NewsOrbit

Category : Right Side Videos

Right Side Videos టాప్ స్టోరీస్

టిడిపికి ఆలీ షాక్ : వైసిపిలో చేరిక

sharma somaraju
  హైదరాబాదు, మార్చి 11: ప్రముఖ హాస్య నటుడు ఆలీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. సోమవారం ఉదయం లోటస్ పాండ్‌లో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడలో ఫిబ్రవరి...
Right Side Videos న్యూస్

‘ఆయన్నెలా నియమించారు’!

sharma somaraju
ఢిల్లీ, మార్చి 8: అయోధ్య భూవివాదం కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల ప్యానెల్‌లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పేరు చేర్చడంపై ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి అభ్యంతరం వ్యక్తం...
Right Side Videos న్యూస్

దూరదర్శన్ ట్యూన్ ఊపింది

sharma somaraju
చాలా మంది దూరదర్శన్ ప్రదర్శనలతో ప్రాచుర్యం పొందుతారు, కానీ ఈ యువకుడు దూరదర్శన్  ట్యూన్‌కు అనుగుణంగా అధ్బుతంగా బ్రేక్ డ్యాన్స్ చేసి ప్రాచుర్యం సాధించాడు. అతని బ్రేక్ డ్యాన్స్ సోషల్ మిడియాలో వైరల్ కావడంతో...
Right Side Videos న్యూస్

అంబానీ ఇంట ‘అన్నసేవ’ పెళ్లి సందడి

sharma somaraju
ముంబాయి, మార్చి 8: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ వివాహ వేడుకల సందర్భంగా ‘అన్నసేవ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అకాశ్ అంబానీ, శ్లోక...
Right Side Videos టాప్ స్టోరీస్

ఉద్యోగాలు ఏవంటే.. ఉగ్రవాది అంటూ!

Kamesh
  లక్నో: దేశభక్తుల పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతోంది. ప్రశ్నించినవాళ్ల మీద ఏదో ఒక ముద్ర వేసి చితకబాదడం అలవాటైపోయింది. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలు లేవని అడిగినందుకు ఓ యువకుడి మీద...
Right Side Videos టాప్ స్టోరీస్

లక్నోలో కాశ్మీరీలపై దాష్టీకం

sharma somaraju
లక్నో: లక్నోలో డ్రైప్రూట్స్ విక్రయించే ఇద్దరు కాశ్మీరీ యువకులపై హిందూ అతివాద గ్రూపులకు చెందిన కొందరు బుధవారం సాయంత్రం కర్రలతో దాడి చేశారు. బాధితులు లక్నోలో కొన్ని సంవత్సరాలుగా వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం...
Right Side Videos న్యూస్

చెప్పులతో కొట్టుకున్నారు

sharma somaraju
లక్నో: అధికారిక సమావేశంలో ఇద్దరు ప్రజా ప్రతినిధులు చెప్పులతో దాడి చేసి కొట్టుకున్నారు. ప్రోటోకాల్ వివాదంపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్టం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

జగన్ @ అమరావతి

sharma somaraju
    అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు. రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు....
Right Side Videos

పీష్వా వారియర్ ట్రంప్!

Siva Prasad
బాజీరావ్ మస్తానీ సినిమాలోని ‘మల్హరీ’ పాట గుర్తుందా? రణ్‌వీర్ సింగ్ పాత్ర కోసం విశాల్ దడ్లానీ ఆ పాట పాడాడు. ఆ పాటలో ఇంకెవరైనా నటిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
Right Side Videos న్యూస్

ఎయిర్ షో వద్ద భారీ అగ్నిప్రమాదం

sharma somaraju
బెంగళూరు, ఫిబ్రవరి 23: బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్‌లో జరుగుతున్న ఏరో ఇండియా 2019 లో భారీ అగ్ని ప్రమాధం సంభవించింది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ఒక్క సారిగా...
Right Side Videos న్యూస్

మాల్‌లో చిరుత చక్కర్లు

sharma somaraju
థానె (మహారాష్ట్ర), ఫిబ్రవరి 20: అడవిలో సంచరించే ఒక చిరుత జనావాసాలలోకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బుధవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో థానెలోని కొరమ్ మాల్ పార్కింగ్ ఏరియాలో చిరుత ఉండటాన్ని గమనించారు....
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

గగనతలంలో రఫేల్ చక్కర్లు

sharma somaraju
బెంగళూరు, ఫిబ్రవరి 20: రఫేల్ యుద్ధ విమానాన్ని బుధవారం ఏరో ఇండియా 2019లో ప్రదర్శించారు. రఫేల్‌తో పాటు తేజన్ కూడా వైమానిక ప్రదర్శనలో పాల్గొంది. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేజన్‌గా నామకరం చేశారు. ఈ...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

త్వరలో గడ్కరీ బయోపిక్

sharma somaraju
ముంబాయి, ఫిబ్రవరి 16: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జీవితంపై రూపొందించిన బయోపిక్ మూవీ మార్చి ఐదవ తేదీ లోపు యూట్యూబ్‌ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు అనురాగ్ భూసరి తెలిపారు. ఇప్పటికే...
Right Side Videos

పిగ్ ఐలాండ్‌లో అనుభవం!

Siva Prasad
ఫిట్‌నెస్ మోడల్ మిచెలీ లెవిన్‌కు పిగ్ ఐలాండ్‌లో ఉండే పందులంటే ఇష్టం. వాటితో కలిసి ఫొటోలు తీసుకోవడం కోసం వెనిజులాకు చెందిన ఈ అందాలభామ తరచూ అక్కడికి వెళుతుంటుంది. అయితే ఈ సారి ఆమెకు...
Right Side Videos టాప్ స్టోరీస్

వర్మ సినిమా ఇలా కాక ఎలా ఉంటుంది!

Siva Prasad
ఎన్‌టిఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన దశ, లక్ష్మీపార్వతిని ఆయన దగ్గరకు తీయడంతో మొదలయింది. దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగి అరవయ్యో పడిలో రాజకీయాల్లో...
Right Side Videos టాప్ స్టోరీస్

త్రిపుర మంత్రి నిర్వాకం!

Siva Prasad
ప్రధానమంత్రి సమక్షంలో వేదికపై సహచర మంత్రిపై వేయరాని చోట చేయి వేసిన త్రిపుర మంత్రి కథ ఇది. ఈ వీడియో వైరల్ కావడంతో త్రిపుర రాష్ట్రంలో గగ్గోలు రేగింది. ఆ మంత్రి పేరు మనోజ్...
Right Side Videos న్యూస్

‘హిట్ సాంగ్స్ రీమిక్స్ అన్యాయం’!

Siva Prasad
పాత పాటల రీమిక్స్ ట్రెండ్ పట్ల ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె చెల్లెలు ఉషా మంగేష్కర్ పాట ఒకదానిని ‘టోటల్ ఢమాల్’ సినిమాలో రీమిక్స్ చేశారు....
Right Side Videos న్యూస్

తాళజ్ఞాని

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 5 : ఇటీవల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో లోకేష్‌కు వింత అనుభవం ఎదురయ్యిందని, మైనస్ 15...
Right Side Videos న్యూస్

మ్యాన్‌హోల్‌లో బాణాసంచా!

Siva Prasad
చైనాలో ఓ కుర్రవాడు చేసిన ఆకతాయి పని ఇది. టపాకాయ వెలిగించి మ్యాన్‌హోల్లో జారవిడిచాడు. అదృష్టం తొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని చీఫెంగ్ నగరంలో గత బుధవారం ఈ సంఘటన జరిగింది. అజాగ్రత్తగా ఉంటే...
Right Side Videos న్యూస్

బిలియనీర్లను దులిపేశాడు!

Siva Prasad
ఎదురుగా కూర్చున్న వారంతా బిలియనీర్లు. అయినా సరే రుట్జర్ బ్రెగ్‌మాన్ సందేహించలేదు. నిజానికి ఆయన చెప్పదలచుకున్నది వినాల్సింది వారే. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో  చోటు చేసుకున్న ఒక ప్యానెల్ సంవాదంలో...
Right Side Videos

టోర్నెడో బీభత్సం…చూడండి!

Siva Prasad
పెద్ద టోర్నెడో ఒకటి టర్కీలోని అంతాల్యా నగరం విమానాశ్రయంపై విరుచుకుపడింది. దాని ధాటికి బస్సులు తల్లకిందులయ్యాయి. విమానాలు దెబ్బతిన్నాయి. 11 మంది గాయపడ్డారు. తమ విమానాల కోసం ఎయిర్‌పోర్టులో వేచిఉన్న ప్రయాణీకులు టోర్నెడో బీభత్సాన్ని...
Right Side Videos న్యూస్

నిజమైన ఛాంపియన్!

Siva Prasad
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ నొవాక్  జకోవిచ్ నిజమైన ఛాంపియన్‌గా ఫ్యాన్స్ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఎందుకో తెలుసా. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏడవ సారి గెలిచిన ఖ్యాతి సంపాదించినందుకు  కాదు. మరో నాదల్‌ను మట్టి కరిపించి టైటిల్...
Right Side Videos టాప్ స్టోరీస్ న్యూస్

గరీబీ హటావో…రాహుల్ గాంధీ కొత్త బాణం

Siva Prasad
  1971లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ స్థాయిలో కొత్త ఎన్నికల వాగ్దానం బయటపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో...
Right Side Videos న్యూస్

బిఎస్ఎఫ్ బీటింగ్ రిట్రీట్

Siva Prasad
రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వాఘా బోర్డర్ పోస్టు వద్ద బిఎస్ఎఫ్ జవాన్లు నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ #WATCH: 'Beating The Retreat' ceremony at Attari-Wagah border on the eve of...
Right Side Videos న్యూస్

రాహుల్ గాంధీకి ప్రశంసలు!

Siva Prasad
కాలు జారి కిందపడిన ఒక ఫొటోగ్రాఫర్‌ను  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టుకుని పైకి లేపిన సంఘటనకు ట్విట్టర్‌లో మంచి స్పందన లభించింది. శుక్రవారం రాహుల్ భువనేశ్వర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో తన...
Right Side Videos న్యూస్

కోహ్లీ సేన డ్యాన్స్

Siva Prasad
ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన సిరీస్ విజయం సాధించిన కోహ్లీ సేన సంబరాల్లో మునిగితేలుతోంది. టీమ్ ఇండియాను అనుసరిస్తూ వస్తున్న భారత్ ఆర్మీ అనే అభిమానుల బృందంతో కలిసి  సిడ్నీలో మెరే దేశ్ కి ధర్తీ పాటకు...
Right Side Videos టాప్ స్టోరీస్

మోదీజీ! కాస్త పెద్దమనసు కావాలి.

Siva Prasad
మనం చాలా గౌరవించే ఒక పెద్దమనిషి సంకుచితంగా ఆలోచిస్తున్నట్లు కనబడితే మనం ఏమనుకుంటాం? అదేంటి అంత పెద్దమనిషికి పెద్ద మనసు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతాం. ఆ పెద్దమనిషి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించే...
Right Side Videos వీడియోలు

ఎఫ్ 2 టీజర్ – వస్తున్నారు సంక్రాంతి అల్లుళ్ళు

Siva Prasad
...