NewsOrbit

Tag : telugu varthalu

న్యూస్

వంతెన దొంగిలించారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనం రకరకాల దొంగతనాలు వినిఉండొచ్చు గానీ ఇట్లాంటి దొంగతనం గురించి ఎప్పుడూ వినిఉండం. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఒక ఇనుప వంతెన మాయమయింది. ఎవరన్నా దొంగతనం చేస్తే తప్ప అది...
టాప్ స్టోరీస్

అవధుల్లేని అభిమానం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతి సంవత్సరం రంజాన్ పండగ రోజు అభిమానుల ముందుకు రావడం హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అలవాటు. ఆ రోజు గాలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటి బాల్కనీలో సల్మాన్...
రాజ‌కీయాలు

ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్లే

sharma somaraju
తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని  నర్శింహులు...
టాప్ స్టోరీస్

పీటముడిపడిన ప్రజావేదిక

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటి లేఖను ముఖ్యమంత్రికి పంపారు....
Right Side Videos

‘మీడియానే విజయం సాధిస్తుంది’

sharma somaraju
హైదరాబాదు: మాఫియాకు మీడియాకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీడియానే విజయం సాధిస్తుందని టివి మాజీ సిఇఒ రవిప్రకాష్ అన్నారు. సిసిఎస్ పోలీసుల విచారణ ఎదుర్కొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీవి9ను ఇద్దరు...
వ్యాఖ్య

పి.పి.సి. జోషీ: తలపోత-కలబోత!

Siva Prasad
“పుస్తక ప్రచురణ ఎలాంటిదంటే, ఖాళీ సీసాలో కరెన్సీ నోటును కుక్కి, ఆ సీసాని సముద్రంలోకి  విసిరేయడం లాంటిది. అలాంటి సీసాలు చాలామట్టుకు కడలిలో ములిగి పోవచ్చు. సుడిగుండాల్లో చిక్కుకుపోవచ్చు; కానీ, కొన్ని కచ్చితంగా తీరానికి...
టాప్ స్టోరీస్

కేరళ విద్యార్థికి నిఫా వైరస్

sharma somaraju
న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ప్రభుత్వం నేడు దృవీకరించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ కోచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు...
న్యూస్

కొడుకును ఉరితీశాడు, కూతురు వీడియో తీసింది!

Siva Prasad
బెంగళూరు: ఓ తండ్రి కన్నకొడుకుని స్వహస్తాలతో ఉరి తీశాడు. అతని కూతురు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. వింటేనే భయం కలిగించే ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను...
మీడియా

జగన్ హెచ్చరికపై చర్చ ఉండదా!?

Siva Prasad
మూడు మీడియా సంస్థలు, లేదా ఐదు మీడియా వేదికలను గురించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 – తమ వార్తాప్రసారాలలో ఆవాకులు,...
టాప్ స్టోరీస్

‘ఆశ’లకు పదివేల వేతనం

sharma somaraju
అమరావతి: పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేరవేర్చారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సిఎం జగన్మోహనరెడ్డి సమీక్ష జరిపారు. ఈ...
టాప్ స్టోరీస్

హిందీ వివాదంలో కేంద్రం ‘పీఛేముడ్’!

Siva Prasad
న్యూఢిల్లీ: దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో భగ్గుమన్న హిందీ వ్యతిరేకతకు కేంద్రం తలొగ్గింది. దక్షిణాది రాష్ట్రాలలోని విద్యార్ధులు కూడా తప్పనిసరిగా హిందీ భాష నేర్చుకోవాలన్న నిబంధనను నూతన విద్యావిధానం ముసాయిదా నుంచి తొలగించింది. మారిన 2019...
టాప్ స్టోరీస్

గ్రామాల్లో 5.6 లక్షల ఉద్యోగాలు!

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...
సినిమా

`సాహో`కు మ‌రో బాలీవుడ్ కంపోజ‌ర్‌

Siva Prasad
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ , హై టెక్నిక‌ల్ వేల్యూస్ చిత్రం `సాహో`. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. హాలీవుడ్...
టాప్ స్టోరీస్

పించను మూడు వేలు!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్  రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
న్యూస్

‘ఒక్క సారి కాదు మూడు నాలుగు సార్లు..’!

sharma somaraju
  అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
రాజ‌కీయాలు

వరుణుడూ ఆశీర్వదించాడు

sharma somaraju
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...
రాజ‌కీయాలు

లోక్‌సభలో నాయకత్వం!?

Siva Prasad
న్యూఢిల్లీ: ఎన్నికలలో పరాజయానికి నైతక బాధ్యతగా తాను నాయకత్వంనుంచి తప్పుకుంటానని పట్టుబడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందరు చెప్పినా మనసు మార్చుకోవడం లేదు. పార్టీ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభంలో నాయకత్వ బాధ్యత నుండి...
న్యూస్

కడపకు రేపు

sharma somaraju
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం  వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
Right Side Videos

సుస్మితాసేన్ వర్క్‌వుట్స్ వీడియో

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో సెలబ్రిటీల వైరల్ వీడియోలు, ఫోటోలకు  నెటిజన్‌లు ఆసక్తిగా తిలకిస్తుండడం, లైక్‌లు ఇవ్వడం, కామెంట్‌లు పోస్ట్ చేయడం సర్వసాధారణం. కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు,...
రాజ‌కీయాలు

ఆ ఫలితాలపై కోర్టుకు

sharma somaraju
అమరావతి: మొన్నటి ఎన్నికల్లో  వైసిపి కోల్పోయిన మూడు  పార్లమెంట్ స్థానాలలో రెండిటి ఫలితంపై కోర్టును ఆశ్రయించేందుకు వైసిపి సిద్ధపడుతోంది. గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. ఓట్ల...
వ్యాఖ్య

అనగనగా ఓ అంటువ్యాధి!

Siva Prasad
అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు  చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన...
వ్యాఖ్య

ఒక ఓటు – వంద అర్థాలు!

Siva Prasad
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం ఎందుకు రెచ్చిపోతున్నారు!?

Siva Prasad
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
టాప్ స్టోరీస్

వృద్ధనారీ పతివ్రతా..!

Siva Prasad
సీనియర్ రాజకీయ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి ఎప్పుడు మీడియాతో  మాట్లాడినా కుండ బద్దలు కొడతారు. లేదా కనీసం కుండ బద్దలు కొట్టారని అనుకునేలా మాట్లాతారు. ఆయన మాట్లాడితే మంచి వార్త దొరుకుతుంది కాబట్టి...