NewsOrbit

Month : August 2019

సినిమా

విడిపోతున్న రాఘ‌వేంద్ర‌రావు కొడుకు-కోడ‌లు!

Siva Prasad
రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి, కోడ‌లు క‌నికా ధిల్లాన్ విడిపోతున్నారా? ఆల్రెడీ విడిపోయారు కానీ, ఇంకా బ‌య‌ట‌కు తెలియ‌లేదు అనేది స‌న్నిహితుల మాట‌. బాలీవుడ్‌లో దియామీర్జా, సాహిల్ సంఘా విడిపోయిన వార్త వేడి చ‌ల్లార‌క‌మునుపే...
Right Side Videos

వృద్ధురాలిపై స్టన్ గన్ ప్రయోగం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక 65 ఏళ్ల మహిళ కారు వెనక డేంజర్ లైట్ పగిలి ఉంది. పోలీసు ఆపి ఆమెకు 80 డాలర్ల జరిమానా విధించాడు. అంత చిన్నదానికి 80 డాలర్లు కట్టాలా...
Right Side Videos

జిరాఫీ ఎక్కిన తాగుబోతు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్లు ఆ వ్యక్తి కూడా మందు కొట్టి జిరాఫీ ఎక్కాడు. ఈ వీడియో ఇప్పుడు అన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. కజకస్థాన్‌లోని షిమ్కెంట్ జంతుప్రదర్శన...
సినిమా

దేవదాస్ కనకాల కన్నుమూత

Siva Prasad
ప్రముఖ నట శిక్షకుడు, నటుడు, దర్శకుడైన దేవదాసు కనకాల అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా ప్రత్యేకతను సంపాదించుకున్న ఈయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. 1945 జూలై 30న...
న్యూస్

ట్రిపుల్ తలాక్ చట్టం కేసు నమోదు

sharma somaraju
లక్నో : ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారిన తరువాత దీని కింద ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మథురలో మొదటి కేసు నమోదు అయ్యింది. ట్రిపుల్‌ తలాక్‌-2019 బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించిన తరువాత బిల్లుకు...
Right Side Videos

గార్దభ యుగళం

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంగీతం పేరుతో హింసించే వారిని గార్దభ స్వరం అనడం కద్దు. గాడిద తోనే కలిసి పాడాలనుకున్నాడు ఒక యువకుడు. ఈ డ్యూయెట్ సోషల్ మీడియాలో హాట్‌గా వైరల్ అవుతోంది. దక్షిణ...
టాప్ స్టోరీస్

ఏపి విప్‌లకు మంత్రుల హోదా?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో మరో ఇద్దరికి క్యాబినెట్, ఆరుగురుకి సహాయ మంత్రుల హోదా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ విప్‌లకు క్యాబినెట్, విప్‌లకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని...
రాజ‌కీయాలు

రాయలసీమలో టిడిపికి మరో షాక్

sharma somaraju
అమరావతి: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, నంద్యాల మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరారు. వారం రోజుల క్రితమే టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు...
టాప్ స్టోరీస్

గ్రీన్‌లాండ్ ఐస్ కరిగిపోతోంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భూతాపం వల్ల కలిగే దుష్ఫలితాలను మనం అనుభవిస్తూనే ఉన్నాం. అటు కరువు, ఇటు వరదలు ఆ దుష్పరిణామాలలో భాగమే. ఇంత జరుగుతున్నా భూతాపం లేదు, గీతాపం లేదు అనే వారు...
Right Side Videos

జనావాసాల్లో మొసళ్ల సంచారం

sharma somaraju
వడోదర: గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని నీరు నిల్చి ఉన్న ఒక రోడ్డులో వీధి కుక్కపై మొసలి దాడి చేసిన వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వడోదరలో రికార్డు స్థాయిలో ఒక్క రోజులో...
రివ్యూలు

`గుణ 369` రివ్యూ & రేటింగ్

Siva Prasad
సమర్పణ: శ్రీమతి ప్రవీణ్‌ కడియాల నిర్మాణ సంస్థ: జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.జి.మూవీ మేకర్స్‌ నటీనటులు: కార్తికేయ, అనఘ, మహేశ్‌, నరేశ్‌, హేమ, కౌముది, ఆదిత్యమీనన్‌, శివాజీ తదితరులు కెమెరా: రామ్‌రెడ్డి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌...
రివ్యూలు

`రాక్ష‌సుడు` రివ్యూ

Siva Prasad
బ్యాన‌ర్‌ :  ఎ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌ ఆర్టిస్టులు:  బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, దువ కౌశిక్‌, రాజీవ్ క‌న‌కాల‌, కాశీ విశ్వ‌నాథ్ , శ‌ర‌వ‌ణ‌న్‌, వినోద్ సాగ‌ర్‌, వినోదిని వైద్య‌నాథ‌న్‌, అమ్ము అభిరామి, సూర్య‌,...
టాప్ స్టోరీస్

అయోధ్యపై మధ్యవర్తిత్వం విఫలం, 6 నుంచి రోజువారీ విచారణ!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య  వివాదం కేసుపై ఆగస్టు ఆరవ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏకాభిప్రాయసాధన ద్వారా  వివాదం పరిష్కారానికి తాము నియమించిన త్రిసభ్య కమిటీ ఎలాంటి పరిష్కారం సూచించలేకపోయిదని ప్రధాన...
రాజ‌కీయాలు

‘నయీమ్‌తో అంటకాగిన వారి పేర్లేవి’

sharma somaraju
హైదరాబాద్‌: నయీమ్ గ్యాంగ్‌లో భాగమైన అసలు టిఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కెసిఆర్ ప్రభుత్వం జాగ్రత్త పడిందని మహిళా కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కెసిఆర్ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై...
న్యూస్

‘పులివెందుల పంచాయతీతో పోలవరంకు గ్రహణం’

sharma somaraju
    అమరావతి: నిపుణుల కమిటీ నివేదిక బయటపెట్టకుండా అకారణంగా పోలవరం కాంట్రాక్ట్ పనులను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసిపి ప్రభుత్వం తమ...
టాప్ స్టోరీస్

వైసిపిలోకి ‘బొండా’ బంగీ జంప్!?

sharma somaraju
అమరావతి: గతంలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి న్యూజీలాండ్‌ పర్యటన సమయంలో బంగీ జంప్ చేసిన ప్రదేశంలోనే తాజాగా టిడిపి విజయవాడ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బంగీ జంప్ చేశారు. అక్కడి ఫోటోలు, వీడియోను...
టాప్ స్టోరీస్

‘ముందు అప్పులు, నీతులు తర్వాత!’

sharma somaraju
అమరావతి: బ్యాంకు అప్పులు తీర్చిన తరువాత శ్రీరంగనీతులు చెప్పాలంటూ వైసిపి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి)కి విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సూచించారు. అప్పు తీర్చని కారణంగా పివిపి ఆస్తుల వేలానికి...
న్యూస్

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉభయ తెలుగు రాష్టాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...
టాప్ స్టోరీస్

జాదవ్‌కు దౌత్య వసతి

sharma somaraju
న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశాల మేరకు పాకిస్థాన్‌లోని భారత దౌత్యాధికారులు నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను శుక్రవారం కలిసేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. పది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం...
సినిమా

చ‌రిత్ర మ‌ర‌చిపోని `జార్జ్‌రెడ్డి`

Siva Prasad
జార్జిరెడ్డి…దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా...
సినిమా

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా `ప్లే బ్యాక్`

Siva Prasad
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకు స్క్రిప్ట్.. నాగచైతన్య 100% లవ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి గుర్తింపు తెచ్చుకున్నారు హరిప్రసాద్ జక్కా. దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారారు ఈయన. తాజాగా...
సినిమా

ఆగస్ట్‌ 23న ‘కౌసల్య కృష్ణమూర్తి’

Siva Prasad
  ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న...
టాప్ స్టోరీస్

జెరూసలేంకి పయనమైన జగన్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ సమేతంగా జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తిరిగి అయిదవ తేదీ మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. సిఎం వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటనకు వెళ్తున్నారని అధికార యంత్రాంగం...
సినిమా

తొలి చిత్రంతోనే హీరోగా నిరూపించుకుంటా

Siva Prasad
  సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే… ఆ కొందరిలాగానే పట్టుదలగా ఆ కలలను నిజం చేసుకున్నారు హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి....
టాప్ స్టోరీస్

ఢిల్లీకి ‘ఉన్నవ్‌’ కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన తదనంతరం జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలకు సంబంధించి ఐదు కేసులను ఉత్తరప్రదేశ్...
టాప్ స్టోరీస్

బిజెపి ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు

sharma somaraju
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిజెపి ఎమ్మెల్యే కులదీప్ సెనగర్‌పై ఆ పార్టీ వేటు వేసింది. హత్యాయత్నం ఘటనపై...
న్యూస్

‘మీరా నీతి సూత్రాలు వల్లించేది’

sharma somaraju
అమరావతి: తమపై పదేపదే ట్వీట్‌లు పెట్టే విజయసాయిరెడ్డి ఇటీవల సెర్బియాలో జరిగిన అరెస్టుపై ఎందుకు ట్వీట్ చేయడం లేదని టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
Right Side Videos

లతాజీకి నకలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రైల్వే స్టేషన్‌లో ఒక మహిళ పాడిన పాటకు నెటిజన్‌లనుండి అనూహ్య స్పందన లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.  వేలాది...
Right Side Videos

వాటర్ పార్క్‌లో సాంకేతిక సునామీ?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాటర్ పార్క్‌లో సునామీ ఎప్పుడైనా చూశారా. ఇటీవల చైనాలో ఒక చోట జనానికి ఇది అనుభవంలోకి వచ్చింది. ఉత్తర చైనాలో ఒక ఊరిలోని వాటర్ పార్క్‌లో కెరటాలు సృష్టించే మిషన్...
టాప్ స్టోరీస్

నిలకడగా గోదావరిలో వరద ప్రవాహం

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు గత మూడు రోజుల నుండి గోదావరికి వరద తాకిడి ఎక్కువైంది. గురువారం వరద ప్రవాహం నిలకడగా ఉండగా పోలవరం ప్రాజెక్టు నుండి 7.29లక్షల...
టాప్ స్టోరీస్

ఒసామా బిన్ లాడెన్ వారసుడినీ లేపేశారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్ ఖైదా నాయకత్వానికి వారసుడు అయిన హంజా బిన్ లాడెన్‌ను హతమార్చినట్లు తెలిసిందని అమెరికా మీడియా రిపోర్టు చేసింది. హంజా మృతిని ముగ్గురు అధికారులు...
సినిమా

మ‌రో సౌత్ రీమేక్‌కి అక్ష‌య్ సిగ్న‌ల్‌

Siva Prasad
బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ వ‌రుస విజ‌యాల‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్నాడు. సౌత్‌లో ముఖ్యంగా తెలుగు, త‌మిళ చిత్రాల బాలీవుడ్ రీమేక్స్‌లో న‌టించ‌డానికి ఆక్ష‌య్‌కుమార్ ఎప్పుడూ ఆస‌క్తిని చూపుతుంటారు. విక్ర‌మార్కుడు, తుపాకీ చిత్రాల బాలీవుడ్...
రాజ‌కీయాలు

‘వణుకు పుడుతుందా?’

sharma somaraju
అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన...
సినిమా

ఆ హీరో టార్గెట్ చిరంజీవేన‌ట‌..!

Siva Prasad
నేటి త‌రం కుర్ర హీరోల్లో చాలా మందికి చిరంజీవి ఆరాధ్య న‌టుడు. మూడు ద‌శాబ్దాలుగా బాక్సాఫీస్ వ‌ద్ద ఆయ‌న చూపించిన ప్ర‌భావం అలాంటిది మ‌రి. ఆయ‌న‌కు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను రీచ్ కావ‌డానికి చాలా...
సినిమా

రాజ‌మౌళి స‌ల‌హాతో విల‌న్‌ చేంజ్‌

Siva Prasad
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడీయ‌న‌. ఇప్పుడు ఈయ‌న త‌న‌యుడు కార్తికేయ నిర్మాత‌గా మారాడు. కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఆకాశ‌వాణి`. ఈ సినిమా...
సినిమా

సైమా వేడుక‌కి అతిథులుగా చిరు, మోహ‌న్‌లాల్‌

Siva Prasad
ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని సినిమాల‌ను ఒక్క‌టిగా చేసే వేదిక సైమా(సౌత్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్‌). ప్ర‌తి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు ఖ‌తార్ వేదిక‌కానుంది. ఆగ‌స్ట్...