Bigg Boss Telugu Season 7: సీజన్ సెవెన్ బిగ్ బాస్ షో టైమింగ్స్ పూర్తి వివరాలు..!!
Bigg Boss Telugu Season 7: ఈ ఆదివారం నుండి తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఆరిటిలో కొన్ని...