Kumkuma Puvvu February 19 2024 Episode 2108: సంజయ్ రాసిన లవ్ లెటర్ అంజలికి ఇస్తాడా లేదా.
Kumkuma Puvvu February 19 2024 Episode 2108: సంజయ్ అంజలిని తలుచుకుంటూ ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే సాంగ్ పాడుకుంటూ బాధలో ఉంటాడు.అఖిల సంజయ్ దగ్గరికి వచ్చి ఏంట్రా...