NewsOrbit

Category : Telugu TV Serials

Entertainment News Telugu TV Serials

Devatha 6 August 618: రాధ, దేవిని ఆదిత్య వాళ్ళింటికి తీసుకువెళ్లిన మాధవ్..! దేవుడమ్మను అడ్డుకున్న సత్య..!

bharani jella
మాధవ్ తో తన ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ కి వెళ్తాడు.. సరేనా నేను ఇంటికి వెళ్తున్నాను అని మాదవ్ అంటాడు.. ఎందుకురా ఇంట్లో ఉన్న రాధ కోసమా అని వాళ్ళ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారు.....
Entertainment News Telugu TV Serials

Devatha 5 August 617: అదేంటి ఆదిత్య, సత్య ముసలి వాళ్ళు అయిపోయారా.!? మాధవ్ నాటకం బట్టబయలు..

bharani jella
దేవుడమ్మ వాళ్ళ ఆయనకు హెయిర్ డ్రై వేస్తుంది.. అంతలో సత్య వాళ్ళ మామయ్యకు కాఫీ తీసుకొని వస్తుంది వాళ్ళిద్దర్నీ అలా చూసి నవ్వుకుంటూ తను కూడా డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతుంది.. ఆదిత్య కూడా ముసలివాడు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 5 August 703: తులసి కోసం సామ్రాట్ ఓడిపోయిన ఆ గిఫ్ట్ ఇచ్చాడా.!? తులసి భర్త గురించి చెప్పమన్న సామ్రాట్ వాళ్ళ బాబాయ్..!

bharani jella
నందు సామ్రాట్ ఇద్దరూ చేతి కుస్తీ పడతారు.. తులసి సామ్రాట్ ను తదేకంగా చూస్తూ ఉంటుంది.. ఏంటి అని సామ్రాట్ కళ్ళతో సైగ చేస్తాడు.. ఓడిపోమని ఇండైరెక్ట్ గా సైగ చేసింది.. తులసి ఏం...
Telugu TV Serials

సౌందర్య దెబ్బకు బేంబేలెత్తిపోయిన హిమ, శోభ, స్వప్న… ముగ్గురు నోటా నో సౌండ్..!!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ సరికొత్త కథనంతో 1424 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi 3August: గెలుపు నందుదా.!? లేక సామ్రాట్ దా.!? మధ్యలో వెళ్ళిపోయిన తులసి..

bharani jella
సామ్రాట్ వాళ్ళ ఇంట్లో స్పెషల్ పార్టీ సంబరాలు బాగా జరుగుతున్నాయి.. హనీ కోసం సామ్రాట్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో నందు సామ్రాట్ ఇద్దరు కలిసి వంటలు చేస్తారు.. వంటలను ముందుగా తులసి లాస్య...
Telugu TV Serials

స్వప్న ఆవేశం….నే ఎక్కడ తగ్గేదేలే అంటున్న సౌర్య..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో హిమకు ప్రేమ్ తనని ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది.మరోపక్క ఒకే గదిలో నిరూపమ్, సౌర్య ఉండిపోతారు....
Entertainment News Telugu TV Serials

Devatha 4 August 616 Episode: రాధను మా నాయన కథ చెప్పమన్న దేవి.. ఆ కోరిక తీర్చమని దోసిడ పట్టి అర్ధించిన దేవుడమ్మ.!

bharani jella
దేవుడమ్మ రుక్మిణీ ఫోటో పట్టుకుని ఏడుస్తూ బాధపడుతుంది.. ఎక్కడ ఉన్నావు.. నాకు ఎప్పుడు కనిపిస్తావు.. నిన్ను మళ్ళీ నా కళ్ళతో ఎప్పుడు చూస్తానో నాకు అర్ధం కావట్లేదు.. ఒక్కసారి కనిపించు అని దేవుడమ్మ ఏడవడం...
Entertainment News Telugu TV Serials

Devatha 3 August 615 Episode: మాధవ్ బొక్కల్లో గుజ్జు తీస్తానన్న భాగ్యమ్మ.. ఆదిత్య ను ఖండించిన సత్య..

bharani jella
నీ పర్సనల్ విషయాలన్నీ  మీ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత చూసుకో అంతేగాని.. మీ సాయం కోసం ఎదురుచూసేవారు చాలామంది ఉన్నారు.. నువ్వు కనిపించగా నీతో వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా ఎవరైనా చనిపోతే.. ఇప్పటివరకు...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi August 3 Episode 702: గంగలో దూకేసిన నందు.. లాస్య పరిస్థితి అయోమయం.. ఒక్కటైన తులసి, సామ్రాట్..

bharani jella
సామ్రాట్ ఈరోజు ఇంట్లో చేయనున్న పార్టీకి రెడీ అవుతాడు.. అప్పుడే హనీ వచ్చి ఏంటి డాడీ ఈ షర్ట్ వేసుకున్నావు అని కామెంట్ చేస్తుంది.. పక్కనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చూసి పక్కపక్క నవ్వుతాడు.....
Telugu TV Serials

Karthika Deepam August 03 Episode: నిరూపమ్ ను కాదని ప్రేమ్ ప్రేమను హిమ ఒప్పుకుంటుందా..??

Deepak Rajula
Karthika Deepam August 03 Episode:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్య, నిరుపమ్ ఒకే గదిలో ఉండిపోతారు....
Telugu TV Serials

Guppedantha Manasu August 2 Episode: సాక్షి ఎవరు అంటూ ఫైర్ అయిన రిషి..దెబ్బకు నోరు మూసిన దేవాయని..!

Siva Prasad
Guppedantha Manasu August 2 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. గత ఎపిసోడ్ లో సాక్షి చేసిన...
Entertainment News Telugu TV Serials

ఆదిత్యను నిలదీసిన సత్య.. అదిత్యకు కరాటే దేవి షాక్..! భాగ్యమ్మ మకాం రాధ ఇంట్లో..!

bharani jella
రాధతో భాగ్యమ్మ దేవుడమ్మ తల్లి ఇళ్ళెత్తుకుంటూ నా కాడికి వచ్చింది.. నువ్వు నా దగ్గరికి వచ్చావేమోనని అనుమానం వచ్చి అడిగింది. దేవుడమ్మ బాధ వింటే నాకు మస్తు బాధ అయింది అని భాగ్యమ్మ చెబుతుంది.....
Telugu TV Serials

సౌర్యను మరోసారి ఏడిపించిన నిరూపమ్.. ఆనందంలో హిమ, ప్రేమ్..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు. తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్యను శోభ కిడ్నాప్ చేయించడంతో నిరూపమ్ సౌర్య ఆచూకీ తెలుసుకుని ఆ...
Entertainment News Telugu TV Serials

సామ్రాట్ గతంలో ఉన్న విషాదం.!? నందుని తులసిని ప్రాధేయపడమన్నా లాస్య..!

bharani jella
హనీ సామ్రాట్ తో మనకు ఇల్లు అయితే ఉంది కానీ అందులో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు.. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరికి నేనంటే భయం నాతో సరిగ్గా...
Entertainment News Telugu TV Serials

పిల్లల చేతిలో దెబ్బలు తిన్న దేవి.. ధైర్యం నింపడం కోసం రాధ అలా చేసిందా.!?

bharani jella
Devatha Serial Episode 613 Highlights: దేవి నీ తీసుకొని చిన్నయి ఇంటికి వస్తుంది.. దేవిని చూడగానే రాధ ఏమైంది అని అడుగుతుంది.. స్కూల్లో చెల్లిని కొంతమంది కొట్టారు అని చెబుతుంది.. అక్క జోలికి...
Entertainment News Telugu TV Serials

అటు సామ్రాట్.. ఇటు తులసి.. మధ్యలో నలిగిపోతున్న నందు.. ప్రేమ్ విషయం ఆంటీకి చెబుతానన్న అంకిత..

bharani jella
తులసి మ్యూజిక్ స్కూల్ ప్రపోజల్ సామ్రాట్ ముందు ఉంచుతాడు నందు.. తులసి నందు చెప్పిన ప్లాన్ నాకు నచ్చలేదు అని మ్యూజిక్స్ స్కూల్ అంటే ఓ పవిత్రమైన దేవాలయం గా ఉండాలని.. అందులోకి వస్తే...
Telugu TV Serials

శోభచేసిన పనికి నిరూపమ్, సౌర్య ఒక్కటి కానున్నారా..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో సౌర్య.. హిమ మీద కోపంతో ఇంట్లోంచి బయటికి వస్తుంది.అయితే ఎవరో రౌడీలు ఆమెను. కిడ్నాప్...
Entertainment News Telugu TV Serials

దేవత సీరియల్ టిఆర్పి రేటింగ్.. మళ్లీ అదే స్థానంలో కంటిన్యూ..! 

bharani jella
అనుబంధాలకు నిలయం దేవత సీరియల్ అనే చక్కని టాగ్ లైన్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. తాజా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ లో దేవతా సీరియల్ 10.75 రేటింగ్ సొంతం...
Entertainment News Telugu TV Serials

వావ్ అనాల్సిందే.. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ చూసి..!

bharani jella
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.. సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా కట్టిపడేస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ...
Entertainment News Telugu TV Serials

నందు, లాస్య కి ఊహించని షాక్ ఇచ్చిన తులసి.. సామ్రాట్ పెళ్లికి ఒప్పుకున్నాడా.!? 

bharani jella
హనీ కాంపిటీషన్లో గెలవడం అంత ఓ కలలా ఉంది బాబాయ్ నాకు అని సామ్రాట్ అంటాడు.. హనీ తన ప్రైజ్ ను వాళ్ళ డాడీ తో చూపిస్తూ.. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది...
Entertainment News Telugu TV Serials

అక్క ఆదిత్య బాధపడతానికి కారణం నువ్వేనా అని రాధను నిలదీసిన సత్య..!? భాగ్యమ్మ ఇంటికి దెవుడమ్మ..

bharani jella
ఆదిత్య దేవి వచ్చిందని పూజలో నుంచి లేచి వెళ్ళిపోయాడు.. ఆ విషయం సత్యను బాగా బాధ పెట్టింది.. ఆ తరువాత కూడా ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు.. ఈ విషయం గమనించిన సత్య...
Telugu TV Serials

హిమ ప్రేమలో మునిగితెలుతున్న ప్రేమ్..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో సౌర్య కళ్ళు. తిరిగి పడిపోవడంతో నిరూపమ్ ఎత్తుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. అదే...
Entertainment News Telugu TV Serials

ఆదిత్య వాళ్ళింట్లో సత్యకు ఘోర అవమానం..! నాన్నతో మాట్లాడనని చెప్పిన దేవి..!

bharani jella
ఆదిత్య వాళ్ళింట్లో అందరూ కలిసి శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తారు.. దేవి కోసమని ఆదిత్య వ్రతం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతాడు.. వత్రం పూర్తయ్యాక భర్త కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు.. ఆదిత్య లేకపోవడంతో...
Entertainment News Telugu TV Serials

హనీ ఎలా గెలుస్తుంది..!? తులసి ఎలా పార్టిసిపేట్ చేస్తుంది.!? షాక్ లో నందు..!

bharani jella
నవోదయ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్న కాంపిటీషన్లో హనీ డ్రెస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుంది.. కానీ వాళ్ల టీచర్ ఎవరు ఊహించని విధంగా ఆ కాంపిటీషన్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది.. ఈ విషయం తెలుసుకున్న తులసి వెంటనే...
Telugu TV Serials

సౌర్యను ఎత్తుకున్న నిరూపమ్… హిమ ప్లాన్ వర్కౌట్ అయిందిగా..!!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పంపిస్తుంది.సౌర్య మాట్లాడిన మాటలకు సౌందర్య,...
Entertainment News Telugu TV Serials

ఆదిత్య కాళ్లు పట్టుకున్న రాధను దేవి చూసేసిందా.!?

bharani jella
దేవి ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. ఆదిత్య పూజ లో ఉండడం చూసి మళ్ళీ వస్తాను అని అంటుంది.. దేవి వెళ్లిపోవడం చూసి ఆదిత్య తన కోసం పూజ మధ్యలో నుంచి వచ్చేస్తాడు.. మా...
Telugu TV Serials

మెల్లమెల్లగా సౌర్యకు దగ్గరవుతున్న నిరూపమ్…స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సౌర్య.!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో నిరూపమ్, సౌర్యలను ఏకాంతంగా ఉంచడం. కోసం అందరు బయటకు వెళ్తారు....
Entertainment News Telugu TV Serials

హనీ కోసం తులసి అంత పని చేసిందా.!? కానీ రిజల్ట్ ఏమైంది.!? ఆనందంలో లాస్య..!

bharani jella
తులసి తో మాట్లాడుతున్న లక్కీ ఎవరు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. తులసి ఎవరో అని చెప్పేలోపు రేయ్ లక్కీ నిన్ను ఆ గడ్డం తీసేయవద్దని ఎన్నిసార్లు చెప్పాను.. పెట్టడం చాలా కష్టంగా...
Entertainment News Telugu TV Serials

జానకమ్మకి ఎదురు చెప్పిన రాధ.. దేవుడమ్మ్మ దగ్గర గరాలు పోయిన ఆదిత్య..! 

bharani jella
జానకమ్మ రాధకి రేపు వరలక్ష్మీ వ్రతం కదా అందుకే ఇవన్నీ శుభ్రం చేస్తున్నాను అని చెబుతుంది.. నేను ఉండగా మీరు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అని రాదా అంటుంది.. రేపు మనం గుడిలోకి...
Entertainment News Telugu TV Serials

హనీ కోసం తులసి మాటిస్తుందా.!? ఆందోళనలో సామ్రాట్..!

bharani jella
తులసి వాళ్ళ ఇంటికి వచ్చినది అంకితతో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుతాడు.. నేను నీకోసమే వచ్చాను.. నువ్వు నాతో మాట్లాడవా అంకిత అని అడుగుతాడు.. ఇన్ని రోజులు నువ్వు రాకుండా ఇప్పుడు వచ్చావు.. అంటే...
Entertainment News Telugu TV Serials

మాధవ్ చెంప చెళ్లుమనిపించిన ఆదిత్య.. ఆ విషయం దేవికి చెబితే రాధకి ఊహించని షాక్..!

bharani jella
మాధవ్ ఆదిత్య కి ఫోన్ చేసి రమ్మని చెబుతాడు.. మీరు ఆఫీసర్ కదా మీకు చాలా పనులు ఉంటాయి.. నాకోసం వచ్చినందుకు థాంక్యూ కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి.. మీరు ఇకమీదట...
Telugu TV Serials

బావ నువ్వంటే ఇష్టం…అని సౌర్య అంటే తనని పెళ్లి చేసుకుంటా అంటున్న నిరూపమ్..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో పసుపు తాడు తీసుకుని వచ్చి హిమ మెడలో కట్టమని సౌర్య అనడంతో అందరు...
Entertainment News Telugu TV Serials

ఆ సీన్ తో నందు గుండె ముక్కలైంది.. ఆనందంలో సామ్రాట్ బాబాయ్, లాస్య..!

bharani jella
తులసి వాళ్ళ ఇంటికి అభిప్రాయం ఇద్దరూ వస్తారు.. కానీ ప్రేమ్ తో పాటు శృతి రాదు.. శృతి ఎందుకు రాలేదు అని తులసి అడుగుతుంది.. వాళ్ళ అత్తయ్యకు బాగోకపోతే అక్కడ ఉంది అని ఒక...
Entertainment News Telugu TV Serials

నిజం తెలుసుకున్న ఆదిత్య మాధవ్ ను ఏం చేశాడంటే.!?

bharani jella
ఆదిత్య దేవిని పలకరిస్తాడు.. కాస్త దూరం వెళ్ళాక వెనక్కు వచ్చి.. నువ్వు ఒకరిని పోలీసులకు పట్టించాలి.. మా అమ్మను మస్తు కష్టపెట్టేటోడు.. పాపం మా అమ్మ సచ్చిపోదం అనుకుంటే ఈ నాయనా కపడంటా.. మీ...
Telugu TV Serials

హిమ,నిరూపమ్ ల పెళ్లి చేస్తా అంటున్న సౌర్య.. మరి నిరూపమ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు.?

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్యను, నిరూపమ్ ను ఎలాగయినా కలపాలి అని. హిమ, ప్రేమ్ ప్రయత్నాలు...
Entertainment News Telugu TV Serials

లాస్య, నందుకి షాక్ ఇచ్చిన సామ్రాట్..! అంకిత కోసం అభి.. శృతి ఎక్కడని ప్రేమ్ ను నిలదీసిన తులసి..!

bharani jella
సామ్రాట్ తులసి వ్యక్తిత్వం గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు.. తులసి ఏంటి బాబాయ్ అంత జెన్యూన్ గా ఉంటుంది.. తనకు దక్కవలసినవి మాత్రమే తీసుకుంటుంది.. వేటీ కోసం వెంపర్లాడదు.. నేను డబ్బు మనుషులనే చూశాను.....
Entertainment News Telugu TV Serials

ఆ రెండు స్థానాలలో కొట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్..!?

bharani jella
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సరికొత్త కథనంతో బుల్లితెర వీక్షకులను అలరిస్తోంది.. ఈ సిరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ.. కొత్త కొత్త పాత్రలను రంగంలోకి దింపుతూ సీరియల్ పై ఉత్కంఠతను రేపుతోంది.. నిన్నటితో 692 ఎపిసోడ్లు...
Entertainment News Telugu TV Serials

దేవత సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఎంతంటే.!? వచ్చేవారం హైలైట్ ట్విస్ట్ ఇదేనా.!?

bharani jella
బుల్లితెర పై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం అనే చక్కని టాగలేంతో బుల్లితెర వీక్షకులను అలరిస్తోంది ఈ సీరియల్ సరికొత్త కథనంతో తిరుగుతోంది.. నిన్నటితో 606 ఎపిసోడ్స్...
Entertainment News Telugu TV Serials

ఆదిత్య అలా ఎందుకు ఉన్నాడని రాధను నిలదీసిన సత్య..! దేవి బాధ ఆదిత్య తెలుసుకున్నాడా.!? 

bharani jella
దేవి చెస్ టోర్నమెంట్ లో గెలిపించాలని ఆదిత్య రాత్రి పగలు నిద్ర లేకుండా తనకు ఆట నేర్పించాడు.. దేవి గెలిచిందని సంతోషంగా చెప్పాడు కానీ.. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నాడు ఆదిత్య.....
Telugu TV Serials

శోభకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అక్కా చెల్లెళ్ళు…మరో మోనితలా మారిన శోభ.!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో బోనాలు తర్వాత ఇంటికి వచ్చేసిన సౌందర్య, ఆనందరావులు ఎలాగయినా హిమని, సౌర్యని...
Entertainment News Telugu TV Serials

నందు – లాస్య మధ్య తులసి ఇరుక్కుపోయిందా.!? సామ్రాట్ కి వార్నింగ్ ఇచ్చినా హనీ తులసి శిష్యరికం చేస్తుందా.!?

bharani jella
తన ఇంటికే బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తామంటూ రావడం తో తులసికి అనుమానం కలుగుతుంది.. ఈ లోన్ వాళ్ళని కచ్చితంగా సామ్రాట్ పంపించి ఉంటాడని అర్థం చేసుకుని సామ్రాట్ కి ఫోన్ చేసి మీరు...
Entertainment News Telugu TV Serials

మాధవ్ ను సారు అని పిలిచినా దేవి.. నిద్రలో కలవరిస్తూన్న బిడ్డను చూసి బాధపడుతున్న రాధ..

bharani jella
నువ్వు ఎంత మంచి వాడివి మా నాన్న మా అమ్మను వెళ్లగొట్టినా.. నువ్వు బాగా చూసుకున్నావ్ సార్ మమ్మల్ని అని దేవి అంటుంది.. అదేంటమ్మా నాన్న అని పిలవకుండా సార్ అని పిలుస్తున్నావు మాధవ్...
Entertainment News Telugu TV Serials

తులసి మళ్ళీ సామ్రాట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా.!? తులసి బిజినెస్ ప్రపోజల్ నందు యాక్సెప్ట్ చేస్తాడా.!?

bharani jella
తులసి సామ్రాట్ వల్ల ఇంటికి వెళ్లి తను ఇచ్చినా బ్లాన్ చెక్కును తనకి ఇచ్చేస్తుంది.. మీరు ఈ చెక్ నాకు ఇవ్వాలి అని అనుకుంటే.. నేరుగా మీరే నా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్లు కానీ...
Telugu TV Serials

రీ ఎంట్రీ ఇవ్వబోతున్న కార్తీక్, దీపలు… ట్విస్ట్ మాములుగా లేదుగా..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో బోనాలు ఎత్తిన సౌందర్య కుటుంబం అమ్మవారిని చేరుకుని అక్కడ బోనం సమర్పిం పంతులు తమ...
Entertainment News Telugu TV Serials

సామ్రాట్ ఇచ్చిన బ్లాంక్ చెక్ వెనక్కి ఇచ్చిన తులసి..! శృతి ఎక్కడ ఉందంటే.!?

bharani jella
ఈరోజు హనీ నీ ఒడిలో ఇంత హాయిగా ప్రశాంతంగా పడుకుంది అంటే అందుకు కారణం తులసినే.. అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చెప్తాడు.. నువ్వు తనని ఒక కిడ్నాపర్ గా.. ఓ డబ్బు మనిషిగా...
Entertainment News Telugu TV Serials

మాధవ్ ను చంపుతాన్న రాధ.. దేవికి ఆదిత్యయే మీ నాన్న అని చెప్పేసిందా.!?

bharani jella
ఏం జరిగింది రాధా కోపంగా ఉన్నావ్ ఏంటి అని అడుగుతాడు మాధవ్.. నువ్వు చేసింది ఏంటి అని రాధ నిలదీస్తుంది.. దేవుడు లాంటి నా పెనిమిటి గురించి దుర్మార్గుడు అని చెబుతావా.. పసిబిడ్డ మనసులో...
Telugu TV Serials

సౌందర్య ఇంట్లో బోనాల పండగ…అదునుచూసుకుని హిమకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సౌర్య..!!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో నిరూపమ్, సౌర్యలను ఒక్కటి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రేమ్ వాళ్లిదరిని ఒకే కారులో...
Entertainment News Telugu TV Serials

తులసి మంచితనం తెలుసుకున్న సామ్రాట్.. శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తులసి తెలుసుకుందా.!?

bharani jella
హనీ లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది.. ఆంటీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది.. అంతలో సామ్రాట్ స్టెప్స్ ఎక్కుతూ వచ్చి తులసిని చూసి షాక్ అవుతాడు.. నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతాడు.....
Telugu TV Serials

నిరూపమ్, సౌర్యలను ఒకటి చేసే ప్రయత్నంలో ప్రేమ్…. డాక్టర్ సాబ్ ముందు రౌడీ బేబీ మాములు ఫోజ్ కొట్టడం లేదుగా..!

Deepak Rajula
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో చంద్రమ్మ సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చి బోనాలకు రావాలని కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది.బోనాలకు హిమ...
Entertainment News Telugu TV Serials

మాధవ్ రాధ కి ఫ్యుజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చాడుగా.. ఆదిత్యకు దేవి శాశ్వతంగా దూరం కానుందా.!?

bharani jella
మాధవ్ ఏడుస్తూ దేవితో నువ్వు అనుకుంటున్నట్టు నేను మీ నాన్న ను కాదు.. నిన్ను నా ప్రాణానికి ప్రాణం పెంచుకున్నాను కానీ.. నేను నీ కన్న తండ్రినీ కాదు అని మాధవ్ అంటాడు.. ఎంది...