NewsOrbit

Tag : Bheemla Nayak

న్యూస్ సినిమా

Bheemla nayak: చివరి వరకూ చెక్కుతూనే ఉండాలి..లేదంటే రికార్డ్స్ కష్టం

GRK
Bheemla nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు ఇండస్ట్రీ వర్గాలలో, ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే వేరే లెవల్. ఇక వీరి మధ్య హీరో, దర్శకుడు...
న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..ఈ ఏడాది ఒక్క సినిమా చూసే అదృష్ఠం లేదా..?

GRK
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ అనగానే ఆయన అభిమానులకే కాదు ప్రతీ ఒక్కరికీ టన్నుల్లో ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహాన్ని అసలు...
న్యూస్ సినిమా

Pawan kalyan: ఇండస్ట్రీ హిట్ అని పవన్ ఫ్యాన్స్ బ్లైండ్‌గా ఫిక్సయ్యే సూపర్ న్యూస్ చెప్పిన హరీశ్ శంకర్

GRK
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటయిన సినిమాలలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భవదీయుడు భగత్‌సింగ్ ఒకటి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు...
న్యూస్ సినిమా

Bheemla nayak: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా విషయంలో ఒక బ్యాడ్ న్యూస్..!

GRK
Bheemla nayak: మలయాళం సూపర్ హిట్ సినిమాలు ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్‌లో చాలానే రీమేక్ అవుతున్నాయి. అంతేకాదు అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు దాదాపు మన తెలుగులో రీమేక్ చేస్తే కూడా...
న్యూస్ సినిమా

Rajamouli: మీ స్వార్ధం కోసం ఇలా చేస్తారా..రాజమౌళిపై వాళ్ళందరికీ మండిపోతోందట..!

GRK
Rajamouli: మీ స్వార్ధం కోసం ఇలా చేస్తారా..రాజమౌళిపై వాళ్ళందరికీ మండిపోతోందట..!అంటూ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. వాస్తవంగా ఆలోచిస్తే ఇది నిజమే కూడా. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ విషయంలో చాలా...
న్యూస్ సినిమా

Radhe shyam – RRR: ‘రాధేశ్యామ్’పై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్..ప్రభాస్‌కు ఇది కోలుకోలేని దెబ్బ..?

GRK
Radhe shyam – RRR: ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే రెండే రెండు..ఒకటి ఆర్ఆర్ఆర్ పోస్ట్‌పోన్..ఒకటి రాధే శ్యామ్ రిలీజ్ విషయం. సంక్రాంతి బరిలో అన్ని సినిమాలను పోస్ట్‌పోన్ చేసుకొని ఈ రెండు...
న్యూస్ సినిమా

Bheemla nayak: అది జరిగే పనికాదు లైట్ తీసుకోండి..!

GRK
Bheemla nayak: కరోనా థర్డ్ వేవ్ అనేది లేకపోయి ఉంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలయ్యేది. భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలన్ని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కానీ గత పరిస్థితులే...
న్యూస్ సినిమా

Bheemla nayak: ఎందుకయ్యా ఆ డీజే వెర్షన్ చెడగొట్టావ్..థమన్‌కు ఏకేస్తున్న పవన్ ఫ్యాన్స్

GRK
Bheemla nayak: ఈ మధ్య కాలంలో మ్యూజిక్ సెన్షేషన్ థమన్‌కు ప్రశంసలే గానీ, విమర్శలు అంటూ వినిపించింది లేదనే చెప్పాలి. కొందరి నెటిజన్స్ ఏవో ట్రోల్ చేసినా కూడా అవి ఏమాత్రం థమన్‌ పై...
న్యూస్ సినిమా

Bheemla nayak: ఈ సాంగ్ తో స్పీకర్లు బ్లాస్ట్ అవ్వడం గ్యారెంటీ..థమన్

GRK
Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. న్యూ ఇయర్ సర్‌ప్రిజింగ్ గిఫ్ట్‌గా ఈ మూవీ నుంచి లా లా “భీమ్లా నాయక్”...
సినిమా

Pawan Balakrishna: పొలిటికల్ సబ్జెక్ట్ తో పవన్ తో బాలకృష్ణ డైరెక్టర్..??

sekhar
Pawan Balakrishna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమా ప్రాజెక్టులు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ గా బీజీ అయి దాదాపు రెండు సంవత్సరాలు బీజీ అయినా తర్వాత…”వకీల్ సాబ్” సినిమాతో సినిమా...
న్యూస్ సినిమా

Thaman: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై థమన్ షాకింగ్ కామెంట్స్..చచ్చినా అక్కడ సినిమా చేయను..!

GRK
Thaman: చచ్చినా అక్కడ సినిమా చేయను..అంటూ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై థమన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో సూపర్ ఫాంలో ఉన్న సంగీత...
సినిమా

Nagarjuna: ‘భీమ్లా నాయక్’ సైడిస్తే..’బంగార్రాజు’ ఎంట్రీ ఇస్తున్నాడా..!

GRK
Nagarjuna: ఈ సారి సంక్రాంతి బరినుంచి ఓ సినిమా తప్పుకుంటే మరో సినిమా ఎంట్రీ ఇస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాల అఫీషియల్ తేదీలు మారిన సంగతి తెలిసిందే. అయితే...
ట్రెండింగ్ న్యూస్

Bheemla Nayak: “పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్” నన్ను క్షమించండి.. “పవన్ సార్” చెప్పినట్టు చేశాను.. “భీమ్లా నాయక్”.. ప్రొడ్యూసర్ ట్వీట్..!!

sekhar
Bheemla Nayak: “భీమ్లా నాయక్”(Bheemla Nayak) సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జనవరిలో రావలసిన ఈ సినిమా ఎక్కడ 25వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం జరిగింది. ఫస్ట్...
న్యూస్ సినిమా

BREAKING: పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల.. వాయిదా. ప్రభాస్ కోసం పవన్ త్యాగం..!!

sekhar
BREAKING: టాలీవుడ్(Tollywood) బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా పవన్ మార్కెట్ నీ డీ కొట్టే హీరో మరొకరు లేరని చాలా సందర్భాలలో రుజువైంది. పవన్ సినిమా రిలీజవుతుందంటే చాలు ఎంతటి పెద్ద...
న్యూస్ సినిమా

Pawan kalyan: నిర్మాతగా పవన్ కళ్యాణ్..మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా..!

GRK
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ నిర్మాతగా సినిమా ప్లాన్ చేస్తున్నాడా..! ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లోనూ, ఫిలిం సర్కిల్స్‌లోనూ అదే న్యూస్ వైరల్ అవుతోంది. మూడేళ్ళ పాటు రాజకీయాలంటూ...
న్యూస్ సినిమా

Bheemlaa nayak: డానియేల్ శేఖర్‌గా రానా విశ్వరూపం..భీమ్లా నాయక్‌పై అమాంతం పెరుగుతున్న అంచనాలు..

GRK
Bheemlaa nayak: సంక్రాంతి బరిలో దిగుతున్న మూడు భారీ చిత్రాలలో భీమ్లా నాయక్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ కి అఫీషియల్ రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమాను రూపొందిస్తున్న సంగతి...
న్యూస్ సినిమా

Bheemlaa nayak: పవన్ – రానా దిగుతున్నారు..ఇక అందరి కళ్ళు వీరి మీదే..

GRK
Bheemlaa nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. భాయీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ కె చందర్...
న్యూస్ సినిమా

Bheemla nayak: ‘భీమ్లా నాయక్’ నుంచి మరో సర్‌ప్రైజ్..ఇది మరో లెవల్ అంటున్న మేకర్స్

GRK
Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలవుతుంది....
న్యూస్ సినిమా

Ram charan – Mahesh babu: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్..బాలీవుడ్‌లో ఇది స్ట్రైట్ ప్రాజెక్ట్..!

GRK
Ram charan – Mahesh babu: టాలీవుడ్‌లో ఇప్పుడు అన్నీ భారీ మల్టీస్టారర్ చిత్రాలే రూపొందుతున్నాయి. బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే టాలీవుడ్‌లో సినిమాలు నిర్మిస్తున్నారు. త్వరలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్...
న్యూస్ సినిమా

Nithya menen: నాకోసమే వాళ్ళందరూ వస్తారు..ఆ అవసరం నాకు లేదు..

GRK
Nithya menen: కొంతమంది హీరోయిన్స్ కోసం అప్పుడు ఇప్పుడు దర్శకులు పట్టుపట్టి వారు మాత్రమే ఈ హీరోయిన్ రోల్ చేయగలరని గట్టి నమ్మకంతో వెళ్ళి కథ చెబుతుంటారు. అవసరమైతే వారు కావాలనుకున్న హీరోయిన్ కోసం...
న్యూస్ సినిమా

Nithya Menen: నిత్యా మీనన్ నిర్మాతగా ఫెయిల్ అయిందనే కామెంట్స్..ఇంకోసారి రిస్క్ చేయదేమో..!

GRK
Nithya Menen: టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలోనూ టాలెంటెడ్ హీరోయిన్‌గా నిత్యా మీనన్‌కు మంచి క్రేజ్ ఉంది. గత ఏడాది బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన ఈమె ఊహించని విధంగా లెస్బియన్ పాత్రలో...
న్యూస్ సినిమా

Tollywood: ఓమైక్రాన్ ఎఫెక్ట్ రెండు భారీ సినిమాలు వాయిదా..?

GRK
Tollywood: గత ఏడాది నుంచి కరోనా పంజా విసురుతూనే ఉంది. వేవ్ వచ్చిన ప్రతీసారి వేలల్లో ప్రాణ నష్ఠం కోట్లలో ఆర్ధిక నష్ఠం వాటిల్లుతోంది. ఫస్ట్ వేవ్ దెబ్బకే ఇంకా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ...
న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో వస్తున్నవన్నీ రూమర్స్ అంటున్నారు..

GRK
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి భీమ్లా నాయక్ సినిమాను రెడీ చేస్తున్న పవన్ ఆ తర్వాత వీరమల్లు మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. భీమ్లా...
న్యూస్ సినిమా

Pawan kalyan: నెక్స్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ అదే..!

GRK
Pawan kalyan: బరిలోకి దిగేంతవరకే ఆలోచిస్తారు..ఒక్కసారి దిగాక ఇక ఆలోచించడాలుండవు..పని పూర్తి చేసేయడమే. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్టాటజీ సినిమాల విషయంలో దాదాపు ఇలాగే ఉంటుంది. జనసేన పార్టీ పెట్టాక ఇక సినిమాలు చేయనని...
న్యూస్ సినిమా

Bheemla Nayak: “బీమ్లా నాయక్” గురించి పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన త్రివిక్రమ్..!!

sekhar
Bheemla Nayak: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గుబాటి రానా(Rana) కలిసి నటిస్తున్న చిత్రం “బీమ్లా నాయక్”(Bheemla Nayak) అని అందరికీ తెలుసు. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన “అయ్యప్పనుమ్ కోషియం” సినిమాకి రీమేక్...
న్యూస్ సినిమా

Dil raju: దిల్ రాజు చెబితే భీమ్లా నాయక్ వినే రకమా..?

GRK
Dil raju: ఆర్ఆర్ఆర్ సినిమాను సోలోగా రిలీజ్ చేసేందుకు..మిగతా సినిమాలను బరి నుంచి తప్పించేందుకు మేకర్స్ ఎన్ని రకాల ప్లాన్స్ వేయాలో అన్నీ రకాలా ప్లాన్స్ వేస్తున్నారు. కానీ అక్కడ ఉంది పవర్ స్టార్....
న్యూస్ సినిమా

Bheemla nayak – Radhe shyam: పవర్ స్టార్ – పాన్ ఇండియన్ స్టార్స్ మధ్య వార్ గట్టిగానే ఉంది..ఎవరూ తగ్గట్లేదు..!

GRK
Bheemla nayak – Radhe shyam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు పోటీకి దిగినా మొదటి ఛాయిస్ మాత్రం పవన్‌కే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహాలు...
న్యూస్ సినిమా

Bheemla Nayak: “బీమ్లా నాయక్” విషయంలో పవన్ కి బిగ్ హెల్ప్ చేసిన దగ్గుబట్టి సురేష్..!!

sekhar
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గుబాటి రానా(Daggubatti Rana) కలిసి నటిస్తున్న సినిమా “బీమ్లా నాయక్”(Bheemla Nayak). మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన “అయ్యప్పన్ కోషియం” సినిమాని తెలుగులో...
న్యూస్ సినిమా

Rana daggubaati: ‘లవ్ స్టోరి’, ‘భీమ్లా నాయక్’ క్రేజ్‌ను వాడుకోబోతున్న రానా..!

GRK
Rana daggubaati: రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాటపర్వం’. ఇందులో ఆయన నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా..సీనియర్ హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్ భరతక్కగా కీలక పాత్ర...
Featured న్యూస్ సినిమా

Pawan kalyan: తగ్గేదేలే నా థియేటర్స్ తీసుకో..పవన్‌తో సురేశ్ బాబు..?

GRK
Pawan kalyan: తగ్గేదేలే నా థియేటర్స్ తీసుకో అని పవన్ కళ్యాణ్‌తో అంటున్నారట టాలీవుడ్ స్టార్ పొడ్యూసర్ సురేశ్ బాబు. ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో దిగి మిగతా సినిమాలన్నిటిని తారుమారు చేసింది....
న్యూస్ సినిమా

Mahesh babu: మహేశ్‌కు గట్టి షాక్..రెండు రకాలుగా దెబ్బపడ్డట్టేనా.?

GRK
Mahesh babu: బాక్సాఫీస్ బరిలో కొన్ని సార్లు భారీ సినిమాలు పోటీపడుతుంటాయి. ఒకప్పుడు సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్స్‌లో ఒకేరోజు పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజైన సందర్భాలు చాలానే ఉన్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్...
Featured న్యూస్ సినిమా

RRR: ఆర్ఆర్ఆర్ దెబ్బ..రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలన్ని సైడ్ అవుతున్నాయి..!

GRK
RRR: ఆర్ఆర్ఆర్..ప్రపంచవ్యాప్తంగా 2022, సంక్రాంతి సందర్భంగా జనవరి 7న రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా కోసం ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే...
న్యూస్ సినిమా

Bheemla Nayak: ధర్మేంద్ర అంటూ దద్దరిల్లిపోయే డైలాగులతో వచ్చేసిన డానియల్‌ శేఖర్‌..!

amrutha
Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌, రానా కాంబోలో వస్తున్న ‘భీమ్లా నాయక్‌’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. అయితే...
న్యూస్ సినిమా

BREAKING: ఆరింటికి వచ్చేస్తున్నాడు డానియల్ శేఖర్..!

amrutha
BREAKING: అప్‌కమింగ్ ఫిలిం ‘భీమ్లా నాయక్’ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా డానియల్ శేఖర్ పాత్రలో...
న్యూస్ సినిమా

Pawan Kalyan: ఆఖరికి పవన్ కళ్యాణ్ హీరోయిన్ కన్ఫామ్ చేసిన సినిమా యూనిట్..!!

sekhar
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలిసి అయుపన్ కోషీయం అని మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార నిర్మాణ సంస్థ...
న్యూస్ సినిమా

Pawan Rana: పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రానా..!!

sekhar
Pawan Rana: మలయాళం సూపర్ డూపర్ హిట్ మూవీ “అయ్యప్పన్ కోషియం” సినిమాని తెలుగులో పవన్.. రానా కలిసి నటిస్తూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారి రానా పవన్ కళ్యాణ్ తో నటిస్తుండటంతో...
న్యూస్ సినిమా

NTR Pawan Kalyan: ఓకే టైటిల్ తో ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్..!!

sekhar
NTR Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యాంగ్ టైగర్ ఎన్టీఆర్ లకి మధ్య మంచి సాహిత్య సంబంధ ఉన్న సంగతి తెలిసిందే. ఒకరి సినిమా ఓపెనింగ్ లకు...