NewsOrbit
న్యూస్

వైసిపికి ఆదిశేషగిరిరావు గుడ్‌బై

Siva Prasad
అమరావతి, జనవరి8: ప్రముఖ సినీ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయంపైన ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్‌కు మంగళవారం లేఖ...
న్యూస్

రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరండి

Siva Prasad
హైదరాబాద్, జనవరి 8: కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టిఆర్‌ఎస్ ఎంపీలను ఆదేశించారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు 12శాతం...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఎన్నికల స్టంటే – మాయావతి

sharma somaraju
లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనాని పవన్‌తో లెఫ్ట్ నేతల చర్చలు

sharma somaraju
విజయవాడ, జనవరి 8:  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వామపక్షాల నేతలు పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరిపారు. ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు...
న్యూస్

ఎర్రచందనం స్మగ్లర్‌ల అరెస్టు

sharma somaraju
  నెల్లూరు, జనవరి 8: ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్‌లతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి కోటి 75లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా...
న్యూస్

సభలో రిజర్వేషన్ల బిల్లు

Siva Prasad
ఢిల్లీ, జనవరి 8:ఆగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు సంబంధించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. సభలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్ బిల్లును...
న్యూస్ రాజ‌కీయాలు

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన చంద్రబాబు

sharma somaraju
కర్నూలు, జనవరి 8: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్ పార్క్‌ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌,...
న్యూస్

బౌలర్ బుమ్రాకు విశ్రాంతి

Siva Prasad
సిడ్నీ, జనవరి 8: అసీస్‌తో జరిగిన టెస్టు సీరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోలు బోర్డు ప్రకటించింది. జనవరి 12 నుంచి భారత్- ఆస్ట్రేలియా ...
న్యూస్

రైల్లో మాజీ ఎమ్మెల్యే హత్య ?

Siva Prasad
ఢిల్లీ, జనవరి 8: భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే జయంతి భన్సాలీని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున భుజి-దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో భుజి నుండి అహ్మదాబాద్‌కు రైల్లో ప్రయాణిస్తున్న భన్సాలీని...
న్యూస్

ఢిల్లీలో ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ఆవిష్కరణ

Siva Prasad
ఢిల్లీ, జనవరి 8: ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని...
సినిమా

నిజంగానే ఇండస్ట్రీలో థియేటర్ల మాఫియా ఉందా?

Siva Prasad
సంక్రాంతి రేస్ లో ఉన్న డబ్బింగ్ సినిమాకి థియేటర్లు దొరకలేదని, కొంతమంది మాఫియాగా మారి చిన్న సినిమాలని-డబ్బింగ్ సినిమాలని తొక్కేస్తున్నారని అశోక్ వల్లభనేని బాహాటంగానే విమర్శించారు. నిజానికి పెద్ద సినిమాల విడుదల ఉన్న ప్రతిసారి,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనతో లెఫ్ట్ చర్చలు

sharma somaraju
విజయవాడ, జనవరి 8: రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మంగళవారం జనసేన పార్టీ...
టాప్ స్టోరీస్ న్యూస్

కేంద్రానికి సుప్రీం మొట్టికాయ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 8: సిబిఐ అధికారుల వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ అధికారుల అంతర్గత కలహాల నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ...
Uncategorized

కార్మిక సంఘాల బంద్

Siva Prasad
ఢిల్లీ, జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కార్మిక సంఘాలు బంద్ చేపట్టాయి. దేశ వ్యాప్తంగా పది కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె పిలుపు మేరకు...
న్యూస్

మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి – సిఎస్

sharma somaraju
అమరావతి, జనవరి 8: జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అద్భుత స్పందన ఉంది, మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర  పునీఠ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
న్యూస్

అమరావతిని సందర్శించిన టోనీబ్లేయర్

sharma somaraju
అమరావతి జనవరి 7 : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లేయర్ సోమవారం రాత్రి సచివాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్‌టిజిఎస్‌ ని సందర్శించారు. సీఎం చంద్రబాబు ఆయన్ను అధికారులకు...
సినిమా

సంక్రాంతికి బానే నవ్వించేలా ఉన్నారే…

Siva Prasad
మెగా హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎఫ్ 2’, దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే...
సినిమా

వెండితెర విజయమ్మగా అశ్రిత

Siva Prasad
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్ ప్లే...
టాప్ స్టోరీస్

పోలవరంకు రెండు గిన్నీస్‌లు

Siva Prasad
పోలవరం, జనవరి 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు గిన్నిస్ రికార్డులను సాధించింది. ఈ ప్రాజెక్టులో 24 గంటల్లో 32, 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి ఒక రికార్డు, 24 గంటల్లో గతంలో...
సినిమా

రాజ్ కందుకూరి కుమారుడు శివ… మొదటి చిత్రం షూటింగ్ ప్రారంభం

Siva Prasad
నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం.. ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలో చిత్రాలని నిర్మించి నేషనల్ ఆవార్డ్, ఫిల్మ్ ఫేర్ ఆవార్డులని పొందిన రాజ్ కందుకూరి.. ఇప్పుడు...
Right Side Videos న్యూస్

కోహ్లీ సేన డ్యాన్స్

Siva Prasad
ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన సిరీస్ విజయం సాధించిన కోహ్లీ సేన సంబరాల్లో మునిగితేలుతోంది. టీమ్ ఇండియాను అనుసరిస్తూ వస్తున్న భారత్ ఆర్మీ అనే అభిమానుల బృందంతో కలిసి  సిడ్నీలో మెరే దేశ్ కి ధర్తీ పాటకు...
న్యూస్ రాజ‌కీయాలు

ఎప్పటికీ ఢిల్లీకి ఊడిగం చేయం – చంద్రబాబు

sharma somaraju
నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా,...
సినిమా

ఒక్క ట్రైలర్ తో వైఎస్సార్ ని గుర్తు చేశారు

Siva Prasad
మహి వి రాఘవ్ దర్శకత్వంలో, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లీడ్ ప్లే చేస్తున్న సినిమా యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బిజెపి ‘కోటా’ బాణం!

Siva Prasad
రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్న బిజెపి అమ్ములపొది లోంచి ఒక పెద్ద అస్త్రం బయటకు వచ్చింది. అగ్రవర్ణాలలోని పేదలకు విద్యా రంగంలో, ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ కల్పించాలని...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ – కెఎ పాల్

sharma somaraju
అమరావతి, జనవరి 7: రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రకటించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ...
సినిమా

సౌండ్ చేయని సూపర్ స్టార్

Siva Prasad
ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.0 సినిమాతో 800కోట్లు కొల్లగోటి కోలీవుడ్ బాక్సాఫీస్ ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షాన్ని కురిపించాడు. దాదాపు అన్ని ఏరియాల్లో లాభాల బాటలో నడిచిన ఈ సినిమా తెలుగు...
న్యూస్ రాజ‌కీయాలు

నామినేటెడ్ ఎమ్మెల్యేగా మళ్లీ స్టీఫెన్ సన్

sharma somaraju
హైదరాబాదు, జనవరి 7:  ఇద్దరు సభ్యుల తెలంగాణ మంత్రివర్గం సమావేశమయింది. ఆంగ్లోఇండియన్స్ నుంచి సభకు నామినేట్ చేసే సభ్యుడిని ఈ సమావేశంలోనే ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన...
న్యూస్

అగ్రవర్ణాల్లోని పేదలకు ఉద్యోగాల్లో కోటా

sharma somaraju
ఢిల్లీ, జనవరి 7:  అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతీ యువకులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్...
సినిమా

సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

Siva Prasad
సినీయర్ హీరో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో కంట్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ...
సినిమా

100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాల ఏర్పాటు…

Siva Prasad
100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాల ఏర్పాటు.. మహానుభావుడు, మహానటుడు నందమూరి తారకరామారావు గారి జీవితం ఆధారంగా  తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలోనే  సరికొత్త ఐడియా తో...
న్యూస్

సిడ్నీలో ఇండియా ‘రివెంజ్ డ్యాన్స్ ’

Siva Prasad
సిడ్నీ(ఆస్ట్రేలియా), జనవరి 7: ఆసీస్ గడ్డపై 71 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్టు సీరీస్‌ కైవసం చేసుకున్న టీం ఇండియా ‘రివెంజ్’ డ్యాన్స్‌తో సంబరం చేసుకుంది. టీం ఇండియా చేసిన రివెంజ్ డ్యాన్స్ వైరల్...
న్యూస్ రాజ‌కీయాలు

నన్ను సస్పెండ్ చేయడాని వారు ఏవరు

sarath
హైదరాబాద్, జనవరి7:  తెలంగాణలో  కాంగ్రెస్‌ ఓటమితో నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది.  కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురి అయిన ఆపార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సోమవారం...
న్యూస్

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు -దుంగలు స్వాధీనం

sharma somaraju
కడప, జనవరి 7:  ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోమవారం వేకువజామున కడప జిల్లాలోని చుండుపల్లి, కన్నెపల్లె ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దానితో పోలీసులపై స్మగ్లర్‌‌లు, వారి వెంట ఉన్న...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు డ్యాన్సర్‌లు మృతి

sharma somaraju
కేంద్రపడ, జనవరి 7: ఒదిషా రాష్టంలోని కేంద్రపడ జిల్లా డెరాస్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో ఐదుగురు డ్యాన్సర్‌లు మృతి చెందారు. మిడ్‌నైట్ డ్యాన్స్ ప్రొగ్రామ్ నిర్వహించి తిరిగి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘బాబుకు బుద్ధి చెబుతారు’

Siva Prasad
ఢిల్లీ, జనవరి 7: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తెలంగాణాలో మాదిరిగానే బుద్ధి చెప్పేందుకు ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సోమవారం పార్లమెంట్ బయట మంత్రి మీడియాతో...
హెల్త్

బిపి వచ్చినా తెలియదా?

Siva Prasad
  అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు.కారణం ఏమంటే ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసేంత వరకూ అధిక రక్తపోటు వచ్చిందన్న విషయం కూడా తెలియదు. అయితే చాలామందిలో ఉన్న భావన ఏమంటే రక్తపోటు వస్తే...
న్యూస్ రాజ‌కీయాలు

చివరి అంకానికి ‘ప్రజాసంకల్పం’

Siva Prasad
శ్రీకాకుళం, జనవరి 7: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. గత 14 నెలలుగా జగన్ చేస్తున్న పాదయాత్ర ఈ...
న్యూస్

రంగా విగ్రహం కూల్చివేత..ఉద్రిక్తత

sarath
  తెనాలి, జనవరి7:  గుంటూరు జిల్లా, తెనాలిలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. సోమవారం ఉదయం రంగా విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలియగానే రంగా అభిమానులు,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆలీకి ‘హోదా’ కావాలట – ఏ ‘హోదా’నో తెలుసా

sharma somaraju
అమరావతి, జనవరి 7:  ప్రముఖ హస్యనటుడు ఆలీ ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘హోదా ఇచ్చి గౌరవించే పార్టీలో చేరతాను’ అలీ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానల్‌కు...
న్యూస్ రాజ‌కీయాలు

తిరుమలలో తలసాని విసుర్లు

sarath
తిరుపతి, జనవరి7:  టీఆర్ఎస్ నాయకులు టిడిపిపై దాడిని ఇంకా ఆపలేదు. తిరుమలలో సోమవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మట్లాడుతూ, నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపికి ‘ఆకుల’ రాజీనామా చేస్తున్నారా!

sharma somaraju
రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్‌బై చెబుతున్నారని సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి అందజేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే...
టాప్ స్టోరీస్

భారత్ ‘చారిత్రాత్మక’ విజయం

Siva Prasad
సిడ్ని(ఆస్ర్టేలియా), జనవరి 7: ఆస్ర్టేలియా గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది . బోర్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్‌పై 71 ఏళ్ళలో తొలి టెస్టు సీరీస్‌ను గెలుపొందడం విశేషం. సిడ్నిలో...