Samantha: అదే నా జీవితంలో కఠిన నిర్ణయం అంటున్న సమంత..!!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల బయట ప్రపంచానికి బాగా కనెక్ట్ అవుతూ ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురైన అనంతరం.. సమంత ఎంతో తల్లడిల్లిపోయింది. 2011లో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన...