NewsOrbit

Tag : Andhrapradesh Elections

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ర‌మేష్ మంచోడే.. రాజ‌కీయ‌మే బాలేదు… మ‌రి గెలుస్తాడా అంటే..!

ఔను.. ఇప్పుడు అన‌కాప‌ల్లిలో ఈ మాటే వినిపిస్తోంది. ఇక్క‌డ నుంచి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా బ‌రిలో దిగు తున్న ఒక‌ప్ప‌టి టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత బీజేపీ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. వ్య‌క్తిగ‌తంగా మంచి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నామినేష‌న్లు వేయ‌కుండానే ఆ ఓట్లు వేయించేసుకున్న జ‌గ‌న్‌.. సూప‌ర్ స‌క్సెస్ ఇది…!

తాజాగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం.. మైనారిటీ ఓటు బ్యాంకును మ‌రింత ప‌దిలంగా ఆయ‌న‌కు అందిస్తోం ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి మైనారిటీలు ఇప్ప‌టికే వైసీపీకి అండ‌గా ఉన్నారు. ఈ విష‌యంలో ఎలాంటి ఢోకా లేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

ఏ ఇద్ద‌రు నాయ‌కులు క‌లిసినా.. విజ‌య‌వాడ ప‌శ్చిమ సీటు గురించే మాట్లాడుతున్నారు. ఈ సీటును తొలుత జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. బీజేపీ ప‌ట్టుబ‌ట్ట‌డంతో దీనిని ఆ పార్టీకి ఇచ్చారు. అయితే.. స్థానికంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

ప్ర‌స్తుత పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డిగా పోటీకి దిగారు. ఈ క్ర‌మంలో సీట్లు పంచుకున్నాయి. అయితే.. ఈ పంప‌కాల విష‌యంలోనే.. కొన్ని త‌డ‌బాట్లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో టీడీపీలోను, బీజేపీలోనూ.. జ‌న‌సేనలో కూడా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ఎన్టీఆర్ జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఇక్క‌డ నుంచి ఎవ‌రు గెలుస్తార‌నేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు ర‌క్ష‌ణ‌నిధిని ప‌క్క‌న పెట్టి మ‌రీ.. ఇక్క‌డ టీడీపీ నేత‌, మాజీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

కీల‌క‌మైన అమ‌లాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఓట‌మి అంచున పోరాటం చేస్తోందా? ఇక్క డ టీడీపీ గెలుపు ప‌క్కా అని ఇప్ప‌టికే తేలిపోయిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వా నికి వైసీపీ అమలాపురం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని కీల‌క‌మైన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌స‌రావుపేట‌. ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పైర్‌బ్రాండ్ నాయ‌కుడు, నెల్లూరు నుంచి దిగుమ‌తి చేసుకున్న పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్ ఉన్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

రాజ‌కీయ‌ల‌కు-కులాలకు అవినాభావ సంబంధం ఉంది. కులాలు లేకుండా నాయ‌కులు లేరు. నాయ‌కు లు లేకుండా పార్టీలు లేవు. సో.. వీటికి పుట్టుకుతోనే ఉన్న పేగుబంధం మాదిరిగా రాజ‌కీయాల‌కు కులాల కు మ‌ధ్య సంబంధాలు అలానే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూట‌మి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలో పొలిటిక‌ల్ క‌ల్లోలం క‌నిపిస్తోంది. ఇక్క‌డ ఈ మూడు పార్టీలు సీట్లు కేటాయించాయే తప్ప ఇంకా సర్దుబాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

ఏపీలో కాంగ్రెస్‌ను తిరిగి నిల‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఆ పార్టీకి ఆశావ‌హ అభ్య‌ర్థులు క్యూ క‌డుతు న్నారు. సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ఎంట్రీతో కాంగ్రెస్‌పై న‌మ్మ‌కం ఏర్ప‌డిందో లేక‌.. ఏదో ఒక పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk
ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు 50 రోజుల‌కు ముందే అధికార వైసీపీ పూర్తిగా చేతులు ఎత్తేసి కాళ్లు ఆర‌జాపేసుకుని కూర్చున్న‌ట్లుంది. గ‌త ఎన్నిక‌ల్లో అంత‌టి వైసీపీ వేవ్‌లోనే పేట‌లో అప్ప‌టి మంత్రి ప్ర‌త్తిపాటి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీలో పేప‌ర్ పులుల‌కు లెక్కేలేదా…!

బీజేపీకి తాము త‌ప్ప ఎవ‌రూ లేర‌ని అనుకున్నారు. తాము మాట్లాడితే త‌ప్ప‌.. బీజేపీ వ్యూహాలు ప్ర‌జ‌ల్లోకి చేర‌బోవ‌ని కూడా భావించారు. అందుకే.. ఎక్క‌డ గ‌ళం విప్పినా.. తాము పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని ప‌దే ప‌దే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మ‌డి గుంటూరులో టీడీపీ బోణీ ఇక్క‌డే.. 25 ఏళ్ల త‌ర్వాత విన్ అవుతోందిగా..!

BSV Newsorbit Politics Desk
ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. అంతే బ‌ల‌మైన నాయ‌కులు కూడా ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని సింప‌తీ కూడా టీడీపీకి క‌లిసి రానుంది. ఇలా.. మొత్తంగా చూసుకుంటే.. టీడీపీకి దాదాపు జిల్లా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు బెస్ట్ ఫ్రెండ్ కోసం జ‌న‌సేన సీటు చిరిగిపోయిందిగా…!

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు టికెట్ల కేటాయింపు ప‌లు పార్టీల్లో గంద‌ర‌గోళానికి దారితీసిన విష‌యం తెలిసిందే. అయితే… ఈ వివాదాలు ఒక‌టి రెండు రోజుల్లోనే స‌మ‌సి పోయాయి. కానీ, విజ‌య‌వాడ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ఆ ఒక్క ప‌ని చేస్తే ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ ఖాతాలో గోపాల‌పురం..!

టీడీపీకి సంబంధించి కొన్ని కొన్ని విష‌యాల‌ను ఇప్పుడే స‌రిచేసుకుంటే.. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ గెలు పు త‌థ్య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని గోపాల‌పురం ఎస్సీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తు … బీజేపీకి త‌ప్ప‌ని తిప్ప‌లు…!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ టికెట్ విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. నియోజకవర్గంలో ని కూటమి నేతలు ఎవరికి వారు తమకే టికెట్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఈ టికెట్ విష...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పురందేశ్వ‌రికి రాజ‌మండ్రిలో ఆయ‌న స‌హ‌క‌రించేనా… ఆమె గెలిచేనా..!

రాజ‌కీయాల్లో ఏదో ఒక రోజు నాకూ టైం వ‌స్తుంది- అని రెండు సంవ‌త్స‌రాల కింద‌ట చెప్పిన బీజేపీ అప్ప‌టి అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఇప్పుడు నిజంగానే టైం వ‌చ్చింది. అయితే.. ఇది పాజిటివ్ అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బంగారు ప‌ల్లెంలో పెట్టి ఆ ఎంపీ సీటు జ‌గ‌న్‌కు ఇచ్చేసిన చంద్ర‌బాబు..!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఏక‌ప‌క్షమా? వైసీపీకి బంగారు ప‌ళ్లెంలో పెట్టి.. ఈసీటును అప్ప‌గించేసిన‌ట్టేనా? అంటే.. రాజ‌కీయ వ‌ర్గాలు ఔన‌నే అంటున్నాయి. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి కూట‌మిలో ఈ సీటును బీజేపీకి కేటాయించారు. ఇక‌, వైసీపీ గూడూరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వంగ‌వీటి రాధా గెలుపు ఖాయ‌మేనా… స‌ర్వేలో ఏం తేలింది..!

చాలా ఏళ్ల త‌ర్వాత‌.. వంగ‌వీటి రాధాకు టికెట్ దక్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. కాపులు అత్య‌ధికంగా ఉన్న అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ ర్గంలో ఆయ‌న‌ను బ‌రిలో నిల‌ప‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈ సీటును టీడీపీ అనేక కోణాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

స‌గం సీట్లు కాపుల‌కే.. సేనాని మంత్రం మ‌త‌ల‌బు చూశారా…!

జ‌న‌సేన అధినేత తాజాగా ప్ర‌క‌టించిన 11 స్థానాల‌తో క‌లిపి మొత్తంగా కూట‌మి నుంచి తీసుకున్న 21 సీట్ల‌లో 18 స్థానాల‌కు అభ్య ర్థుల‌ను ప్ర‌క‌టించారు. అయితే.. ఆది నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న‌ట్టుగానే కాపుల‌కు సింహ‌భాగం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుడివాడ రెడ్లు స‌పోర్ట్ రాముకా… కొడాలి నానికా…!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఇక్క‌డ నుంచి నాలుగు సార్లుగా విజ‌యం ద‌క్కించుకుని.. 20 ఏళ్లుగా నియోజ‌క‌వ‌ర్గాన్ని పాలిస్తున్న కొడాలి నానికి చెక్ పెట్టాల‌నేది టీడీపీ వ్యూహం. పొత్తులో భాగంగా ఈ టికెట్‌ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ర‌ఘురామ దారెటు… ఏం జ‌రుగుతుంది..?

రాజ‌కీయాలు కూర్రంగా ఉంటాయ‌ని.. తాజాగా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అభిప్రాయ‌ప‌డ్డారు. ఔను. రాజ‌కీయాలు ఎప్పుడూ అలానే ఉంటాయి. వాటిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలోనే నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతారు. 2022-23లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న పార్టీలోకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏలూరు టీడీపీ ఎంపీ క్యాండెట్ ‘ పుట్టా మ‌హేష్ ‘ యాద‌వ్ బ్రేక్ చేసిన సెన్షేష‌న‌ల్ రికార్డ్ ఇదే..!

గత నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఏలూరు టిడిపి పార్లమెంటు అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరపడింది. గత ఎన్నికలలో ఓడిన మాజీ మంత్రి మాగంటి బాబుకు మరోసారి అవకాశం ఇస్తారా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఈ జంపింగ్ జ‌పాంగ్‌లు గెలుస్తారా..!

రాజకీయ జంపింగుల‌కు పొలిటిక‌ల్ పాఠాలు బోధ‌పడ‌డం లేదు. గ‌తంలో ఏం జ‌రిగిందో.. ఇప్పుడు ఏం జ‌రుగుతోందో.. కూడా వారికి తెలిసి రావ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గానే ఉంటోంది. పైగా.. ఏ చిన్న తేడా వ‌చ్చినా.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్ద‌రు టీడీపీ లీడ‌ర్ల చేతులూ.. మ‌న‌సులూ రెండూ క‌ల‌వ‌లేదు.. అక్క‌డ టీడీపీకి క‌ష్టాలే..!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌లిసి ముందుకు సాగాల‌ని బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు నిర్ణ‌యించు కున్నాయి. అధినేతల స్థాయిలో నాయ‌కులు చేతులు క‌లిపారు. వేదిక‌ను కూడా పంచుకున్నారు. సీట్లు కూడా పంచేసుకున్నారు ఇంత వ‌ర‌కు బాగానే ఉంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికలు ఆల‌స్యం… వైసీపీకి ఇంత పెద్ద దెబ్బ‌డిపోతోందా..!

ఆల‌స్యం చేస్తే అమృత‌మైనా విష‌మ‌వుతుంద‌ని అంటారు. ఇప్పుడు అదే జ‌రుగుతోందా? ఎన్నిక‌ల ఆల‌స్యం అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందిగా మార‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధార‌ణంగా షెడ్యూల్ విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పాపం బుచ్చ‌య్య‌.. టిక్కెట్ వ‌చ్చినా పేద్ద క‌ష్టంలో ప‌డ్డాడుగా…!

టికెట్ అయితే సంపాయించుకున్నారు. అది కూడా అనేక టెన్ష‌న్లు..ఉత్కంఠ‌లు.. వివాదాలు.. ఒక‌టా రెండా.. న‌రాలు తెగిపోయేంతగా!! బ‌ల‌మైన జ‌న‌సేన అభ్య‌ర్థి త‌న‌కు ఎక్కడ ఎస‌రు పెడ‌తాడోన‌ని కంటిపై కునుకు లేకుండా.. అహోరాత్రులు వేచి ఉన్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ మ‌డ‌మ తిప్పేసిన హామీలు ఇవే… ఆన్స‌ర్లు ఏం చెపుతాడో…!

రాజ‌కీయం రాజ‌కీయ‌మే. ఈ విష‌యంలో తేడా లేదు. సీఎం జ‌గ‌న్‌.. చంద్రబాబు త‌న 2014 మేనిఫెస్టోను ఎవ‌రికీ క‌నిపించ‌కుండా మాయ చేశాడ‌ని ఒక‌వైపు ఆరోపిస్తున్నారు. దీనినే ప్ర‌జ‌ల్లోకి కూడా తీసుకువెళ్తు న్నారు. త‌మ మేనిఫెస్టో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌నే కాదు… చంద్ర‌బాబు కూడా తక్కువ తిన‌లేదుగా.. ఏం చేశాడో చూడండి..!

అవును.. ఇప్పుడు కూట‌మి పార్టీల‌లో ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీట్లు పంచుకున్నా.. నాయ‌కుల వ్య‌వ‌హారం పార్టీల‌కు త‌ల‌నొప్పులు తెచ్చింది. దీంతో జ‌న‌సేన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం ర‌మేష్ ఇలా చేశారేంటి… బీజేపీకి ఊహించ‌ని దెబ్బ కొట్టారే…!

సీఎం రమేష్‌.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఈయ‌న ఈ ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు ప‌దవిలో ఉంటారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆయ‌న టికెట్ విష‌యం కూడా చ‌ర్చ‌కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేవినేనికి టికెట్ నై.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డిచిందా.. న‌డిపించిందెవ‌రు…?

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, ప‌ట్టిసీమ‌ను త‌న హ‌యాంలోనే పూర్తి చేశాన‌ని చెప్పుకొనే నాయ‌కుడు.. పైగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు టికెట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొలిక్కిరాని సీట్లు.. ఏపీలో ఎన్డీయే ఫీట్లు.. !

ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా అభ్యర్థుల ఎంపికపైస్పష్టత రావాల్సి ఉంది. మూడు పార్టీలు కలిసి 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి. వీటిలో కీల‌క‌మైన పాలకొండ, ఎచ్చెర్ల, చీపురుపల్లి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో మారుతోన్న లెక్క‌లు.. ప‌వ‌న్ సీటు బీజేపీకే.. మ‌రి ప‌వ‌న్‌కు…!

అదేంటో రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా.. అంద‌రి చూపూ.. అంద‌రి చ‌ర్చా.. అంతా పిఠాపురం వైపే ఉంది. ఏ ఇద్ద‌రు క‌లుసుకుని మాట్లాడినా.. `పిఠాపురం ఎలా ఉంది బ్రో!` అనే టాకే వినిపిస్తోంది. ఇది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బోడే ప్ర‌సాద్‌కు పెన‌మ‌లూరు సీటు… న‌రాలు తెగే ఉత్కంఠ‌.. !

ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం హాట్ హాట్‌గా మారింది. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ నాయ కుడికి టికెట్ ఇస్తారో లేదో అనే ఉత్కంఠ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయం అధిరిపోయింది. ఎవ‌రు వ‌స్తున్నారు? ఎక్క‌డి నుంచి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌కు 10 సీట్లు రావు ప‌క్కా… ఏపీలో బెట్టింగుల జోరు…!

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికార వైసిపి ఒంటరి పోరుతో ఇప్పటికే ప్రజాక్షేత్రంలో దూసుకు వెళుతుంటే అటు తెలుగుదేశం మాత్రం జనసేన, బిజెపితో కూటమికట్టి మూడు పార్టీలు కలిసి ఇటు వైసీపీని ఎదుర్కొనేందుకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో బీజేపీ ఒక్క సీటూ గెల‌వ‌దంటూ పందాలు…!

ఆంధ్రప్రదేశ్లో బిజెపితో పొత్తు తెలుగుదేశం – జనసేన కొంప కొల్లేరు చేస్తుందా ? అంటే తాజా రాజకీయ సమీకరణలు అవుననే చెబుతున్నాయి. బిజెపితో పొత్తు కుదరటానికి ముందు జనసేన – టిడిపి ఏకంగా 120...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ పోటీ ఎఫెక్ట్‌.. పిఠాపురానికి మూడు ఎమ్మెల్సీలా…!

పిఠాపురం అసెంబ్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అక్కడ రాజకీయం రంజుగా మారింది. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటన చేసిన వెంటనే.. తెలుగుదేశం, వైసీపీ నేతలు ప్రకంపనలు మొదలయ్యాయి. ఎలాగైనా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ జంపింగ్‌ల‌కే కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్లు… రేవంత్‌పై కాంగ్రెస్‌లో గ‌రంగ‌రం…!

తెలంగాణలో 10 ఏళ్ళ‌ పాటు రాష్ట్రాన్ని ఏక చక్రాధిపత్యంగా ఏలారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ కు రెండుసార్లు తెలంగాణ ప్రజలు మంచి మెజార్టీ కట్టబెట్టినా.. ఆయన అసలు ప్రతిపక్షం అన్నది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌కు షాక్: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా పొంగులేటి..?

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలపై బలంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ జ‌ర్న‌లిస్టుల‌కు సినిమా వేసి మ‌రీ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌..?

ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ఇతర సామాన్యులు.. ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఉండే వాళ్లతో పాటు ఐదేళ్లపాటు జర్నలిస్టులకు కూడా చుక్కలు చూపిస్తూ వస్తోంది. సాక్షి మీడియా మినహా ఇతర మీడియా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ ఎవ‌రి మాయ‌లో ప‌డ్డాడు… బ‌ల‌మైన లీడ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నాడే..!

కొన్ని కొన్ని పార్టీల అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలే కావొచ్చు. కానీ.. అవి ఆయా పార్టీల‌పై ప్ర‌జ‌ల్లోనూ కొత్త నాయ‌క త్వంలోనూ కొత్త‌గా పార్టీల్లోకి చేరాల‌ని భావించే వారిపైనా పెద్ద ముద్రే వేస్తాయి. వైసీపీ, టీడీపీ వంటి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇండ‌స్ట్రీ క‌దులుతుందా… ప‌వ‌న్ కోసం చిరంజీవి ప్ర‌చారం…!

అవును.. ఇప్ప‌టికైనా సినీ ఇండ‌స్ట్రీ క‌దులుతుందా? .. రాజ‌కీయంగా తాము ఎంచుకున్న మార్గంలో న‌డు స్తుందా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌శ్న‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో మెజారిటీ భాగం.. జ‌న‌సేన‌వైపు. టీడీపీవైపు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనికి బీజేపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ గ‌ద్దె ‘ క‌నిపించి ఐదేళ్లైంది… ముస‌లోళ్ల‌లోనూ ‘ దేవినేని ‘ కే క్రేజ్‌…!

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డా లేని విధంగా సీనియ‌ర్ సిటిజ‌న్ల ఓటు బ్యాంకు 32 శాతానికి పైగా ఉంది. దీనిలో అన్ని సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌ల్నాడులో ఓట‌మిని ముందే రాసిపెట్టుకున్న వైసీపీ… ఈ ఎమ్మెల్యేలు అవుటే…!

పల్నాడు జిల్లా ప‌రిధిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఓట‌మిని ముందుగానే నాయ‌కులు ప‌సిగ‌ట్టారా? ఈ మేర‌కు వారు డిసైడ్ అయిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు. ముఖ్యంగా ప‌ల్నాడు ప‌రిధిలోని స‌త్తెన‌ప‌ల్లిపై ఆశ‌లు వ‌దిలేసుకున్నారు. అదేవిధంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జేపీ తెచ్చే ఓట్లెన్ని…. వాళ్ల‌కు మంచి ఆక్సిజ‌న్ ఇచ్చారే…!

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మిగా ముందుకు వ‌చ్చిన త‌ర్వాత దాదాపు వారం రోజుల పాటు.. ఎవ‌రూ ఈ కూట‌మి వైపు తొంగి కూడా చూడ‌లేదు. ఎవ‌రూ మ‌ద్ద‌తుగా మాట్లాడింది కూడా లేదు. పైగా.. ప్ర‌జాగళం స‌భ‌లో ప్ర‌ధాన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నానీకి దిగులు ప‌ట్టుకుందా.. బెస్ట్ ఫ్రెండ్సే ఒప్పేసుకున్నారే…!

వంద మందిని పొట్ట‌న పెట్టుకున్న రాబందైనా.. ఒక్క గాలివాన‌కు కొట్టుకుని చ‌చ్చిన సామెత గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో నిజ‌మ‌వుతోంద‌ని అంటున్నారు.. ప‌రిశీల‌కులు. ఈ వాద‌న కొంత క‌ఠినంగానే ఉన్నా.. `మార్పు స‌హ‌జం బ్రో` అనే టాక్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

క‌లివిడి కంప‌టి… పొత్తు చిత్తే… తేల్చేసిన నాగ‌బాబు…!

పార్టీలు క‌లిశాయి.. జెండాలు కూడా క‌లిశాయి. పైస్థాయిలో నాయ‌కులు కూడా క‌లిశారు. కానీ, ఓట‌ర్లను మ‌చ్చిక చేసుకునేందుకు వారు మాత్ర‌మే క‌లిస్తే స‌రిపోతుందా? క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు చేతులు క‌ల‌పొద్దా? ఇదీ.. గ‌త రెండు మాసాలుగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల Vs అవినాష్‌.. గెలుపు టైట్ అయిపోయిందే…!

క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు ఆమె కూడా మాన‌సికంగా రెడీ అవుతున్నారు. తాజాగా క‌డ‌ప‌కు చెందిన కాంగ్రెస్ నాయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గ‌న్న‌వ‌రం వైసీపీ ఖాళీ… ముందే చేతులెత్తేసిన వంశీ…!

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. వ‌ద్ద‌న్నా.. టీడీపీ నుంచి వ‌చ్చిన వ‌ల్ల‌భ‌నేని వంశీకి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని ఇక్క‌డి నాయ‌కులు జీర్ణించు కోలేక పోతున్నారు. దీంతో వారంతా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాల‌య్య చిన్న‌ల్లుడు ప్లాన్ బీ ఇదే… గంటాతో క‌య్యానికి రెడీ…!

సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, ఇటు లోకేష్‌కు స్వ‌యానా తోడ‌ళ్లుడు అయిన గీతం విద్యా సంస్థ‌ల అధినేత మొతుకుమిల్లి శ్రీ భ‌ర‌త్ ఇప్పుడు ప్లాన్ బీ రాజ‌కీయం అమ‌లు చేస్తున్న‌ట్టు విశాఖ రాజ‌కీయాల్లో...