NewsOrbit

Tag : ott

సినిమా

Ghani: అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `గ‌ని`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

kavya N
Ghani: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `గ‌ని`. కిరణ్ కొర్రపాటి తెర‌కెక్కించిన ఈ చిత్రం ద్వారా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్...
సినిమా

Radhe Shyam: ప్ర‌ముఖ ఓటీటీకి `రాధేశ్యామ్`.. రిలీజ్ డేట్ అదేన‌ట‌?!

kavya N
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కె.రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ,...
సినిమా

Gangubai Kathiawadi: ఓటీటీలో అలియా `గంగూబాయి కతియావాడి`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

kavya N
Gangubai Kathiawadi: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం `గంగూబాయి క‌తియావాడి`. సంజయ్ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ...
సినిమా

Bheemla Nayak: భీమ్లా నాయక్ రెండోసారి బరిలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా?

Deepak Rajula
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్...
సినిమా

Bheemla Nayak: భీమ్లా నాయక్ కోసం కొట్టుకుంటోన్న హాట్ స్టార్, ఆహా.. ఎంత ఆఫర్ చేశారో తెలిస్తే పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు!

Deepak Rajula
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చేసిన హడావుడి గురించి అందరికీ తెలిసిందే. సినిమా రిలీజై వారం రోజులు దాటుతున్నా, భీమ్లా సెగ ఇంకా తాకుతూనే వుంది. ఎంతైనా...
సినిమా

Bheemla Nayak: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `భీమ్లా నాయ‌క్‌`.. స్ట్రీమింగ్ అప్పుడేన‌ట‌!

kavya N
Bheemla Nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్...
సినిమా

Ravi Teja: ప్ర‌ముఖ ఓటీటీకి `రామారావు ఆన్ డ్యూటీ`.. రికార్డు ధ‌రే ప‌లికింద‌ట‌!

kavya N
Ravi Teja: `క్రాక్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌.. ఇటీవ‌ల `ఖిలాడి` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం భారీ...
సినిమా

DJ Tillu: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `డీజే టిల్లు`.. రిలీజ్ డేట్ ఇదే!

kavya N
DJ Tillu: టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `డీజే టిల్లు`. విమల్‌ కృష్ణ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్...
సినిమా

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్‌బాస్‌కి స‌ర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్ట్ ఇదే..!

kavya N
Bigg Boss Telugu OTT: ప్ర‌పంచ దేశాల్లోనూ స‌క్సెస్ ఫుల్ షోగా గుర్తింపు పొందిన బిగ్‌బాస్.. తెలుగులోనూ భారీ ఆద‌ర‌ణ‌ ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే ఇక్క‌డ ఐదు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ...
న్యూస్

Bigg Boss: బిగ్ బాస్ ఓటీటీలోకి వెళ్లే యాంకర్ అతడేనా.!?

Deepak Rajula
Bigg Boss: ప్రపంచవ్యాప్తంగా రియాలిటీ షోలకు ప్రేక్షకుల నుంచి విపరీత స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ వంటి కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంది. రోజంతా ఒకే చోట గడిపే...
సినిమా

Bheemla Nayak: ప్ర‌ముఖ ఓటీటీకి `భీమ్లా నాయ‌క్‌`.. ఎన్ని కోట్ల‌కు డీల్ కుదిరిందో తెలుసా?

kavya N
Bheemla Nayak: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో సూప‌ర్ హిట్‌గా...
సినిమా

Bangarraju Movie: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `బంగార్రాజు`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N
Bangarraju Movie: కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో కృతి శెట్టి, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు....
సినిమా

Nagarjuna: రూటు మార్చిన నాగార్జున‌.. త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌?!

kavya N
Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌లె `బంగార్రాజు` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అక్కినేని నాగ చైత‌న్య మ‌రో హీరోగా న‌టించ‌గా.. కృతి...
సినిమా

Prabash: ప్రభాస్ ‘సలార్’ OTT రైట్స్‌ విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఎంతైనా బాహుబలి మరి!

Deepak Rajula
Prabash: డార్లింగ్ ప్రభాస్‌ హీరోగా KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ఈ సినిమా ‘ఉగ్రమ్’ కన్నడ చిత్రానికి రీమేక్ అని గుసగుసలు వినబడుతున్నా ఇంకా ఆ...
సినిమా

Salaar Movie: ప్ర‌ముఖ ఓటీటీకి `స‌లార్‌`.. ఎన్ని కోట్లకు డీల్ కుదిరిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

kavya N
Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్‌తో ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై...
సినిమా

Hero Movie: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న మ‌హేష్ మేన‌ల్లుడి `హీరో`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N
Hero Movie: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు అశోక్ గ‌ల్లా డ‌బ్యూ చిత్రం `హీరో`. శ్రీరామ్‌ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిధి...
న్యూస్

OTT: OTT ఛార్జెస్ తడిసి మోపెడవుతుందా? అయితే జియోలో ఈ ప్లాన్ ట్రై చేయండి.!

Deepak Rajula
OTT: ప్రస్తుతం OTT ప్లాట్ ఫామ్ మంచి ట్రేండింగ్ లో వుంది. థియేటర్ లో మనకు వారానికి ఒక్కరోజు మాత్రమే కొత్త సినిమా వస్తుంది. అదే OTT ప్లాట్ ఫామ్ అయితే ప్రతిరోజూ లేటెస్ట్...
సినిమా

Prabhas: ‘ఎవడ్రా చెప్పింది మీకు! రాధే శ్యామ్ OTT రేలీజ్ అని’ అభిమానులకి క్లాస్ పీకిన ప్రభాస్?

Deepak Rajula
Prabhas: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. సాహో అనంతరం ప్రభాస్ మళ్లీ స్క్రీన్ పై కనబడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. దాదాపు రెండేళ్లుగా అతని ఫ్యాన్స్ సినిమా...
సినిమా

Balakrishna: `అన్ స్టాప‌బుల్‌`కి బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు బైర్లుక‌మ్మేస్తాయి!

kavya N
Balakrishna: ఇన్నాళ్లు హీరోగానే ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇటీవ‌ల హోస్ట్‌గా మారి అంద‌రికీ ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈయ‌న తొలిసారి వ్యాఖ్యాత‌గా చేస్తున్న షో `అన్‌ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ...
సినిమా

Unstoppable Show: `అన్ స్టాపబుల్`కు హోస్ట్‌గా బాల‌య్య కంటే ముందు ఎవ‌ర్ని సంప్ర‌దించారో తెలుసా?

kavya N
Unstoppable Show: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ప్ర‌సారం అవుతున్న ఈ షో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న...
సినిమా

Balakrishna-Allu arjun-Nani: త‌గ్గేదే లే అనిపించుకున్న బ‌న్నీ, బాల‌య్య‌, నాని.. మూడు చోట్లా కుమ్మేశారుగా!

kavya N
Balakrishna-Allu arjun-Nani: న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, న్యాచుర‌ల్ నాని.. ముగ్గురు మొత్తానికి త‌గ్గేదే లే అనిపించుకున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌య్య, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి...
సినిమా

Allu Arjun: కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న బ‌న్నీ..తేడా వ‌స్తే అల్లు ఫ్యాన్స్ ఏడుపే!

kavya N
Allu Arjun: బిగ్ స్క్రీన్‌పై స్టార్స్‌గా స‌త్తా చాటుతున్న కొంద‌రు హీరోలు.. ఈ మ‌ధ్య టీవీ మ‌రియు ఓటీటీ షోస్‌కి హోస్ట్‌గా మారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే...
సినిమా

Aha talk show: బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`ను మించే టాక్ షోతో వ‌స్తోన్న‌ ఆహా..హోస్ట్ ఎవ‌రో మీరు ఊహించ‌లేరు?

kavya N
Aha talk show: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న ఈ షో అదిరిపోయే రెస్పాన్స్‌తో...
సినిమా

RRR OTT: రాజ‌మౌళికి అమెజాన్ క‌ళ్ళు చెదిరే ఆఫ‌ర్‌..ఎంతో తెలిస్తే మ‌తిపోద్ది!

kavya N
RRR OTT: ద‌ర్శ‌క‌ధీరుడు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌,...
టెక్నాలజీ బిగ్ స్టోరీ

Smart tv: స్మార్ట్ గా.. డిజిటల్ గా..! శాటిలైట్ చానెల్స్ డౌన్ స్ట్రీమింగేనా..?

Muraliak
Smart tv: పారిస్ లో రోజుకో ఫ్యాషన్ మారినట్టు.. టెక్నాలజీ కూడా అలానే మారిపోతోంది. రేడియో, టీవీ, కంప్యూటర్, శాటిలైట్, మొబైల్.. ఇలా టెక్నాలజీ కేవలం రెండు దశాబ్దాల్లోనే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డిజిటల్...
సినిమా

Samantha: జోరుమీదున్న సమంత.. OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల లిస్టులో టాప్ ప్లేస్!

Deepak Rajula
Samantha: సమంత.. నిన్న మొన్నటివరకు ఓ ఫామిలీ హీరోయిన్. ఏ మాయ చేసావేతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన సమంత, ఆనతి కాలంలోనే స్టార్ హీరయిన్ గా వెలుగొందారు. దానికి కారణం ఆమె...
న్యూస్

Netflix: మీరు తరచూ OTT చూస్తుంటారా? నెట్ ఫ్లిక్స్ దిమ్మతిరిగే ఆఫర్లు మీకోసమే!

Deepak Rajula
Netflix: కరోనా కష్టకాలం తరువాత పరిస్థితులు చాలా మారాయి. థియేటర్లు ఓపెన్ లేనందున ప్రేక్షకులకు OTT మరియు ATT ప్లాట్ ఫామ్ లు ప్రత్యామ్నాయంగా మారాయి. ఇటువంటివి ఆల్రెడీ అప్పటికే ఉన్నప్పటికీ కరోనా తరువాత...
Featured న్యూస్ సినిమా

Allu aravind – Aha: ఆహా కోసం అందరిని కలిపేస్తున్న అల్లు అరవింద్..!

GRK
Allu aravind – Aha: ఇప్పుడు తెలుగు ఓటీటీలలో టాప్ ప్లేస్‌లో ఉంది అల్లు అరవింద్ ఆహా. మంచి కంటెంట్‌తో అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. గత ఏడాది వరకు ఈ...
Featured న్యూస్ సినిమా

Directors: ఓటీటీలలో సినిమా కంటే బాగా సంపాదిస్తున్న స్టార్ డైరెక్టర్..!

GRK
Directors: కరోనా వేవ్స్ రాకముందు ఓటీటీ అంటే ఏంటో చాలామంది జనాలకి తెలీదు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్స్‌కి వెళ్ళి చూడాల్సిందే. ఎప్పుడో భారీ వర్షాలతో వరదలు ముంచుకొస్తేనో, 144...
న్యూస్ సినిమా

Nani: వెనక్కి తగ్గిన నాచురల్ స్టార్ నాని..??

sekhar
Nani: మహమ్మారి కరోనా కారణంగా సినిమా థియేటర్ ల పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయింది అన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...
న్యూస్ సినిమా

Mosagallu : మోసగాళ్ళు సినిమాకి ఓటీటీలో లాభం వస్తుందా..?

GRK
Mosagallu : కరోనా కారణంగా అన్నీ పరిశ్రమలు భారీ నష్టాలలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ అయితే కొన్ని వేల కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో థియేట్రికల్ రిలీజ్ కాని...
న్యూస్

Radheshyam: 400 కోట్లు..! రాధేశ్యామ్ కి భారీ ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్..!?

Srinivas Manem
Radheshyam: యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమా “రాధేశ్యామ్” విడుదలకి ముందే ఓటీటీలో రికార్డుల దిశగా పయనిస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజి ఓ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి రెండో...
న్యూస్ సినిమా

New OTT: ఇంకా వస్తున్నయ్ ఓటీటీలు..! దిల్ రాజు, నాగార్జున..!?

Srinivas Manem
New OTT: కరోనా కారణంగా థియేటర్లకు తాళాలు పడ్డాయి.. కానీ ఆడియన్స్ కళ్ళకు మాత్రం తాళాలు పడలేదు. ఇళ్లల్లో కూర్చుని సినిమాలు చూడడం అనే కొత్త కల్చర్ కి అలవాటు పడ్డారు.. కరోనా లాక్ డౌన్...
Featured ట్రెండింగ్

Social Media: షాకింగ్ – బ్రేకింగ్ న్యూస్..! రేపటి నుండి ట్విట్టర్, ఫేస్ బుక్ పనిచేయవా..!?

Srinivas Manem
Social Media: పొద్దున్న లేస్తే పేస్ బుక్, ట్విట్టర్ లేనిదే యువత ఉండలేరు.. యువతే ఏముంది..? దాదాపు అన్ని వయస్కుల్లోనూ ఇదో కల్చర్ గా మారిపోయింది. అటువంటి సామజిక మాధ్యమాలు కొన్ని రోజులు పూర్తిగా...
Featured సినిమా

RGV OTT Spark: కొందరంతే తిట్టినా చూస్తాం.. ఆ చొరవతో వర్మ ఓ ఓటీటీ..!!

Srinivas Manem
RGV OTT Spark: తెలుగు న్యూస్ ఛానెళ్లలో ఎక్కువ తిట్లు కాసేది టీవీ 9 .. కానీ చూసేది కూడా ఆ ఛానెల్ నే..! తెలుగు హీరోల్లో ఎక్కువగా తిట్టేది బాలకృష్ణని.. కానీ చూసేది కూడా...
Featured ట్రెండింగ్ న్యూస్

OTT : ఓటీటీ, సోషల్ మీడియా కి షాక్ ఇచ్చిన కేంద్రం..!!

bharani jella
OTT :  కరోనా రాకముందు వరకు ఓటీటీ ఊసేలేదు.. లాక్ డౌన్ రావడం.. థియేటర్స్ మూతపడటంతో మన ప్రేక్షకులు  ఓటీటీ కి బాగానే అలవాటు పడిపోయారు.. తాజాగా ఓటిటి, సోషల్ మీడియా నియంత్రణకు కేంద్రం...
ట్రెండింగ్ న్యూస్

‘సామ్ జామ్’ షోకి సమంత రెమ్యూనరేషన్ తెలుసుకొని ఇండస్ట్రీ షాక్..??

sekhar
అక్కినేని వారి కోడలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి చాలా మంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు వస్తున్నారు. కొద్ది కాలం...
రివ్యూలు సినిమా

రివ్యూ : వ్యూహం – ఆహా టీవీ

siddhu
రివ్యూ : వ్యూహం – ఆహా టీవీ : థియేటర్లన్నీ మళ్ళీ తెరుచుకున్న నేపథ్యంలో వరుసగా సినిమా రిలీజ్ డేట్లు ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో ఏకైక తెలుగు ఛానల్ ఆహా మరొక కొత్త సినిమాతో...
న్యూస్

రివ్యూ : డర్టీ హరి

siddhu
ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాత అయిన ఎం.ఎస్ రాజు వాన చిత్రంతో దర్శకుడిగా మారాడు. అయితే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇప్పుడు ‘డర్టీ హరి’...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అల్లూ అరవింద్ దగ్గర సమంత అంత తీసుకుంటోందా ?? వామ్మో !

Naina
కరోనా నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన్నప్పటి నుంచి సినిమా షూటింగ్లు ఆగిపోయినందున టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత OTT ల పైనే తన దృష్టి పెట్టింది. `జాను` ఆశించిన ఫలితాన్ని...
న్యూస్ రాజ‌కీయాలు

నెట్ ఫ్లిక్ పై బీజేపీ పోరు ; జాతీయ వాదం తెరపైకి

Special Bureau
    బీజేపీ నంది అంటే నంది అనాలి… పంది అంటే పంది అనాల్సిందే.. ఆలా కాకుండా వాదిస్తే, అక్కడున్నది పంది కాదు కదా అని ఎదురు ప్రశ్న వేస్తే చాలు మనం జాతీయ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ప్రొడ్యూసర్ల షరతులకు మల్టీప్లెక్స్ ఓనర్లు సై అంటారా?

Kumar
మార్చి 15వ తేదీన కరోనా నేపథ్యంలో మూత పడిన మల్టిప్లెక్సు లు మరియు థియేటర్లు సుమారు ఎనిమిది నెలల తర్వాత తిరిగి ఇప్పుడు తెరుచుకున్నాయి. కేంద్ర హోం శాఖ సూచించినట్లుగా కేవలం 50 శాతం...
ట్రెండింగ్ సినిమా

కేసీఆర్ వరాలిచ్చినా సినిమా హాళ్ళు నడవడం కష్టమే…? మరీ ఇంత నష్టానికి తెరవాలా?

siddhu
మొత్తానికి 9 నెలల తర్వాత కరోనా కారణంగా మూతపడిన సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిరోధక చర్యలతో థియేటర్లు నడపవచ్చు అని...
బిగ్ స్టోరీ సినిమా

సినిమా విడుదల రోజే ఓటిటి లో వచ్చేస్తోంది..? కొత్త డీల్ కథ ఇదే….

siddhu
కరోనా వల్ల సినీ ప్రపంచం లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు ముంచుకు వచ్చినప్పుడు ఎటువంటి హాని జరగకుండా ఉండేందుకు కొత్త మార్పులకి అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే...
న్యూస్ మీడియా

ఇకపై కేంద్ర సమాచార శాఖ నియంత్రణ పరిధిలోకి ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్

sharma somaraju
  ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫేక్ వార్తలు (అసత్య కథనాలు) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రింట్ మీడియా వ్యవహారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా...
సినిమా

గుణశేఖర్ కు నెట్ ఫ్లిక్స్ మధ్య వివాదం..! ఏం జరిగింది?

Muraliak
టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితమే క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గుణశేఖర్. రుద్రమదేవి వంటి చారిత్రక కథను 3డీలో తెరకెక్కించి సంచలనం రేపారు. ప్రస్తుతం రానాతో ‘హిరణ్యకశిప’ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు....
న్యూస్ సినిమా

ఎక్కువ ఈ కారణానికే మహేష్ బాబు ఫ్యాన్ సుధీర్ బాబు అంటే పడి చస్తారు..!!

sekhar
సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకోవటం జరిగింది. పర్ఫెక్ట్ బాడీ ఫిగర్ తో అదిరిపోయే స్టెప్పులు తో తనకు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను...
ట్రెండింగ్ సినిమా

రేణు దేశాయ్ అంత పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ కి అసలు తెలుసా? తెలిస్తే రియాక్షన్ ఏమిటో

arun kanna
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదంగా ఉంటాయి.. మరికొన్ని పవన్ కళ్యాణ్ ను ఇరుకున పడేస్తూ కూడా ఉంటాయి. పవన్...
బిగ్ స్టోరీ సినిమా

ఉప్పెన కోసం ఒక పెద్ద OTT ఆఫర్ చేసిన అమౌంట్ చూస్తే వామ్మో అంటారు .. కానీ వద్దు అన్నారు నిర్మాతలు !

siddhu
మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఆరంగ్రేటం చేస్తున్న ఉప్పెన సినిమా…. ఇప్పుడు రిలీజ్ కోసం లైన్ లో ఉన్న చిన్న సినిమాల్లో అతి పెద్ద సినిమా అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన...