Bhagyashri Borse: యూత్‌కు ఓవర్ నైట్ క్రష్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే.. అసలెవరీ అందాల బొమ్మ..?
Bhagyashri Borse: ప్రతి ఏడాది సినీ పరిశ్రమలోకి ఎన్నో ఆశలతో ఎంతో మంది అమ్మాయిలు అడుగు పెడుతుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే పోటీని తట్టుకుని నిలబడతారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అయితే ఇండస్ట్రీలో...