బావ నువ్వంటే ఇష్టం…అని సౌర్య అంటే తనని పెళ్లి చేసుకుంటా అంటున్న నిరూపమ్..!
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో పసుపు తాడు తీసుకుని వచ్చి హిమ మెడలో కట్టమని సౌర్య అనడంతో అందరు...