NewsOrbit

Tag : ap assembly speaker

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Alla Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాపై స్పీకర్ తమ్మినేని స్పందన ఇది .. రాజీనామా ఆమోదిస్తారా..?

sharma somaraju
Alla Ramakrishna Reddy: మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖ అందజేశారు ఆర్కే....
Featured న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసీపీలో డేంజర్ బెల్స్ ..! జగన్ వీక్నెస్ తో ఆ(వా)డుకుంటున్న నాయకులు..!!

Srinivas Manem
మనిషన్నాక కొన్ని వీక్నెస్సులు ఉంటాయి. వాటిని సొంతంగా ఉంచాలే తప్ప బయటకు తేలినీయకూడదు..! కానీ రాజకీయాల్లో అలా కుదరదు. రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల వీక్నెస్సులు బయటకు తెలిస్తే ఎవరెవరు ఎలా వాడేస్తారో...
రాజ‌కీయాలు

‘సభా సంప్రదాయాలకు త్రిలోదకాలు:అందుకే బాయ్‌కాట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగ విరుద్ధంగా, ఇష్టానుసారంగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నందున సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం (టిడిఎల్‌పి) పేర్కొన్నది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌,...
టాప్ స్టోరీస్

సభ నుంచి స్పీకర్ వాకౌట్!

Mahesh
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
టాప్ స్టోరీస్

‘సభకు సభ్యులు రాకుండా అడ్డుకుంటే నేరమే’

Mahesh
అమరావతి: రాజ్యాంగబద్దమైన చట్టసభల హక్కులను కాలరాయాలని చూడడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ నుండి 9మంది టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: అసెంబ్లీలో రాజధానిపై జరుగుతున్న చర్చలో సభకు అడ్డుతగులుతున్నారన్న అభియోగంపై తొమ్మిది మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రతిపాదనపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు,...
టాప్ స్టోరీస్

స్పీకర్ కుర్చీలో అంబటి!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై చర్యకు అసెంబ్లీలో తీర్మానం

sharma somaraju
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్‌ను పరుష పదజాలంతో  దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
టాప్ స్టోరీస్

‘బాబుకు మానవత్వం లేదు:క్షమాపణ ఆశించడం వేస్ట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు మానవత్వం లేదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం సిఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు...
టాప్ స్టోరీస్

ఏపీ స్పీకర్‌ పై కాంగ్రెస్ కన్నెర్ర !

Mahesh
అమరావతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ్మినేని  వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
టాప్ స్టోరీస్

శాసనసభాపతి ‘తమ్మినేని’!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌...
టాప్ స్టోరీస్

కోడెలకు కష్టకాలం!

Siva Prasad
ఇటీవలి ఎన్నికలలో తండ్రి కోడెల శివప్రసాద్ రావు తరపున ప్రచారం చేస్తున్న కుమార్తె విజయలక్ష్మి అమరావతి: శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుటుంబసభ్యులకు కష్టాలు తప్పేట్లు లేవు. భూమి కబ్జా పెట్టి...