NewsOrbit
టాప్ స్టోరీస్

రాజకీయ స్వామిగా స్వరూపానందేంద్ర!

Siva Prasad
అమరావతి, డిసెంబరు 23 : దేశ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు స్వామీజీల అండదండలుతీసుకోవడం ఒక రాజకీయ ఆనవాయితీగా మరింది.  ఒక వర్గం ప్రజలను దగ్గర చేసుకునేందుకు సులువైన మార్గంగా ఆధ్యాత్మిక గురువుల, స్వామీజీల...
టాప్ స్టోరీస్

పిల్లాడు కాదు.. పిడుగు

Siva Prasad
ఈ బుడతడు చేసిన పని చూస్తే మీరే వావ్ అంటారు. తెలంగాణకు చెందిన ఎనిమిదేళ్ల సామన్యు పోతరాజు అనే ఈ బాలుడు తన తల్లి, అక్కలతో పాటు మరో ఐదుగురితో కలిసి ఆస్ట్రేలియాలోని అతి...
టాప్ స్టోరీస్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్

sarath
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడర్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అశీస్సులు...
న్యూస్

టెక్కలి నుంచి జగన్‌ 329వ రోజు పాదయాత్ర

Siva Prasad
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి నుంచి ఆదివారం వైఎస్‌ జగన్‌ 329వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సన్యాసి నీలాపురం, దామర, రాంపురం క్రాస్‌, నర్సింగపల్లి, జగన్నాధపురం, కుంచుకోట, జాంతూరు క్రాస్‌,...
న్యూస్

అగ్రిగోల్డ్ పై వైఎస్సార్సీపీ నిరసన

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆదివారం గుంటూరు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. అనంతరం లాడ్జి సెంటర్లోని డా. బి. ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు...
టాప్ స్టోరీస్

ఇండోనేషియాలో వాల్కనో సునామీ

Siva Prasad
ఇండోనేసియాలోని దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని సముద్ర తీరంలో సునామీ రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. సముద్రగర్భంలో బద్దలైన అగ్నిపర్వతం కారణంగా వాల్కనో సునామీ సంభవించింది. సునామీ కారణంగా బీచ్ వద్ద ఉన్న పలు హోటళ్లు...
టాప్ స్టోరీస్

శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) శబరిమలలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్త్నెకి చెందిన మణితి సంస్ధ తరపున దాదాపు 50 మంది మహిళల బృదం శబరిమల బయలుదేరింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళకు చెందిన...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

Siva Prasad
శేషాచలం అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది శేషాచలం అడవులలో కూలంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుపడిన ఎర్రచందనం స్మగ్లర్లు వారిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు....
టాప్ స్టోరీస్ న్యూస్

స్తంభించిన అమెరికా పాలన

Siva Prasad
అమెరికా పాలన స్తం భించిపోయింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానా నికి కాంగ్రెస్‌ ఆమోదం లభించలేదు. దీంతో  అమెరికా లో ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి.    అమెరికా-...
టాప్ స్టోరీస్

జనసేన ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనసేన పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. గాజు గ్లాసును జనసేనకు ఎలక్షన్ సింబల్‌గా కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిని జనసేన శనివారం అర్ధరాత్రి తన సోషల్ మీడియా సైట్లలో...
సెటైర్ కార్నర్

ప్రతి ఇంటా నిఘా కెమెరాలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్య వార్తావిభాగం) న్యూ ఢిల్లీ, డిసెంబర్ 23 : కంప్యూటర్లపై నిఘా ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని ప్రతి ఇంట్లోనూ నిఘా కెమెరాలు పెట్టాలని...
Uncategorized

వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

sharma somaraju
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దక్షిణ కోస్తాకు అతి సమీపంలో సముద్ర మట్టానికి దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది....
సినిమా

మిషన్ ’70’

Siva Prasad
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అయిపోయాక, వినాయక్ తో బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఉందనుకుంటే ఆ ఛాన్స్ బోయపాటి కొట్టేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి బాలయ్య-బోయపాటి కలయికలో సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు...
సినిమా

మళ్లీ భయపెడుతున్న ప్రేమ కథా చిత్రం

Siva Prasad
బ్యాక్ టు ఫియ‌ర్ గా ప్ర‌శంశ‌లు అందుకుంటున్న ” ప్రేమ‌క‌థాచిత్రమ్ 2″ టీజ‌ర్  “ప్రేమ కథా చిత్రమ్ 2” అంటూ ప్రేమ‌క‌థ‌చిత్ర‌మ్ కి సీక్వెల్ గా వ‌స్తున్న చిత్రం యెక్క టీజ‌ర్ ని విడుద‌ల...
సినిమా

అమెరికాలో `2 స్టేట్స్` షూటింగ్‌

Siva Prasad
అమెరికాలో `2 స్టేట్స్` షూటింగ్‌ ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్ లో రూపొందిస్తున్న చిత్రం `2 స్టేట్స్‌`. చేత‌న్ భ‌గ‌త్ రాసిన న‌వ‌ల `2 స్టేట్స్‌` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడ‌విశేష్‌, శివానీ రాజ‌శేఖ‌ర్...
న్యూస్

మండలిలో కాంగ్రెస్ విపక్ష హోదా రద్దు

Siva Prasad
తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ కు విపక్ష హోదా రద్దైంది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బతగులుతోంది. మండలిలో కాంగ్రెస్ సభ్యులు నలుగురు నిన్న తెరాస గూటికి చేరారు....
న్యూస్

 కుటుంబంతో కలిసి యూరప్‌కు పవన్

sharma somaraju
విజయవాడ , డిసెంబర్ 22:.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలసి యూరప్ బయలుదేరి వెళ్ళారు. తన కుమారుడు శంకర వవనోవిచ్ కు క్రైస్తవ మచాచారం ప్రకారం చేయవలసిన లాంఛనాలను క్రిస్మస్ పర్వదినాల్లో...
టాప్ స్టోరీస్

బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో!

sharma somaraju
తుఫానుపై విజయం, సముద్రంపై కంట్రోల్ చేశామంటున్న చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలేమో అని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ...
న్యూస్

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Siva Prasad
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 27...
న్యూస్

మళ్లీ లెక్కపెట్టాలి : కోర్టుకెక్కిన మల్ రెడ్డి

Siva Prasad
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలైన ఓట్లకు సంబంధించి...
న్యూస్

‘సుప్రీం’ను ఆశ్రయించిన సజ్జన్ కుమార్

Siva Prasad
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ హైకోర్టు తనను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ సజ్జన్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1984 ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు షాకిచ్చిన బాబు!

Siva Prasad
విశాఖ, డిసెంబర్ 22: భాజపా వ్యతిరేక ఫ్రంట్‌లో ప్రధాని అభ్యర్థిగా ఎవర్నీ నిర్ణయించలేదని, రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొనలేదని ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. విశాఖలో శనివారం జరిగిన ‘ఇండియా...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌కు అస్వస్థత

Siva Prasad
ఎంఐఎం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. విపరీతమైన కడుపునొప్పితో విలవిలలాడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స అనంతరం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని...
సినిమా

మ్యాన్లీ స్టార్ గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం

Siva Prasad
గోపీచంద్, తిరు కాంబినేష‌న్ ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.18 ప్రారంభం.. యాక్ష‌న్ హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబ‌ర్ 22న అనిల్ సుంక‌ర...
సినిమా

బాబాయ్ తో జరభద్రం…

Siva Prasad
ఎన్టీఆర్ బయోపిక్… ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా…తెలుగు జాతికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఇందులో ఉంది. ఈ సినిమాకు సంబంధించి...
న్యూస్

కర్నాటక కేబినెట్ విస్తరణ- అసమ్మతికి బీజం

Siva Prasad
కర్నాటక లో మళ్లీ రాజకీయ సంక్షోభం రానుందా?  మంత్రివర్గ విస్తరణ కుమార స్వామి సర్కార్ కు గండంగా మారనుందా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తున్నది.  ఆ రాష్ట్ర మంత్రి, ప్రజ్ణా మంత జనతాపార్టీ...
టాప్ స్టోరీస్

కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇస్తా!

Siva Prasad
కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటన పెను వివాదానికి తెరతీసింది. శ్రీనగర్ లో ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్...
టాప్ స్టోరీస్

కేజ్రీకి కొత్త తలనొప్పులు!

Siva Prasad
ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయా? 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జన్ కుమార్ కు కోర్టు శిక్ష విధించిన అనంతరం ఆప్  అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టింది....
న్యూస్

దిగ్గీ రాజాకు అరెస్ట్ వారెంట్

Siva Prasad
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.  హైదరాబాద్ లోని పాంపల్లి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై అభ్యంతరకర...
న్యూస్

రాఫెల్ డీల్- హెచ్ఎఎల్ కేం సంబంధం

Siva Prasad
ఎంత కప్పిపుచ్చుదామనుకున్న కేంద్రానికి రాఫెల్ డీల్ రోజుకొక తలనొప్పి తీసుకువస్తూనే ఉంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో హెచ్ఎఎల్ కు ముందుగా విమానాల తయారీని అప్పగించేందుకు యూపీఏ హయాంలో ఒప్పందం జరిగిన విషయం...
న్యూస్

ఎడ్యుకేషన్ హబ్‌గా రామకృష్ణాపురం – స్పీకర్ కోడెల

sharma somaraju
గుంటూరు, డిసెంబర్ 22:  సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్లొని క్రిస్మస్ కేక్ ను కట్...
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

వైఎస్ జగన్ పాదయాత్ర @ 3500 కి.మీలు

Siva Prasad
టెక్కలి, డిసెంబర్ 22 : వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఏడాది క్రితం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద 328వ రోజు డిసెంబర్ 22న శనివారం...
న్యూస్

హమ్మయ్య డీల్ కుదిరింది!

Siva Prasad
బీహార్ లో ఎట్టకేలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య డీల్ కుదిరింది.వచ్చే లోక్ సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జీపీ) మధ్య ఎట్టకేలకు ఒక  అవగాహన కుదిరింది....
న్యూస్

ఎమర్జెన్సీలో ఉన్నాం :కేజ్రీవాల్

Siva Prasad
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన దేశ వ్యాప్తంగా కంప్యూటర్లపై నిఘా అంటే అప్రకటిత ఎమర్జెన్సీయేనని ఆయన...
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికాలో ఆర్థిక సంక్షోభం

Siva Prasad
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా తయారైంది అమెరికా పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా స్వయంగా ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ట్రంప్...
టాప్ స్టోరీస్

అతడిని విడిచిపెట్టేయండి : ఢిల్లీ హైకోర్టు

Siva Prasad
తందూరీ హత్య కేసులో జైలులో ఉన్న దోషిని తక్షణమే విడుదల చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1995లో దేశ వ్యాప్తంగా తందూరీ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగీతి తెలిసిందే. ఈ...
న్యూస్

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏపీ చైర్మన్‌గా హజరత్ అల్తఫ్ అలీ రజా 

sharma somaraju
అమరావతి , డిసెంబరు 22 :  ముస్లిం సమాజంలో సిద్ధాంతాలను పర్యవేక్షిస్తూ, ముస్లింల జీవన విధానంలో సైద్ధాంతిక సూచనలు చేస్తూ ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంధ్రప్రదేశ్ విభాగాధిపతిగా కొండపల్లి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎమర్జెన్సీ ప్రకటించేస్తే పోలా!

Siva Prasad
దేశంలో ఏ కంప్యూటర్లపై నిఘా పై శివసేన మోడీపై ఫైర్ అయ్యింది. దేశంలోని ఏ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్నైనా తెలుసుకునేందుకు కేంద్రం పది ఏజెన్సీలకు అధికారాలను దఖలు పరచడాన్ని శివసేన తప్పుపట్టింది. ఇది...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందా?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో విపక్ష ప్రజాప్రతినిధులను ఆకర్షించే ఆపరేషన్ కార్ – సర్కార్ జోరుగా కొనసాగుతోంది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌ను కలిసి తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరగా...
న్యూస్

పాక్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు

Siva Prasad
పాకిస్థాన్ లో భారత దౌత్యాధికారులకు వేధింపులు ఎదురౌతున్నాయి. వారికి కొత్త గ్యాస్ కనెక్షన్ లు జారీ చేయకపోవడమే కాకుండా, అతిధులు ఆదేశంలో పర్యటిస్తున్న భారత దౌత్యాధికారులను ఇబ్బందులకు గురి  చేస్తున్నారు. సీనియర్ అధికారులకు ఇంటర్...
న్యూస్

శ్రీకాకుళంలో తెలుగుదేశం ధర్మపోరాట దీక్ష నేడు

Siva Prasad
కేంద్ర ప్రభుత్వం  ఏపీకి చేసిన అన్యాయనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ  శ్రీకాకుళంలో నేడు ధర్మ పోరాట దీక్షనిర్వహించనున్నది. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఒక జిల్లా...