Today Horoscope: జూలై 19 – అషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు
Today Horoscope: జూలై 19 – సోమవారం – అషాడమాసం మేషం చేపట్టిన ప్రతి పనిలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ...