NewsOrbit

Category : న్యూస్

న్యూస్ రాజ‌కీయాలు

బ్యాలెట్‌లో సర్పంచ్ అభ్యర్థి గుర్తు గల్లంతు

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21:  మంచిర్యాల జిల్లాలోని ఒక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పేరు బ్యాలెట్ పేపరులో గల్లంతు అయ్యింది. ఈ కారణంగా పోలింగ్ నిలిచిపోయింది. కన్నెపల్లి మండలం జెజ్జరవెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లింగంపల్లి...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల బహిష్కరణ

Siva Prasad
ఏటూరి నాగారం(తెలంగాణ), జనవరి 21: తమ గ్రామాలను పంచాయితీలుగా చేయాలంటూ మూడు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తెలంగాణలో తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు...
న్యూస్ రాజ‌కీయాలు

పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ఆరంభం

sharma somaraju
హైదరాబాదు, జనవరి 21: తెలంగాణా రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ విధానంలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఓటు...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సభకు 22 పార్టీల నేతలు

Siva Prasad
అమరావతి, జనవరి 21: అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభలో 22 పార్టీల నేతలు పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీనేతలతో ఆయన టెలికాన్ఫ‌రెన్స్‌ మాట్లాడుతూ కోల్‌కతాలో విపక్షాలు నిర్వహించిన...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి ఎమ్మెల్యే ‘పదవి’కి ఆకుల రాజీనామా

sharma somaraju
రాజమండ్రి,జనవరి 20:రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే అకుల సత్యనారాయణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి, అసెంబ్లి స్పీకర్ కు పంపినట్లు ఆయన మీడియాకు వెళ్లడించారు. సోమవారం...
సినిమా

రంగస్థలాన్ని గుర్తు చేస్తున్న పంజా వైష్ణవ్ తేజ్…

Siva Prasad
సుకుమార్, టాలీవుడ్స్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్.. ఎలాంటి సబ్జెక్ట్ అయినా తన కథనంతో డిఫరెంట్ గా ప్రెసెంట్ చేయడంలో దిట్ట, కాకపోతే సినిమాకి సినిమాకి మధ్య బాగా గ్యాప్ తీసుకుంటాడు. ఒక మూవీ పూర్తి...
సినిమా

అది కాదు మహాప్రభో…

Siva Prasad
రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి సూపర్ స్టార్ అదిరిపోయే న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు. అయితే అది పొలిటికల్ ఎంట్రీ గురించి కాదు, సినిమా గురించి కావడం విశేషం....
సినిమా

ఫిబ్రవరి 22న “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” గ్రాండ్ రిలీజ్

Siva Prasad
స్టార్ యాక్టర్ రావు రమేష్ వాయిస్ ఓవర్ తో ఫిబ్రవరి 22న “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” గ్రాండ్ రిలీజ్ ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ క్రియేట్ చేసి, జక్కన్న చిత్రంతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌ెస్ సాధించిన...
సినిమా

చాలా గ్యాప్ తర్వాత సినిమా చేయబోతున్న శ్రీకాంత్ అడ్డాల

Siva Prasad
కొత్త బంగారు లోకం సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల, నెక్ట్స్ సినిమాని స్టార్ హీరోలైన వెంకటేష్, మహేష్ బాబుని ఒప్పించి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. ఇద్దరు హీరోల ఇమేజ్‌ని...
న్యూస్ రాజ‌కీయాలు

సీటు కోసం. . అలీ

sharma somaraju
అమరావతి, జనవరి 20: ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అమరావతిలో కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమైయ్యారు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానం నుండి...
న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

రాజధానిలోనే జగన్ మకాం

sharma somaraju
వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం పూర్తిగా  ఆంధ్రపదేశ్‌కు ‌మారేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని  తాడేపల్లిలో  ఒకే అవరణలో కార్యాలయం, నివాసం ఉండేలా...
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేతగా భట్టి

sharma somaraju
హైదరాబాదు, జనవరి 20: తెలంగాణ సిఎల్‌పి నేతగా ఎంపికైన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేతగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు....
న్యూస్

గిన్నీస్ రికార్డుకోసం అతిపెద్ద జల్లికట్టు

Siva Prasad
చెన్నై, జనవరి 20: జల్లికట్టు గిన్నీస్ బుక్‌లో స్ధానం సంపాదించనుంది. ఆదివారం తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో ముఖ్యమంత్రి పళణిస్వామి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. రికార్డు కోసం అతిపెద్ద జల్లి కట్టును అధికారులు ఏర్పాటు...
న్యూస్

 కనికరంలేని ఖాకి ‘పోస్టు’ ఊష్ కాకి !

Siva Prasad
లక్నో, జనవరి 20: మనవడి మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలంటూ ఓ వృద్ధురాలు కాళ్ళ మీద పడి వేడుకున్న వీడియో వైరల్‌గా  మారి సదరు పోలీస్  ఇన్‌స్పెక్టర్  ఉద్యోగానికి ఎసరు తెచ్చింది....
న్యూస్

ప్రారంభమైన ప్లెమింగో ఫెస్టివల్  

sharma somaraju
సూళ్లూరుపేట, జనవరి 20:  నెల్లూరు జిల్లా విదేశీ విహాంగాల విడిది కేంద్రాలకు పండుగ కళ వచ్చింది. పక్షుల పండుగ సందర్భంగా తరలివచ్చే సందర్శకులకు పులికాట్ సరస్సు, నేలపట్టులో విహాంగాల కిలకిలరావాలు, తెరచాప పడవల అందాలు...
న్యూస్ రాజ‌కీయాలు

ఇంటికి చేరిన అమిత్ షా

Siva Prasad
ఢిల్లీ, జనవరి 20: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఢిల్లీలోని ఎయిమ్స్ నుండి ఢిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన స్వైన్ ఫ్లూ బారిన పడ్డాడు. ఆస్పత్రి నుంచి చికిత్స అనంతరం ఇంటికి వచ్చినట్లు...
సినిమా

శివరాత్రికి స్పెషల్ గిఫ్ట్…

Siva Prasad
సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమా, ముగ్గురు బడా నిర్మాతలు కలిసి ముందుండి నడిపిస్తున్న సినిమా… అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 5న  మహర్షి సినిమా ముందెన్నడూ చూడని కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని...
న్యూస్ రాజ‌కీయాలు

బాల్వాడీ బిజెపి నేత ఠాక్రే హత్య

sharma somaraju
బాల్‌వాడీ(మధ్యప్రదేశ్), జనవరి 20: బాల్వాడీ బిజెపి నేత మనోజ్ ఠాక్రే శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాల్‌వాడీలో ఉదయం నడకకు వెళ్లిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి గాయపర్చి పరారు...
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

Siva Prasad
హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ అసెంబ్లీ నాల్గవ రోజు సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో 4గురు విద్యార్థులు మృతి

sharma somaraju
చెన్నై, జనవరి 20: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.వేలూరు జిల్లా అంబూరులో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు  మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా...
న్యూస్

చిలీలో భూకంపం

sharma somaraju
శాన్‌టియాగో, జనవరి 20: చిలీ దేశంలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదు అయ్యింది. చిలీలోని కోక్యూంబోకు 15.6కిలో మీటర్ల దూరంలో 56...
సినిమా

మరో ఆరెంజ్ చూసినట్లు ఉంది…

Siva Prasad
మిస్టర్ మజ్ను సినిమాతో కెరియర్‌లో ఫస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్న అఖిల్ అక్కినేని. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. విక్కీ, నిక్కీ పాత్రల్లో అఖిల్, నిధి అగర్వాల్...
సినిమా

పవర్ ఫుల్ పాత్రలో అన్నపూర్ణమ్మ

Siva Prasad
పవర్ ఫుల్ పాత్రలో అన్నపూర్ణమ్మ ఎవరెస్టు ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం ఎన్ ఆర్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ సీనియర్ మోస్ట్ నటీమణి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో...
సినిమా

అక్కినేని అభిమానులకి స్పెషల్ న్యూస్… తాత అయిన నాగార్జున…

Siva Prasad
మనం.. ఈ జెనరేషన్ సినీ అభిమానులు చూసిన ఒక క్లాసిక్ సినిమా. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారసులు కలిసి నటించిన ఈ సినిమా, ఏఎన్నార్ చివరి సినిమాగా, అఖిల్ డెబ్యూ మూవీగా ఎప్పటికీ...
న్యూస్ రాజ‌కీయాలు

21న ఎపి కేబినేట్

Siva Prasad
అమరావతి, జనవరి 19: ఎపి కేబినెట్ సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే మంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇక మోదీకి ముచ్చెమటలే: మమత

sharma somaraju
కోల్‌కతా, జనవరి 19: స్వతంత్ర భారతదేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న బిజెపి నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరిపై ఉందని, దేశంలోని ప్రజలు అందరూ బిజెపిని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
న్యూస్ రాజ‌కీయాలు

బాబుతో కలిస్తే తప్పా

Siva Prasad
హైదరాబాద్, తెలంగాణ  కోసం లేఖ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాము కలిస్తే తప్పా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు  వి హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
సినిమా

ఒక్క సాలిడ్ హిట్ తో రేటు పెంచాడు…

Siva Prasad
స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ప్లాప్ అనే మాట వినని దర్శకుటు రాజమౌళి, కొరటాల శివ. వీళ్ల తరువాత ఆ ప్లేస్‌లో అనిల్ రావిపూడి చేరిపోయాడు. ఫస్ట్...
న్యూస్ రాజ‌కీయాలు

ఆయన్ను ఎందుకు విచారించినట్లో ?

sharma somaraju
విశాఖ, జనవరి 19: ప్రతిపక్ష నేత ‌వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఎ అధికారులు శనివారం వైజాగ్ మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్‌ను విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసును ఆధీనంలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

అప్పుల కోసం భూములు తాకట్టు

Siva Prasad
అమరావతి, జనవరి 19: రాజధాని రైతుల భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో...
న్యూస్

ముంబై ఎయిర్ పోర్టులో పాండ్యా

Siva Prasad
ముంబై, జనవరి 19: కాఫీ విత్ కరణ్ టివి షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టు నుండి సస్పెన్షన్‌కు గురైన టీం ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యా ముంబై ఎయిర్...
న్యూస్

ప్రైవేటు తుపాకీ కేంద్రం ప్రారంభం

Siva Prasad
హజీరా(సూరత్), జనవరి 19: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్‌లోని హజీరాలో ఎల్ అండ్ టి కంపెనీకి చెందిన హోవిజర్  తుపాకీ తయారీ యూనిట్‌ను శనివారం ప్రారంభించారు.   లార్సన్ అండ్ టర్బో సంస్ధ  ఆర్మ్‌డ్ సిస్టమ్స్...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

sharma somaraju
అమరావతి, జనవరి 19: జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ  ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్‌లో ప్రతిపక్ష...
న్యూస్

కన్నయ్య ఛార్జిషీటుకు అనుమతులేవి

Siva Prasad
ఢిల్లీ, జనవరి 19: ప్రభుత్వ న్యాయశాఖ అనుమతి లేకుండా జెఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ మాజీ నాయకుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జిషీటు దాఖలు చేయడాన్ని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఢిల్లీ హైకోర్టు కన్నయ్య...
సినిమా

నిండా మునిగిన బయ్యర్లు…

Siva Prasad
ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్-బాలయ్యలు తెరకెక్కించిన సినిమా. విడుదలకి ముందు మరో మహానటి సినిమాని చూడబోతున్నాం, ఈ సంక్రాంతి కూడా బాలకృష్ణదే అనే ఫీలింగ్ కలిగించారు. పోస్టర్స్ నుంచి ట్రైలర్...
న్యూస్ రాజ‌కీయాలు

సాగునీటికి అధిక ప్రాధాన్యం: గవర్నర్

Siva Prasad
హైదరాబాద్‌, జనవరి 19: సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్  ప్రభుత్వం కొలువు దీరిన తొలి సారి శనివారం ఉభయసభలను...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

మమత మెగా ర్యాలీలో అతిరథ మహారధులు

sharma somaraju
కోల్‌కత్తా, జనవరి 19: యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి దేశ వ్యాప్తంగా 20మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఆ పార్టీల రాజకీయాలు వివరించండి: బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 19: కోల్‌కతా ర్యాలీకి 20కిపైగా పార్టీలు పాల్గొన్నాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, రాష్ట్ర పార్టీ నేతలతో ‘ఎలక్షన్...
న్యూస్

వివాదాస్పదమైన కేరళ ప్రభుత్వ జాబితా !

Siva Prasad
తిరువనంతపురం,(కేరళ): కేరళ ప్రభుత్వం శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు ప్రవేశించారని సుప్రీ కోర్టులో సమర్పించిన నివేదిక వివాదాస్పదంగా మారింది. కోర్టు సమర్పించిన పేర్ల జాబితాలో 42 ఏళ్ల మహిళ తమిళనాడుకు చెందిన (పురుషుడు)...
న్యూస్

సుబోధ్ కుటుంబానికి 70 లక్షల సాయం

Siva Prasad
బులంద్‌షహర్ మూక హింసాకాండకు బలయిన పోలీసు అధికారి సుబోధ కుమార్ సింగ్ కుటుంబానికి సహాయంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు 70 లక్షల రూపాయలు అందించారు. ఆవు కళేబరాలు కనబడ్డాయన్న కారణంగా డిసెంబర్ మూడవ తేదీన చెలరేగిన...
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీకి వెళ్లేది యుద్ధానికి కాదు : భట్టి

sharma somaraju
హైదరాబాదు, జనవరి 19: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని సిఎల్‌పి నాయకుడుగా ఎంపికైన మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఖ్యాబలం తక్కువ అనేది సమస్య కాదనీ, అసెంబ్లీకి వెళ్లేది...
న్యూస్

ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు

Siva Prasad
ఢిల్లీ జనవరి 19: ఢిల్లీలో ముగ్గురు ఉగ్గవాదులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఒక ఆప్ఘన్‌ జాతీయుడితో పాటు , భారత దేశానికి చెందిన ఇధ్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం...
సినిమా

బాహుబలి లెక్కలు తిరగరాస్తున్న కన్నడ సినిమా…

Siva Prasad
కన్నడ సినీ చరిత్రలో 80కోట్ల భారీ బడ్జట్ తో తెరకెక్కిన సినిమా ‘కెజీఎఫ్’. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. రీజినల్...
న్యూస్

వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

sharma somaraju
శబరిమల, జనవరి 19: శబరిమల అయ్యప్ప దర్శనానికి తాజాగా బయలుదేరిన ఇద్దరు మహిళలను పోలీసులు వెనక్కు పంపించారు. పంబ వద్ద నిరసనకారుల ఆందోళన కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికతో నిలక్కల్‌బేస్ క్యాంప్ నుండి ఇద్దరు మహిళలు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్‌తో చెలిమి చేస్తే ‘చెల్లే’: రాజ్‌నాధ్

sharma somaraju
కడప, జనవరి 18: కాంగ్రెస్ పార్టీతో ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ భూస్థాపితమేనన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ...
న్యూస్

పదోన్నతి, బదిలీలైన ఐపిఎస్ లు వీరే

sharma somaraju
అమరావతి,జనవరి 18:రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ,పదోన్నతులు లభించాయి. శాంతిభద్రతల అడిషనల్ డీజీ గా Aరవిశంకర్ నియమితులయ్యారు. రవాణా శాఖ కమీషనర్ బాల సుబ్రహ్మణ్యంకు అడిషనల్ డీజీగా పదోన్నతి లభించింది. కృపానంద్ త్రిపాఠి ఉజాలకు...
సినిమా

వర్మ అన్నగారిని చూపించాడు

Siva Prasad
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత, ఆయన జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి,...
సినిమా

సెన్సార్ కి సిద్ధమైన “దోషం” (నాకా…!దేవుడికా..?)

Siva Prasad
సెన్సార్ కి సిద్ధమైన “దోషం” (నాకా…!దేవుడికా..?)  రా మూవీ రిక్రియేషన్స్ పతాకం పై కిషోర్,సన హీరో హీరోయిన్లు గా రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోషం” నాకా…!దేవుడికా..? అనే క్యాప్షన్ తో ...
సినిమా

కథానాయకుడు ఫస్ట్‌వీక్‌ కలెక్షన్స్‌ … వీక్‌

Siva Prasad
విశ్వవిఖ్యాత నట సార్వబౌమ , తెలుగు ప్రజల ఇలవెల్పు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తూ, నిర్మించిన చిత్రం ఎన్టీఆర్. క్రిష్...
న్యూస్ రాజ‌కీయాలు

అక్కడ బుద్ధుడు ..ఇక్కడ ఎన్‌టిఆర్

sharma somaraju
గుంటూరు, జనవరి 18: సత్తెనపల్లికి వన్నె తెచ్చే విధంగా తారకరామ సాగర్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం సత్తెనపల్లిలో ఎన్‌టిఆర్ పార్క్, వావిలాల ఘాట్‌ను ఆయన ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల...