NewsOrbit

Author : Comrade CHE

http://newsorbit.com/ - 271 Posts - 0 Comments
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Nimmagadda Rameshkumar : అంత నిమ్మగడ్డ అనుకున్నట్లే! అధికారులు రిలీవ్!!

Comrade CHE
Nimmagadda rameshkumar రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్టుగానే అంతా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతిమ విజయం సాధించి సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరీ తనకు అనుకూలమైన తీర్పు తెచ్చుకున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS jagan: అహం ప్రజాధనం బ్రహ్మశ్మి!

Comrade CHE
YS jagan పిల్లి పిల్లి కొట్టుకుంటే మధ్యలో న్యాయం చెప్పడానికి వచ్చిన కోతి బాగుపడినట్లు… రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు… రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జరిగిన న్యాయపోరాటంలో చివరికి గెలుపు ఎవరిదైనా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Pawan kalyan కు జ్ఞానోదయం అయ్యిందా! కాపుల నాయకత్వం ఎత్తుకుంటారా?

Comrade CHE
Pawan kalyan  ఆవిర్భావ సభలో చెప్పిన మాట ఒకటి గుర్తుందా?? కాపు నాయకులు తనకు మద్దతు ఇవ్వము అని చెబుతున్నారట! నేను అడిగానా వాళ్ళని?? బాబు బాబు నాకు నా పార్టీకి మద్దతు ఇవ్వండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ ఒక్క మాటే కొంప ముంచిందా! లీగల్ విషయాల్లో ఏమరపాటు ఏలా ys jagan ?

Comrade CHE
ys jagan కు కు ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జరిగిన న్యాయ పోరులో తుది విజయం నిమ్మగడ్డ దే అయినా… జగన్ టీం చేసిన కొన్ని పొరపాట్లు వల్లనే...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

షర్మిల పార్టీ నిజమేంత! వైఎస్ కుటుంబం నుంచి ఖండన ఏది??

Comrade CHE
ఆదివారం వార్తలానన్నీ పక్కన పెట్టి మరీ…. సంపాదకీయం పేజీని మొదటిపేజీలో అచ్చువేసి మరీ వైయస్ జగన్మోహన్రెడ్డి చెల్లెలు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతోందని.. జగనన్న తీరు మీద ఎంత కోపంగా ఉందని కనీసం...
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

తెరపైకి ఆర్టికల్ 356!!జగన్ ఎం చేయబోతున్నారు??

Comrade CHE
ఆర్టికల్ 356… రాజ్యాంగం రూపొందించినప్పుడు తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఆర్టికల్ ఇది.. రాష్ట్రాలుగా విడిపోయిన భారతదేశం రాష్ట్రాల పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న రాజ్యాంగం అమలులో రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరించి రాజ్యాంగం యొక్క...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

శశికళ నెరవేరేనా!! ఐసీయూ లో నెచ్చలి

Comrade CHE
    ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు పెద్దలు… జీవితంలో ఇది కచ్చితంగా జరుగుతుంది. ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర ఎదురవుతుంది. తమిళనాడు రాజకీయాలను ఒకప్పుడు శాసించి… అందరూ ఆప్యాయంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

నిమ్మగడ్డ సమర్పించు…. లోకల్ బాడీ! ఓ అద్భుత పొలిటికల్ థ్రిల్లర్!!

Comrade CHE
    ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమి ఎవరు ఓడితే ఏమి..? ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తే ఏమి ఎవరికి ప్రతికూలంగా వస్తే ఏమి?? అదేమీ ఇప్పుడు మజా ఇవ్వవు… ఎన్నికలు ఎలా జరుగుతాయి...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పక్క షేమ్! ఇలాంటి వారితో నెట్టుకురాలేవు జగన్!

Comrade CHE
    ఒకపక్క ఎన్నికల కమిషన్కు జగన్కు నువ్వా నేనా అన్నట్లు పైట సాగుతుంటే… మరోపక్క దానిలో కీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు న్యాయ నిపుణులు మాత్రం ఆయనను ఓడించడానికి చూస్తున్నారు. అంటే కెప్టెన్ ఇన్నింగ్స్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పాపం ఐఏఎస్ లు !!ఆంధ్ర తీరే వేరు!!

Comrade CHE
    ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది ఏపీ ఐఏఎస్ అధికారుల తీరు. పనికి సంస్థల ఎన్నికలపై ఇటు ప్రభుత్వానికి అటు ఎన్నికల కమిషనర్ కు జరుగుతున్న ఫైట్ లో చివరకు ఎటు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పదవి విరమణ తర్వాత….. నిమ్మగడ్డ??

Comrade CHE
జగన్ ప్రభుత్వంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఢీ అంటే ఢీ ఆఖరికి పంతం నెగ్గించుకుని.. తన సత్తా చూపించి వరకు హైకోర్టు బెంచి తుది తీర్పు లో ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా...
Featured న్యూస్ రాజ‌కీయాలు

నిస్సహాయత నుంచి అసహనం : జేసీ సోదరుల కథ!

Comrade CHE
    అనంతపురం జిల్లాలో మూడు దశాబ్దాలపాటు చక్రం తిప్పిన కుటుంబం వారిది… యాక్షన్ దగ్గర నుంచి యాక్షన్ వరకు ఎన్నో చేశారు.. కాంగ్రెస్ పార్టీ అండదండలతో అనంతపురం జిల్లాలో ఒక రకంగా ఏలారు.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఈసీ × వ్యవస్థ! ఏపీ సంక్షోభం కొత్త సవాల్!!

Comrade CHE
    రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన సంక్షోభం స్వతంత్ర భారతదేశంలో కొత్తది. ఇప్పటి వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంతగా ఫైట్ చేసింది...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టార్గెట్ నారాయణ స్వామి : రోజా ఏడుపు వెనుక కథ!!

Comrade CHE
    రోజా ఏడ్చింది… తనకు ఏ అధికారి గౌరవం ఇవ్వడం లేదని, ఏ సమాచారం తెలియడం లేదని కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, శాసనసభ హక్కుల కమిటీ ముందు బోరున ఏడ్చింది.. మీడియా...
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తలైవా… ఎంత దెబ్బ కొట్టావయ్య!!

Comrade CHE
    అదిగో వచ్చేస్తున్న…. ఇదిగో వచ్చేస్తున్నా.. మనది ఆధ్యాత్మిక పార్టీ… మనవి నీతివంతమైన రాజకీయాలు అంటూ ఎన్నో ప్రకటనలు ఇంకా ఎన్నో ఆశలు రేపిన తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానుల పరిస్థితి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఇక గోవిందా నే : గ్లాసు లో కమలం ఇమాడలేకపోతుందా?

Comrade CHE
    తిరుపతి ఉప ఎన్నిక జనసేన బీజేపీ పొత్తు మీద పడింది. ఇరు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు.. బరిలో దిగేందుకు పోటీపడుతున్నారు. పైకి మాత్రం ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతున్నా.. ఏ...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

ఎస్పీ గిస్పీ జంతా నై!! ఈ అతి అనర్ధం జగన్!!

Comrade CHE
  ఒక జిల్లా పోలీసు సూపర్నెంట్ అంటే ఆ జిల్లా పోలీసులు అందరికీ బాస్. ఓ రకంగా చెప్పాలంటే సివిల్ సర్వీస్ లో ఐపీఎస్ వచ్చిన వారు ఖచ్చితంగా జిల్లాకు డిఎస్పీగా చేయాలని కలలు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాల్ ఎత్తితే బూతులా లేక స్పాట్ ఆ??

Comrade CHE
    దేవినేని ఉమాకు రాత్రి నుంచి 10 సార్లు కాల్ చేశా.. నా కాల్ తీయడం లేదు.. మీరైనా ఫోన్ చేయండి. లేకపోతే మీ టీవీ లో డిబేట్ పెట్టండి. నేనే వస్తా…...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ × నిమ్మగడ్డ : గెలుపు ఎవరిదీ??

Comrade CHE
    ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక రోజు ప్రభుత్వం గెలిస్తే మరో రోజు ఎన్నికల కమిషన్ కు అనుకూలమైన తీర్పులు కోర్టు వ్యాఖ్యానాలు బయటకు...
న్యూస్ బిగ్ స్టోరీ

ఎం ఆట… ఎం ఆట.. సూపరో సూపర్… టీమ్ ఇండియా!!

Comrade CHE
    టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టేసారు. చరిత్ర సృష్టించారు. నిజంగానే అద్భుతం చేశారు. ఏమాత్రం నమ్మకం లేకుండా పెద్ద అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఆస్ట్రేలియా వంటి అతిపెద్ద క్రికెట్ జట్టును వారి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రోజా ఏడుపు వెనుక కథ ఉంది!

Comrade CHE
నగరి ఎమ్మెల్యే రోజా ఇప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే వ్యక్తి. ఇటు జబర్దస్త్ లో ఎప్పుడూ హాయిగా నవ్వడం ఆమె మర్చిపోరు. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆమె పదునైన మాటలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తారు....
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రథ సారథి ఎవరు? బీజేపీ లో అంతర్మథనం!

Comrade CHE
లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర బిజెపి కు అతిపెద్ద బలం. ఒక రకంగా చెప్పాలంటే 1990ల్లో బిజెపి అత్యంత బలంగా బలపడడానికి ఆ రథయాత్ర వందకు వందశాతం ఉపయోగపడింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం...
న్యూస్ బిగ్ స్టోరీ

ఆది నుంచి అనూహ్యం వరకు… అన్న రాజకీయ ప్రస్థానం!!

Comrade CHE
    అప్పటి వరకు తెరపై అద్భుతమైన నటుడు… ఆయనను చూసేందుకు ఊళ్లకు ఊళ్ళు కట్టగట్టుకుని వచ్చేవారు.. తెరపై కృష్ణుడు గా కనిపించే ఆయన రూపాన్ని గుండెల్లో పెట్టుకునేవారు.. ఆడితే ఆహా అనేవారు. బొమ్మ...
Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్ బిగ్ స్టోరీ

బాబు ఆర్కే పక్కకెళ్లి ఆడుకో! నీ రాతలు తమ్ముళ్ళకే రోత పుట్టిస్తున్నాయి!

Comrade CHE
ప్రతి వారం ఏదో ఒక విషయాన్ని బయటకు తీసినట్లు పెద్దపెద్ద రాతలు రాయడం… చివరాకరికి తాను తీసుకున్న రాతల గోతిలోనే తాను పడడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు బాగా అలవాటు అయిన విషయం. ప్రతి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బీహార్ ఫార్ములా… ఆంధ్రాలో ఎలా? : కమలనాథుల కాసరత్తు

Comrade CHE
      బీహార్ లో కులం ప్రభావం రాజకీయాల్లో బాగా ఎక్కువ…. ఆంధ్రప్రదేశ్ లోను అంతే… బీజేపీ బలం ఒకప్పుడు అక్కడ బాగా తక్కువ… మన రాష్ట్రంలో అంతే. ఒంటరిగా బీహార్ లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కోడి తొడ కొడుతుందా!! జగన్ ప్రభుత్వం ఎం చేయబోతోంది??

Comrade CHE
    సంక్రాంతి అంటే ముగ్గులు గొబ్బెమ్మలు.. కొత్త అల్లుళ్ళు.. పిండి వంటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది… ఒక రకంగా చెప్పాలంటే కోడిపందాలు గోదావరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తులనాడితే తూలిపోతాం, తేలిపోతాం జగన్!!

Comrade CHE
    భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకు ఒక విశిష్టమైన ప్రత్యేక గుణం ఉంటుంది… రాజ్యాంగం పాలనను, రాజ్యాంగ బద్ధంగా నిర్వహించే పదవులను వేర్వేరు చేసింది. పాలకులు పదవుల్లో… రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్నవారు పాలనలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

దివిస్ ను లాగితే తెగేది మీకే!!

Comrade CHE
  ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓటేసి.. కొత్త పాలకుడిని ఎన్నుకొంటారు.. ఆ సమయంలో పాత పాలకుడు మళ్లీ గెలవచ్చు లేదా కొత్త పాలకులు రావచ్చు… పాత పాలకుడి విధానాలు పాలన ప్రజలకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎన్నికల గోలలో గెలుపు ఎవరిదీ?? చట్టం చెబుతున్నది ఏమిటి??

Comrade CHE
    ఎన్నికల గోలలో గెలుపు ఎవరిదీ?? చట్టం చెబుతున్నది ఏమిటి?? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో గెలుపు ఎవరిది..?...
టాప్ స్టోరీస్ న్యూస్ ప్ర‌పంచం

ప్రపంచ కుబేరుడిని చైనా చంపేసిందా?? దొరకని జాక్ మా ఆచూకీ!

Comrade CHE
    ప్రపంచంలో అపర కుబేరులు ఒకరు ఆసియాలోనే అతి పెద్ద కుబేరుడిగా పేరుగాంచిన ఆలీబాబా కంపెనీ వ్యవస్థాపకుడు చైనాకు చెందిన జాక్ మా జాడ రెండు నెలలుగా కనిపించడం లేదు. చైనా ఆర్ధిక...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ లో పరిణతి… దివిస్ దారి చూపే దివిటి!

Comrade CHE
    దివిస్ పరిశ్రమ వల్ల నష్టపోతున్న బాధితులకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం కొత్త పాటలు గ్రామంలో ఏర్పాటు చేసిన సభ జనసేన శ్రేణులకు నూతన ఉత్సాహం కలిగించింది.....
న్యూస్ రాజ‌కీయాలు

మీరు అధికారులా లేక అధికార నాయకులా!! ఈ కీచులటలు మీకే నష్టం

Comrade CHE
    మొన్న ఆదిత్యనాథ్ దాస్… నా గోపాలకృష్ణ ద్వివేది…, రేపు ఎవరు అనేది కొందరు నిర్ణయిస్తారు?? ఆ కొందరు ఎవరు ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్న లు మాత్రం వేయకండి. రోజుకు...
న్యూస్ రాజ‌కీయాలు

సేనకో ఆశల దివిటి!! పవన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారా??

Comrade CHE
    తూర్పుగోదావరి జిల్లా దివిస్ బాధితుల తరుపున జనసేన పోరాట పంథ ఓ చక్కటి రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి వైసిపిలు విఫలమైన ఓ సమస్యను జనసేన భుజానికి ఎత్తుకోవడం ఆ...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎందెందు వెతికిన అందందు భూమే !! రాజకీయాలకు భూములకు లంకె

Comrade CHE
  రాజకీయాలకు భూమికి చాలా దగ్గర సంబంధం… ఫెవికాల్ కన్నా విడదీయలేని బంధం… ప్రతి రాజకీయ నాయకుడు తన కెరీర్లో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక భూమి వాదాన్ని పరిష్కరించడంలో ఇరుక్కోవడం సర్వసాధారణం…...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

ఆరోగ్యం బాగోక పోతే కుట్రలు చేస్తారా?? ఇదేం లాజిక్ అఖిల!!

Comrade CHE
    అప్పటివరకు ఇళ్లలో ఉంటారు…. రక రకాల కుట్రలు చేస్తారు…. ఎవరెవర్నో కిడ్నాపులు చేపిస్తారు… బెదిరింపుల్లో గొంతు ఎత్తుతారు…. కానీ వారు అనుకున్నది బెడిసికొడితే మాత్రం వెంటనే అనారోగ్యం వచ్చేస్తుంది… కళ్ళు తిరిగి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కుట్రలు బయటకు తీయలేరా? బయట పెట్టలేరా??

Comrade CHE
ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడులు విషయంలో కుట్ర కోణం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారుల సమావేశం సాక్షిగా చెప్పడం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. హిందూ దేవాలయాల మీద...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

మీడియాతో చెలగాటం ప్రాణ సంకటం!! జగన్ తెలుసుకో

Comrade CHE
అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లుంది జగన్ ప్రభుత్వం తీరు. తప్ప ఎవరో చేస్తే శిక్ష మరొకరికి అన్నట్లుగా ప్రభుత్వం చెలరేగి పోతుంది. ముఖ్యంగా మీడియా విషయంలో జగన్ ప్రభుత్వానికి మొదటి నుంచి...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

విజయసాయి ఎన్నికల కమిషనర్ అయ్యారా!! ఎప్పుడు ఎలా?

Comrade CHE
ఎన్నికలు నిర్వహించేది తేదీలు ప్రకటించేది దాని నిర్వహణ అంతా… భారతదేశంలో ఓ స్వతంత్ర వ్యవస్థ చేస్తుంది. దానిని ఎన్నికల కమిషన్ అంటారు. ఎన్నికల కమిషన్కు భారత రాజ్యాంగం ప్రత్యేక హక్కులు కల్పించింది. ప్రత్యేక అధికారాలు...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాంగ్రెస్ ది ఆత్మహత్య రాజకీయం!! రేవంత్ ఇక పక్కకు తప్పుకున్నట్లే

Comrade CHE
కాంగ్రెస్లో ఉన్న చిక్కు ఎప్పుడు ఇదే… వారు తమ శత్రువు పై కొట్టాడరు… వారిలో వారే కొట్టుకొని చివరికి శత్రువును విజేత చేస్తారు. ఇది ఇప్పటిది అప్పటి ది కాదు నెహ్రు తరం నుంచి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పోలీసులు కుక్కలు!! వైసీపీ నాయకుడి అనుచిత వ్యాఖ్యలు

Comrade CHE
  ఏ నాయకుడైన ఏ కార్యకర్త అయినా వ్యవస్థలను గౌరవించాలి. అప్పుడే వారికి అందం వ్యవస్థలకు ఇంకా అందం. నిన్న మొన్ననే తాడిపత్రిలో పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన జేసీ బ్రదర్స్ ఘటన మరువకముందే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

హిందుత్వానికి హిందుత్వమే మందు : జగన్ సూపర్ స్కెచ్!!

Comrade CHE
  వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి అంటారు పెద్దలు అప్పుడు దాని విలువ…. దానిలోని గుణాలు మెరుగుపడతాయి అంటారు.. ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అనుసరించనున్నారు. హిందూ ఆలయాల ధ్వంసంపై ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

జల ధారకు బలి పేదోడు…!! పోలవరం విషయంలో కథలెన్నో

Comrade CHE
    ఓ చోట స్థలం కొన్నాం…. ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని చాలా చదును చేయాలి… అక్కడున్న ముళ్ల కంపలు తొలగించాలి.. అబ్బో బోలెడు పని ఉంది… అప్పుడేం చేస్తాం? స్థలాన్ని చదును చేసి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

న్యాయ చరామి!! ఇది వంట బట్టించుకో జగన్

Comrade CHE
    ఏడు అడుగులు వేసి మూడు ముళ్ళు కట్టి నాతిచరామి అంటూ కొత్త జీవితం ప్రారంభించే రెండు విభిన్న కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు ఆడ మగ తర్వాత ఎంతో అన్యోన్యంగా తమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

చేసుకున్న వారికి చేసుకున్నంత… ఏబీ మీకు వర్తించేది ఇదే!!

Comrade CHE
    భగవద్గీత లో…. ఒక మాట ఉంటుంది…. కష్టాలు సంతోషాలు గురించి మనిషి ఎక్కువ ఆలోచించే సమయంలో ఒకటి గుర్తు పెట్టుకో అంటాడు భగవానుడు “” ఈ సమయం వెళ్ళిపోతుంది “” అని…...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అటు ఇటు ఐతే తిరుపతి మళ్ళీ దుబ్బాకే!! ఈ అంశాలు కీలకం

Comrade CHE
    (న్యూస్ ఆర్బీట్ ప్రత్యేకం ) రాజకీయాల్లో తిమ్మిని బమ్మి చేయొచ్చు… ఉన్నది లేనట్లు చూపించొచ్చు… అలాగే ఎన్నికల్లో ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి… మన దేశంలో ఓటర్ల నాడీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

జనసేన కు దివిస్ దివిటి!! పవన్ పర్యటనతో పార్టీకి ఉపయోగమే!!

Comrade CHE
    రాష్ట్రంలో కాపులు ఎక్కువగా ఉండే జిల్లా తూర్పుగోదావరి… రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 19 కలిగిన జిల్లా తూర్పుగోదావరి… రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా తూర్పు గోదావరి… చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కు...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

రోజులు బాలేవు రాజులకు దూరం అవుతావా జగన్!!

Comrade CHE
    అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లుంది ఏపీ లోని ఇద్దరు మంత్రులు పరిస్థితి… మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా రామతీర్థం లో జరిగిన రాముడి తల నరికివేత వివాదంలో… కాస్త ఎక్కువగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కొడాలి స్పీడ్ కు బ్రేకులు!! పేకాట క్లబ్ కథ ఏమిటో??

Comrade CHE
రెండు రోజుల కిందటే… పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బలమైన సమాధానం చెబుతూ పేకాట క్లబ్బులు… తన నియోజకవర్గంలో ఎక్కడా లేవని, పేకాట క్లబ్ ను మోగిస్తున్న ఘనత తనది సీఎం జగన్ ది అంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆ సెల్యూట్ ఆడపిల్లలందరికి!!

Comrade CHE
జెస్సి ప్రశాంతి… 2018 బ్యాచ్ గ్రూప్ 1 స్టేట్ 3 ర్యాంకు వచ్చిన టాపర్… అనుకుంటే ఆర్డీఓ స్థాయి ర్యాంకు ఉద్యోగం వచ్చేది… కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో తండ్రి పోలీస్ డ్రెస్ ను...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాషాయం దూసుకొస్తోంది!! మీడియా వైపు నుంచి స్టార్ట్

Comrade CHE
    తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టిఆర్పి రేటింగ్ ఉండే టీవీ9 చైర్మన్ మై హోమ్ రామేశ్వరరావు త్వరలో బీజేపీ లోకి రాబోతున్నారు అనేది కీలకమైన వార్త. తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు...