైసీపీకి ఇచ్చిన‌ట్టే…!

టీడీపీ – జ‌న‌సేన పొత్తుల్లో ముందు నుంచి ఒక చ‌ర్చ బ‌లంగా ఉంది. అయితే జ‌న‌సేన ప‌క్కాగా గెలిచే సీట్లే తీసుకోవాలి.. జ‌న‌సేన‌కు సంస్థాగ‌తంగా బ‌లం ఉన్న సీట్లు.. లేదా టీడీపీ స‌పోర్ట్ చేస్తే...
న్యూస్ రాజ‌కీయాలు

‘ పీత‌ల సుజాత‌ ‘ కు ఇంత ల‌క్కా… అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌..!

మాజీ మంత్రి, టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు పీత‌ల సుజాత‌కు మ‌రోసారి అనూహ్యంగా ల‌క్ చిక్క‌నుందా ? పార్టీలో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న కొట్లాట‌లు, ఇటు సుజాత‌కు మ‌హిళా కోటా + సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌తో ఆమె...
న్యూస్ రాజ‌కీయాలు

విడ‌ద‌ల ర‌జ‌నీకి మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌తో చంద్ర‌బాబు చెక్‌…?

గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మ‌హిళా మంత్రి, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారుతోంది. ర‌జ‌నీ వైసీపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. చిల‌క‌లూరిపేట నుంచి ఆమె...
న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరులో వైసీపీ టాప్ లీడ‌ర్ గుడ్ బై… జ‌గ‌న్‌కు బిగ్ లాస్‌…!

జంగా కృష్ణ‌మూర్తి. బీసీ నాయ‌కుడు, పైగా.. వైసీపీకి అత్యంత విధేయుడు. అయితే.. ఆయ‌న తాజాగా త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసేశారు. బీసీల‌కు ప‌ద‌వులు ఇచ్చామ‌ని అంటున్నా.. వారికి అధికారాలు లేకుండా చేశార‌ని.. విమ‌ర్శ‌లు గుప్పించారు....
న్యూస్ రాజ‌కీయాలు

కీల‌క టైం కేటీఆర్ ఎస్కేప్‌… టీఆర్ఎస్‌లో ఏం జ‌రుగుతోంది…!

కీల‌క స‌మ‌యంలో కేటీఆర్ త‌ప్పించుకున్నారా? ఇదీ.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో సాగుతున్న చ‌ర్చ‌. ముఖ్యంగా బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా ఇదే మాట అంటున్నారు. దీనికి కారణం.. సోమ‌వారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు...
న్యూస్ రాజ‌కీయాలు

ఉత్త‌రాంధ్ర‌లో అమీతుమీ.. 34 సీట్ల‌లో వైసీపీ, టీడీపీ.. ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే..!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య పోరు ఉత్కంఠ‌గా మారుతోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ వైసీపీ ని గ‌ద్దె దించాల‌ని మిత్ర ప‌క్షం బ‌లంగానే పోరాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎలా...
న్యూస్ రాజ‌కీయాలు

క్యాస్ట్ ఈక్వేష‌న్ల ఎఫెక్ట్… జ‌గ‌న్ ఆ రెండు బీసీ కులాల దెబ్బ‌…!

కీల‌క‌మైన విశాఖ జిల్లాలో వైసీపీకి ఈ సారి కూడా దెబ్బ ప‌డిపోతుందా? క్యాస్ట్ ఈక్వేష‌న్లు.. వైసీపీకి ఇబ్బం దిగా మారుతున్నాయా? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ హ‌వా, జ‌గ‌న్ పాద‌యాత్ర వంటివి రాష్ట్ర...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలోకి వైసీపీ బిగ్ షాట్ జంప్‌… తండ్రి, కొడుకు ఇద్ద‌రికి టిక్కెట్లు ఫిక్స్‌..!

ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీలోకి చేర‌డం దాదాపు ఖాయ‌మై పోయింది. వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌నకు వైసీపీ టికెట్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకునేందుకు...