NewsOrbit

Tag : tsrtc strike news today

టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

డిపోలకు ఆర్టీసీ కార్మికులు.. ఎక్కడికక్కడ అరెస్టులు

Mahesh
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
టాప్ స్టోరీస్

ఓ మెట్టు దిగిన ఆర్టీసీ జేఏసీ!

Mahesh
హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
వ్యాఖ్య

ఉద్యమించడమే నేరమా!?

Siva Prasad
  ఉద్యమాల గడ్డమీద ఉద్యమించడమే పాపమైపోతున్నది. పోరుబాట పట్టడమే నేరమైపోతున్నది. నిరసన, ఆందోళన, సమ్మె వంటి పదాలు వినపడకూడదన్నరీతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 35 రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను అణచివేయడానికి...
న్యూస్

అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

9 గంటలు కాదు.. 9 నిమిషాలు చాలు!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...